-మాది పెట్టుబడుల ఫ్రెండ్లీ ప్రభుత్వం -విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ మంత్రికి ఆహ్వానం -సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ -ఏపీలో హౌసింగ్, సబ్ సీ కేబుల్ రంగంలో పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్ సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్టులను చేపట్టిందని ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ …
Read More »Daily Archives: July 28, 2025
కొత్త ఆలోచనలు, ఆధునికత కలయికే ‘అమరావతి’
-ఉత్తమ విధానాలతో ఏపీ భవిష్యత్ నగరాన్ని నిర్మిస్తున్నాం -సింగపూర్ – ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం కొనసాగాలి -ప్రభుత్వాల మధ్య అంతరం తగ్గించడమే పర్యటన ఉద్దేశం -రెండో రోజు సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు -2 గంటల పాటు కాలినడకన బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు పరిశీలన -పర్యావరణహితంగా నివాస సముదాయ నిర్మాణంపై ప్రశంసలు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సోమవారం సింగపూర్‌లో 10 వేల కుటుంబాలు నివాసం …
Read More »క్రీడలతో పర్యాటక-వాణిజ్య రంగాల వృద్ధి సాధ్యం
-అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేసేలా ఏపీలో స్పోర్ట్స్ పాలసీ -సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శించిన సీఎం చంద్రబాబు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలతోనూ పర్యాటక-వాణిజ్య రంగాల్లో వృద్ధి సాధ్యమని…అందుకే ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు అత్యధిక ప్రాధానత్య ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేయటంతో పాటు క్రీడా సదుపాయాలు, పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని ముఖ్యమం అన్నారు. సోమవారం సింగపూర్ పర్యటనలో రెండో రోజు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మంత్రులు, అధికారులతో …
Read More »ఏపీ పోర్టుల అభివృద్ధికి సింగపూర్ మోడల్
-పోర్టులతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమలూ కీలకమే -పోర్టుల నిర్వహణ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్న సింగపూర్ -టువాస్ పోర్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -దాదాపు రెండు గంటల పాటు టువాస్ పోర్టును సందర్శించిన సీఎం, మంత్రులు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక టువాస్ పోర్టును సందర్శించారు. ఆసియాలోనే రెండో అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో …
Read More »పెట్టుబడులకు ఏపీ రైట్ ఛాయిస్, సేఫ్ ప్లేస్
-పెట్టుబడులు పెట్టండి…పేదలకూ సాయం చేయండి -ఏపీ-సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం -విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రండి. -ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు -రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ పెట్టుబడులు కూడా అత్యంత భద్రంగా ఉంటాయని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా …
Read More »సింగపూర్ పర్యటనలో 3వ రోజూ సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
-ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి -క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతో చర్చలు -సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో భేటీ కానున్న సీఎం చంద్రబాబు -యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : సింగపూర్ పర్యటనలో మూడో రోజూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో …
Read More »విజయవాడలో హియరింగ్ ఎయిడ్ సెంటర్ యూనిట్ ‘‘హియర్ జోన్’’ ప్రారంభం…
-రెక్స్టన్‌తో కలిసి విజయవాడలో ఇంటరాక్టివ్ కాన్సెప్ట్ స్టోర్ ప్రారంభం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హియరింగ్ క్లినిక్‌లకు సంబంధించి ప్రముఖ నెట్‌వర్క్ అయినటువంటి డబ్ల్యుఎస్ ఆడియాలజీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత విశ్వసనీయ బ్రాండ్ రెక్స్టన్‌తో కలిసి విజయవాడ, ఏలూరురోడ్డులో, విజయాటాకీస్ దగ్గర అధునాతన హియరింగ్ సెంటర్ ‘‘హియర్ జోన్’’ను సోమవారం ప్రారంభించారు. ఈ ఆధునిక హియరింగ్ ఎయిడ్ సెంటర్ యూనిట్ సౌకర్యం ఆడియోమెట్రీ, టిమ్పానోమెట్రీ, హియరింగ్ ఎయిడ్ ట్రయల్‌తో పాటు ఫిట్టింగ్, ప్రోగ్రామింగ్, సర్వీసింగ్ వంటి ప్రత్యేక సేవలను అందిస్తోంది. వీటిని వివిధ రకాల …
Read More »హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం
-న్యాయమూర్తిగా ప్రమాణం చేయించిన ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు నుండి బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు …
Read More »వచ్చే నెల 6 నుంచి బీసీ హాస్టళ్లలో ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ హాస్టళ్లలో విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేయడంతో పాటు వారి మధ్య స్నేహ పూర్వక వాతావరణం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టళ్లలోనూ ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో మూడ్రోజుల పాటు బీసీ …
Read More »రాష్ట్రంలో అర్హతగల ప్రతి పేదవానికి పక్కాఇల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
-రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత ఏలూరు/కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు సియన్ ఆర్ గార్డెన్స్ లో సోమవారం నియోజక వర్గంలో ఇళ్ళ నిర్మాణాలు,ఇళ్ల పట్టాలు,ఇతర సమస్యలపై రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత,శాసనసభ్యులు డా.కామినేని శ్రీనివాస్ సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశం పాల్గొన్నారు.నియోజక వర్గంలో మండలాలు వారీగా ఇళ్ల నిర్మాణాలు,ఇళ్ల స్థలపట్టాలు,ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో …
Read More »
Prajavartha Online Telugu News