Breaking News

Daily Archives: July 25, 2025

రాజ‌ధానిపై కొంత‌మంది చేసే దుష్ఫ్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్దు

-మూడేళ్ల‌లో మాట ఇచ్చిన విధంగా అమ‌రావ‌తి నిర్మాణం వంద‌శాతం పూర్తి చేస్తాం -వ‌చ్చే మార్చి నాటికి ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌తో పాటు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు క‌ల్ప‌న పూర్తి -గ‌త ప్ర‌భుత్వ నిర్వాకంతో సింగ‌పూర్ కు – ఏపీకి మ‌ధ్య రిలేష‌న్స్ దెబ్బ‌తిన్నాయి -సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌తో ఏపీ ప్ర‌భుత్వంపై ఉన్న ముద్ర తొల‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తాం -అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న త‌ర్వాత మీడియాతో మంత్రి నారాయ‌ణ‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని నిర్మాణంపై కొంత‌మంది పనిగ‌ట్టుకుని చేసే దుష్ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు…ప్ర‌జ‌ల‌కు,అమ‌రావ‌తి రైతుల‌కు …

Read More »

పీ-4 మోడల్ లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 మోడల్ లో వెనుకబడిన తరగతుల హాస్టళ్లను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీనిలో భాగంగా దాతలు, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద లబ్ధి పొంది ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థుల సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. …

Read More »

ఏపీకి వచ్చే పర్యాటకులకు అమూల్యమైన అనుభవాలు

-విజయవాడలోని ఏపీ పర్యాటక శాఖ కార్యాలయంలో జరిగిన మాస్టర్ కార్డు వర్క్ షాప్ లో కీలక నిర్ణయాలు -రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్‌లైన్, మంచి థీమ్ సిద్ధం చేసేలా ప్రణాళికలు.. సెప్టెంబర్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు -రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గదర్శకాలు, కార్డు హోల్డర్ల అభిరుచులు, ప్రపంచస్థాయి ఈవెంట్లను యాక్సెస్ చేయడానికి అవసరమైన అవకాశాలపై వర్క్ షాప్ లో కొనసాగిన చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న పర్యాటక ప్రక్రియల ద్వారా ఏపీకి …

Read More »

ఐయమ్ ఏ మార్గదర్శి

-కుప్పంలో 250 పేద కుటుంబాల దత్తత -చెప్పడమే కాదు… ఆచరిస్తున్నా -ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్ -కుటుంబాల ఆదాయం పెరిగేలా ప్రణాళికలు… సర్వే -ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి దశ అమలు -#IAmMargadarsi పోస్టర్ ఆవిష్కరణ -పీ4పై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు …

Read More »

నగరంలో ఘనంగా శ్రీ బాలాజీ షిర్డి హోటల్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌ ఆవరణలో కాళీమాత గుడి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ షిర్డి హోటల్‌ ఘనంగా ప్రారంభించబడిరది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ కేశినేని శివనాథ్‌, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యాపారస్తులు వ్యాపారం చేయటానికి భయపడే పరిస్థితి వుండేది..ఎన్డీయే కూటమి ప్రభుత్వం …

Read More »

విజ‌య‌వాడ ఉత్స‌వ్ -2025 ను స‌మిష్టిగా విజ‌య‌వంతం చేద్దాం : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-ఫార్చ్యూన్ ముర‌ళీ హోట‌ల్ లో విజ‌య‌వాడ ఉత్స‌వ్ -2025 ప్రిలిమ‌న‌రీ మీటింగ్ -ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల తొమ్మిది రోజులు విజ‌య‌వాడ ఉత్స‌వ్ -2025 -హాజ‌రైన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు, ఎన్.ఐ.ఆర్.లు -ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన శ్రేయోస్ మీడియా ఆర్గ‌నైజేష‌న్ -పాల్గొన్న టూరిజం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అజ‌య్ జైన్, క‌లెక్ట‌ర్, మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్, న‌గర పోలీస్ క‌మిష‌నర్, విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒక‌ప్పుడు విజ‌య‌వాడ అంటే సినిమా, ఆటోమొబైల్, ప‌త్రిక‌, రాజ‌కీయ రంగాల‌కు రాజ‌ధానికిగా వుండేది. విజ‌య‌వాడ అంటే వాటితో పాటు వేస‌వి కాలంలో ఎగ్జిబిష‌న్ అనే …

Read More »

ఎపీలో 11 వేల 862 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, రూ.157.46 కోట్లు కేటాయించిన కేంద్రం

-కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాద‌వ్ వెల్ల‌డి -ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలపై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అడిగిన ప్ర‌శ్న‌కు లిఖిత పూర్వకంగా సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు “ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల” (AAMs) ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, మాతా శిశు …

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

-జూలై 27వ తేదీ ఎంపీ క్యాంప్ కార్యాల‌యంలో ఫ్రీ ఐ మెడిక‌ల్ క్యాంప్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేశినేని ఫౌండేష‌న్, ఫినిక్స్ ఫౌండేష‌న్ సంయుక్తంగా శంక‌ర కంటి ఆసుప‌త్రి సౌజన్యంతో జూలై 27వ తేదీ ఆదివారం ఎంపీ క్యాంప్ కార్యాల‌యంలో నిర్వ‌హించే ఉచిత కంటి వైద్య శిబిరం పోస్ట‌ర్ ను ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విడుద‌ల చేశారు. ప‌శ్చిమ నియోజ‌క‌ర్గంలోని గ‌ణ‌ప‌తిరావు రోడ్ లోని ఎంపీ క్యాంప్ కార్యాల‌యంలో శుక్ర‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్, నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు చిట్టాబ‌త్తుని శ్రీనివాస‌రావు, …

Read More »

సుందర, స్వచ్చ నగరంగా ప్రజా ప్రతినిధులు, ప్రజల సంయుక్త భాగస్వామ్యంతో తీర్చిదిద్దుతాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని రానున్న అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సుందర, స్వచ్చ నగరంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల సంయుక్త భాగస్వామ్యంతో తీర్చిదిద్దుతామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో కమిషనర్ పులి శ్రీనివాసులు, అధికారులతో కలిసి నగరంలో చేపడుతున్న, చేపట్టనున్న అభివృద్ధి పనులు, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఎన్నికలు, మిషన్ గ్రీన్ గుంటూరు, రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, సింగిల్ …

Read More »

వ్యర్ధాలను ఎప్పటికప్పుడు జిందాల్ కి తరలించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ కంపోస్ట్ యార్డ్ లో వ్యర్ధాలను ఎప్పటికప్పుడు జిందాల్ కి తరలించాలని, వాహనాల ట్రిప్ లు, చెత్త బరువును వేయింగ్ మిషన్ ద్వారా చెక్ చేసి ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డ్ ని, బుడంపాడులో పలు అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో …

Read More »