విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రోజు స్థానిక శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజీ విద్యార్ధుల తో కార్గిల్ విజయ దివస్ కార్యక్రమం యువ భారత్ వాలంటీర్ సాయి సింగ్ తివారి ఆద్వర్యలో జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య వ్యక్త గా కుశల ఫౌండేషన్ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. అలాగే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ ముసునూరి మాధవరావు గారి, జూలూరి రాఘవేంద్ర రావు గారు పాల్గొన్నారు. ముందుగా భరతమాత చిత్రమటానికి …
Read More »Daily Archives: July 26, 2025
శ్రీ విజయనిస్ట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కళాశాల నందు విజయ కార్గిల్ దివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడ మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ మై భారత్ ఆధ్వర్యంలో విజయ కార్గిల్ దివాస్ అనే కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ కళాశాల నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబేదార్ మేజర్ ఎన్టీఆర్ జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ ప్రెసిడెంట్ శివ నాగేశ్వరరావు మరియు డిస్టిక్ యూత్ ఆఫీసర్ సుంకర రాము ముందుగా ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో …
Read More »శక్తి మరియు ఈగల్ టీం బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించిన అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యలయం నందు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్, మహిళా పోలీసు స్టేషన్ ఎ.సి.పి. టి.దైవ ప్రసాద్ ల ఆద్వర్యంలో ఎన్.టి.ఆర్. పోలీసు కమిషనరేట్ పరిదిలోని శక్తి టీం మరియు ఈగల్ టీం బృంధాలతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాలలో, ప్రదేశాలలో, ప్రతి కళాశాల, స్కూల్ లలో మహిళలకు మరియు పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ …
Read More »కర్నూలు సర్వజనాసుపత్రిలో రోగుల సహాయకుల కోసం విశ్రాంతి భవనం
-రూ.14 కోట్ల ఖర్చుతో నిర్మాణం -నిర్మాణానికి ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థకు మంత్రి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు సర్వజనాసుపత్రిలో(జిజిహెచ్) ప్రతిరోజూ అధిక స్థాయిలో చికిత్సల కోసం ఇన్‌పేషెంట్లుగా చేరే రోగుల సహాయకుల అవసరాల నిమిత్తం రూ.14.15 కోట్ల ఖర్చుతో అన్ని సౌకర్యాలతో కూడిన విశ్రాంతి భవనాన్ని నిర్మించనున్నారు. ఈ వ్యయం మొత్తాన్ని భరించడానికి సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పిజిసిఐ) ముందుకొచ్చింది. ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనను సమగ్ర పరిశీలనానంతరం వైద్యారోగ్య శాఖా మంత్రి …
Read More »జాతీయ రోడ్ల నిర్మాణాల్లో ఇరువైపుల పచ్చదనం ఉండే విధంగా ప్రణాళిక అమలు చేయాలి
-వన్యప్రాణుల కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది -ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం అడవి భూముల ద్వారా వెళ్తే అటవీ నిబంధన ప్రకారం పర్యావరణాన్ని మొత్తం తప్పనిసరి -కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం అటవీ భూముల ద్వారా వెళితే అటవీ నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయలు తెలిపారు శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో పలమనేరు …
Read More »పెట్టుబడులు, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన
-తొలిరోజు తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గోనున్న సీఎం -భారత హైకమిషనర్ సహా సింగపూర్ పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ -5 రోజులు…29 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. శనివారం రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు ప్రయాణమవుతున్న సీఎం… జూలై 27 ఉదయం 6:25కి సింగపూర్ చాంఘీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఐదు రోజుల పాటు …
Read More »నేటి బంగారు కుటుంబాలే రేపటి మార్గదర్శకులు
-పేదరిక నిర్మూలనకు కలిసి రండి -జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బంగారు కుటుంబాలే రేపటి మార్గదర్శకులని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం పి-4 కార్యక్రమంకు సంబంధించి గ్రామ సభల నిర్వహణ, బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల ఎంపిక తదతర అంశాలపై వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ప్రతి సచివాలయంలో 10 మంది మార్గదర్శకులను ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని …
Read More »గుండేరు డ్రైన్ వలన పంట పొలాలు మునిగిపోకుండా వెంటనే తగిన చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, గుండేరు డ్రైన్ వలన పంట పొలాలు మునిగిపోకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మంత్రివర్యులు మచిలీపట్నం మండలంలోని చిన్నాపురం గ్రామంలోని గుండేరు డ్రైన్ లో జెసిబి తో గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నాపురం గ్రామ రైతులు మంత్రి వద్దకు …
Read More »రైతులకు యూరియా, ఇతర ఎరువుల కొరత రానివ్వొద్దు
-కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు -ఇబ్బందులకు గురిచేస్తే ఈసీ, పీడీ యాక్ట్‌ల కింద కేసుల నమోదు -అవసరానికి మించి యూరియా వినియోగంపై అవగాహన కల్పించండి -క్షేత్రస్థాయిలో కలెక్టర్ల తనిఖీలు తప్పనిసరి -నీటి నిర్వహణ పక్కాగా జరిగితేనే ఫలితాలు -కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎస్ కె.విజయానంద్ టెలీకాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా, ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్. ఓ .సీ అందజేత
-కూటమి నేతలతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి ను (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 35 వ డివిజన్ పెజ్జోని పేటకు చెందినఎస్ మల్లీశ్వరి(43) జెయింట్ సెల్ ట్యూమర్ ( కణితి)సమస్యతో బాధపడుతూ గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తనకి మరింత మెరుగైన వైద్యం …
Read More »
Prajavartha Online Telugu News