విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ICPS, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), చిల్డ్రన్స్ హోమ్స్, విజయవాడలలో కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి స్థానిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి షేక్ రుక్సానా బేగం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల స్థానిక మహిళా …
Read More »Monthly Archives: August 2026
పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా భుజించాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా భుజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. సమతుల ఆహారం విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని, విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కూడా ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించి రుచి చూశారు. …
Read More »మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2026-27 సంవత్సరమునకు గాను బి.ఇ., బీటెక్, ఎం.బి.బి.ఎస్., బి.డి.ఎస్., బి.ఎడ్., బి.బి.ఎ., బి.ఫార్మసి, ఎల్.ఎల్.బి., ఎం.బి.ఎ., ఎమ్.సి.ఎ., బి.ఎస్.సి.(నర్సింగ్) మొదలగు వృత్తి విద్యా కోర్సులలో మొదటి సంవత్సరము చదువుతున్న మాజీ సైనికుల పిల్లలకు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకము క్రింద ఉపకార వేతనము పొందుటకు కేంద్రీయ సైనిక్ బోర్డు, న్యూ డిల్లీ వారు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వృత్తి విద్యా కోర్సులలో చేరుటకు గల అర్హత పరీక్షలో కనీసము …
Read More »గ్రామ ఆదర్శ రైతులతో బృందాలుగా ఆ RSK పరిధి లో గల ప్రతి రైతును కలుస్తారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రేపటి (ది 07/08/2026) నుండి జిల్లా వ్యాప్తంగా RSK ల వారిగా RSK ఇంచార్జి టీమ్ లీడర్ గా వ్యవసాయ అనుబంధ శాఖల గ్రామ సహాయకులు, గ్రామ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ సాగు నీటి అధ్యక్షులు మరియు మెంబెర్స్ , గ్రామ ఆదర్శ రైతులతో బృందాలుగా ఆ RSK పరిధి లో గల ప్రతి రైతును కలుస్తారు అని జిల్లా వ్యవసాయ అధికారి Ch.తిరుమల దేవి తెలియ చేశారు. …
Read More »ఓటు హక్కు పొందడం ప్రతి అర్హుడి బాధ్యత
-అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసి ఓటరుగా నమోదు కావాలి -క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 30 వరకు గడువు -సెప్టెంబర్ 28 నాటికి క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని, ఓటరుగా నమోదు కావడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ …
Read More »జిల్లాలో ఎరువులకు కొరత లేదు – రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు
-శ్రీ మణికంఠ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌లో అకస్మిక తనిఖీ – ఎరువుల పంపిణీ విధానంపై క్షుణ్ణంగా పరిశీలన -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ పట్టణంలోని శ్రీ మణికంఠ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం ఆకస్మికంగా సందర్శించి ఎరువుల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు పారదర్శకంగా ఎరువులు అందుతున్నాయా, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలపై స్వయంగా తనిఖీ నిర్వహించారు. దుకాణంలో రైతులకు అవసరమైన హెల్ప్‌లైన్ నంబర్లు, …
Read More »పరిశ్రమలకు ప్రోత్సాహం… మహిళలకు సాధికారత… ఇదే కేంద్రం కార్యాచరణ!
-“చిన్ని ప్రశ్న… కేంద్రం సమగ్ర సమాధానం!” -“మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్రం భారీ చేయూత… -“6.66 లక్షల మందికి నైపుణ్య శిక్షణ” -“ఏపీలో సూక్ష్మ పరిశ్రమలకు ఊతం…” -“కృష్ణా జిల్లాలో కీలక క్లస్టర్ ప్రాజెక్టుల పురోగతిపై పూర్తి వివరాల వెల్లడి” -“లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం” న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలను పార్లమెంట్ వేదికగా నిరంతరం ప్రస్తావిస్తున్న …
Read More »నేడు(శుక్రవారం) రాష్ట్రపండుగగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని కుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని నేడు(శుక్రవారం) రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. పొనమ్మండ లక్ష్మణస్వామివర్మ రాష్ట్ర స్థాయి జయంతిని కాకినాడ జిల్లా కోరింగలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నికులక్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి పొన్నమండ లక్ష్మణ స్వామి విశేష కృషి చేశారన్నారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల …
Read More »హామీ ఇవ్వకున్నా ‘నేతన్న సేవలో…’అమలు
* రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత * నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం * ఏటా రూ.25 వేలు అందజేసే పథకానికి నేడు శ్రీకారం * చేనేతలకు చంద్రన్న పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే : మంత్రి సవిత * చీరాలలో నేడు 12 జాతీయ చేనేత దినోత్సవం * ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు అనగాని, సవిత చీరాల/బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నల బాగుకోరే ప్రభుత్వం తమదని, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా చేనేతలకు ఆర్థిక మేలు …
Read More »ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు ఎయిమ్స్ ఇవ్వండి: ఎంపీ శ్రీ లింగమనేని రమేశ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో రెండు కొత్త ఎయిమ్స్ (ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మంజూరు చేయాలని, అలాగే ప్రస్తుతం సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ను పూర్తిస్థాయి జాతీయ స్థాయి అత్యుత్తమ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దాలని జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డాకు గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News