Breaking News

Daily Archives: July 8, 2025

ప్రజలకు ఆర్టీసీని మరింత దగ్గర చేసే దిశగా అడుగులు వేస్తున్నాం

-13 లక్షల కి.మీ తిరిగిన బస్సులకు స్వస్తి, భర్తీకి కొత్త సర్వీసులు -ప్రయాణీకులు భద్రతే ప్రభుత్వ మొదటి లక్ష్యం -జగన్ రెడ్డి హయాంలో ఆర్టీసీ వ్యవస్థ భ్రష్టు పట్టింది -అద్దంకి నుంచి మెట్రో నగరాలకు కొత్త బస్సు సర్వీసులు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రజానీకానికి ఆర్టీసీని దగ్గర చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్ప‌డిన …

Read More »

ముస్తాబాద్ బాబా దేవాలయంలో ఈనెల 10న గురుపౌర్ణమి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గ సమేత మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి వార్ల ఆలయంలో ఈ నెల 10వ తేదీ గురువారం గురు పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ జి వి ఎస్ పద్మావతి ట్రస్టీలు సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు, ఎం దుర్గాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూప శ్రీ …

Read More »

ఏపీ స్థానికత ఉన్న హోం గార్డులను రాష్ట్రానికి రప్పించండి

-హోంగార్డులు, విదేశీ వైద్యవిద్యా గ్రాడ్యుయేట్ల సమస్యలపై సీఎంకు వినతి పత్రాలు -సీఎం చంద్రబాబుకు వేర్వేరుగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హోంగార్డుల వేతనాల పెంపు, విదేశీ వైద్య విద్య పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేర్వేరుగా వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన పట్టభద్రులు ఎదుర్కోంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. వైద్యవిద్యలో విదేశాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి …

Read More »

ప్రణాళికలతో పాటు పనులు, ఫలితాలు కనిపించాలి

-భూములు పొందిన సంస్థలకు అనుమతుల్లో జాప్యం ఉండదు -రాజధానిలో భూ కేటాయింపులు జరిపిన సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం -అదనంగా భూమి కావాలన్న వివిధ సంస్థల ప్రతినిధులు -రాజధాని అమరావతిలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశించిన సమయానికే తమ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సీఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

జలాలే మన సంపద..

-నీటి విలువ తెలిసిన వాణ్ని కాబట్టే కృష్ణమ్మకు హారతి ఇచ్చా -జూలై మొదటివారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభపరిణామం -రాయలసీమ రతనాలసీమ కావాలని మల్లన్నను ప్రార్థించా…ఆయన ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం -సముద్రంలో కలిసే నీటిని రెండు తెలుగురాష్ట్రాలు వాడుకుంటే సస్యశ్యామలం -భూగర్భ జలాలు పెంచుకుని జలాశయంగా మార్చుకుందాం -సీమలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం -రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ -హామీలన్నీ అమలు చేస్తున్నాం…అభివృద్ధికి కులం, మతం ఆటంకిగా మారకూడదు -నీటి వినియోగదారులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని …

Read More »

సంక్షేమ వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు వేగంగా పూర్తి చేయండి

– విద్యార్ధులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో రాజీపడద్దు – వసతి గృహాల్లో వంటశాల,పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి – క్రిమికీటకాల నియంత్రణకు తరచు పెస్ట్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలి – ఈనెలాఖరులోగా వసతిగృహ విద్యార్ధులకు బెడ్ షీట్లు,కార్పెట్లు అందించాలి – వసతి గృహాల పనితీరుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి పర్యవేక్షించండి – ముఖఆధారిత హాజరును ఆర్టీజిఎస్ తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ సంక్షేమ వసతి …

Read More »

డిసిహెచ్ య‌స్‌ల ప‌నితీరులో మార్పు రావాలి

-జిల్లా అధికారులు లీడ్ చేసే లీడ‌ర్లుగా ఎద‌గాలి -అవినీతిని స‌హించేదిలేదు -సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు బాగా త‌గ్గాలి-సాధార‌ణ ప్ర‌స‌వాలు పెర‌గాలి -సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ప్రిఆథ‌రైజేష‌న్లు పెంచాలి -స‌మ‌య‌పాల‌న పాటించ‌ని డాక్ట‌ర్ల‌ను ఉపేంక్షించేది లేదు -డిసిహెచ్‌య‌స్‌లకు నాలుగు రోజుల రాష్ట్ర‌స్థాయి శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ తాడేప‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఆరోగ్య సేవల సమన్వయాధికారుల(డిసిహెచ్‌య స్‌ల) ప‌నితీరులో మార్పురావాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. రెండు నెల‌ల క్రితం డిసిహెచ్‌య‌స్‌లు, డిఎంహెచ్వోల‌ స‌మీక్షా స‌మావేశంలో …

Read More »

తోతాపూరి మామిడి రైతులకు కేంద్రం అండ‌గా నిల‌వాలి

– కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‍ను కోరిన‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు – తోతాపురి మామిడి రైతుల‌కు 12 రూ. మ‌ధ్దతు ధ‌ర అంద‌చేశాం – మామిడి రైతుల కోసం మార్కెట్ మద్దతు కింద రూ.260 కోట్లు ఆర్ధిక సాయం అందచేయండి – వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాలని విన‌తి – విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరిన అచ్చెన్నాయుడు ఢిల్లీ, నేటి పత్రిక …

Read More »

శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి మ‌రింత ప్రోత్సాహం అంద‌చేయండి

న్యూఢిల్లీ / అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా మత్స్యరంగ అభివృద్ధికి మ‌రింత తోడ్పాటు, ప్రోత్సాహం అంద‌చేయాల‌ని కేంద్ర పంచాయితీ రాజ్,,మత్స్య, పశుసంవర్ధక ,పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు  కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాల‌యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు తో క‌ల‌సి కేంద్ర మంత్రి లాల‌న్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

జూలై 10 న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహణ

-మండల స్థాయిలో ఎంపిడి ఓ లు, తహశీల్దార్ లుతో పాటు మున్సిపల్ కమిషనర్ లు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్నారు -ప్రతి పాఠశాలకు ఒక అధికారి పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల -ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కార్యక్రమాలు -తల్లి పేరుతో మొక్క నాటడం ఈ ఏడాది ప్రత్యేకం -ప్రజా ప్రతినిధులకు కార్యక్రమ వివరాలను అందించి ఆహ్వానం పంపాలన్నారు -విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొనేలా అవగాహన కల్పించే సదవకాశంగా భావించాలి -జిల్లా కలెక్టర్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు …

Read More »