Breaking News

Daily Archives: July 18, 2025

గంపలగూడెంలో ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం

గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ మై భారత్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు తల్లికి వందనం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో అనేక చోట్ల ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏక్ పెడ్ మాకే నామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేరా యువ భారత్ మై భారత్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు తిరువూరు తిరువూరు నియోజవర్గంలోని గంపలగూడెం లో ఏపీ మోడల్ స్కూల్ …

Read More »

రాష్ట్రాభివృద్ధికి నిధుల సాధనకు కృషి చేయండి

-రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపండి -టీడీపీపీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -పార్లమెంట్‌కు హాజరు, చర్చల్లో పాల్గొనడంలో ఎంపీల పనితీరుపై ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘పార్లమెంట్ సమావేశాలను …

Read More »

సంపన్నులు సాయం చేయాలి… పేదరికం పోవాలి

-ఉన్నత స్థానంలో ఉన్నవారు సమాజానికి కొంత తిరిగివ్వాలి -పీ-4 మార్గదర్శులకు విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు -పీ4 కార్యక్రమం అమలుపై తన ఆలోచనలు పంచుకుని… అభిప్రాయాలు తీసుకున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా… జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులకు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. ఈ …

Read More »

గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్

-ఏపీలో పరిశోధనలు చేయండి -పెట్టుబడులు పెట్టండి -తక్కువ వ్యయంతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయండి -రెండు రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ -గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -సదస్సులో ఇంధన రంగానికి చెందిన సీఈఓలు, ఎండీలతో సీఎం ముఖాముఖి -ఏపీలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సీఎం సమక్షంలో రూ.51 వేల కోట్ల ఒప్పందాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గ్రీన్ …

Read More »

అహుడా పరిధిలో ల్యాండ్ బ్యాంక్ ని గుర్తించాలి

-రాష్ట్ర మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అనంతపురము, నేటి పత్రిక ప్రజావార్త : అహుడా పరిధిలో ల్యాండ్ బ్యాంక్ ని గుర్తించాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని ఎన్ఐసి భవనంలో నగర పాలక సంస్థ, అహుడా, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, …

Read More »

విద్యుత్ తయారీ సంస్థలు గ్రీన్ హైడ్రోజన్ పై దృష్టి సారించాలి

– తక్కువ ఖర్చుతో హరిత ఇంధనం ఉత్పత్తి చేయాలి – గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో సీఎం చంద్రబాబునాయుడు పిలుపు – రెండు హరిత ఇంధనం తయారీ కంపెనీలతో ఎంవోయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ వార్మింగ్ కారణంగా గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాముఖ్యత పెరిగిందనీ, విద్యుత్ తయారీ సంస్థలు హరిత ఇంధనం తయారీ, నిల్వలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నీరుకొండలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్-2025 జరిగింది. …

Read More »

అర్హులంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందించడమే లక్ష్యం

-ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వైసీపీ దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి -జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్వాహ‌కంతోనే విద్యుత్ భారాలు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప‌ల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లక్ష్యమని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌ల్నాడు జిల్లా పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో క‌లిసి శుక్ర‌వారం నాడు మంత్రి గొట్టిపాటి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రూ. 1.5 కోట్లతో నిర్మించిన జలాల్‌పురం – పరస రోడ్డును …

Read More »

ఆహార నాణ్యతపై అవగాహన – తనిఖీలపై ప్రత్యేక దృష్టి- మంత్రి నాదెండ్ల

-మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృంద సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మార్కెట్ ధరల పర్యవేక్షణపై మంత్రుల బృందం (Group of Ministers – GoM) సమావేశం జూలై 18న జరిగింది. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించగా, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజలకు …

Read More »

స్థాయి సంఘ సమావేశాలు వాయిదా…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జరగవలసిన స్థాయి సంఘ సమావేశాలకు జిల్లాలోని జడ్పిటిసి సభ్యులు ఎవరు హాజరుకానందున సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో కన్నమనాయుడు ప్రకటించారు. శుక్రవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఆయన డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్ తో కలసి స్థాయి సంఘ సమావేశాలను ప్రారంభించారు. అయితే ఈ సమావేశాలకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు హాజరైనప్పటికీ జడ్పిటిసి సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో షెడ్యూల్లో ప్రకటించిన సమయం …

Read More »

నిడదవోలు సమగ్రాభివృద్ధికి కృషి

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రూ. 147.40 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు మున్సిపాలిటీలోని 9, 10 వార్డుల పరిధిలో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన -15వ ఆర్థిక సంఘం నిధులు రూ.99.50 లక్షలు, రుడా నిధులు రూ.47.90 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభం -త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ -గడిచిన ఐదేళ్ల కాలంలో నిడదవోలు పట్టణ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించిన వైసీపీ -అతి త్వరలోనే మరో రూ.2 …

Read More »