గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నఅతిపెద్ద కళా ఉత్సవం “అమరావతి చిత్రకళా వీధి” (Andhra’s Most Vibrant Art Festival) కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ విభాగాధిపతులను ఆదేశించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, జిఎంసి అధికారులతో కలిసి కార్యక్రమ వేదికల ప్రాంతమైన గుజ్జనగుండ్ల సెంటర్ నుండి విద్యానగర్ …
Read More »Monthly Archives: August 2026
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
-ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. -వయోపరిమితి 62 సం.కు పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తాం. -ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషిచేస్తానని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపుపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న సమావేశంలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా …
Read More »వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణకు ఖాళీ స్థలాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఉత్పత్తి కాకుండా, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత వారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని …
Read More »క్యూబా రాయబారితో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, రామకృష్ణ పాండా భేటీ
-క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : క్యూబాలో శుక్రవారం ప్రారంభం కానున్న 24వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, రామకృష్ణ పాండాలను ఢిల్లీలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ అగ్యిలేరా (Juan Carlos Aguilera), క్యూబా రాయబార కార్యాలయ ప్రథమ కార్యదర్శి లూపే ఫ్రొమెటా (Lupe Frometa) గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్–క్యూబా మధ్య చిరకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలు, …
Read More »ఎంఎస్ఎంఈ గుర్తింపు, అభివృద్ధి కోసం ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ ఆధ్వర్యంలో స్టేట్ ఎస్ఎంఈ అవార్డ్స్ 2026 సిరీస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) గుర్తింపు, అభివృద్ధి కోసం దశాబ్దానికి పైగా కృషి చేస్తున్న సంస్థ ఇండియా ఎస్ఎంఈ ఫోరం ఆధ్వర్యంలో స్టేట్ ఎస్ఎంఈ అవార్డ్స్ 2026 సిరీస్‌ను నిర్వహిస్తున్నట్లు ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ తెలిపింది. గురువారం ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ అధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశపు ప్రముఖ జాతీయ గుర్తింపు వేదిక ఇండియా ఎసఎంఈ ఫోరమ్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »నగరంలో ఘనంగా ఉప్పులూరి మల్లికార్జునశర్మ 88వ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జానకి మల్లికార్జున ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గాంధేయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ, సాంస్కృతిక మండలి పూర్వ అధ్యక్షుడు డా.ఉప్పులూరి మల్లికార్జునశర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక సంగీతంలో విశేష కృషి చేస్తున్న పప్పు సదాశివ శాస్త్రికి ‘ఉప్పులూరి మల్లికార్జునశర్మ స్మారక పురస్కారం-2026’ అందజేశారు. వక్తలు మాట్లాడుతూ మల్లికార్జున శర్మ చిన్నవయస్సులోనే జాతీయ ఉద్యమ …
Read More »వెంటనే “ఏ ఈ ఎల్ సి” చర్చిరాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ ఈ ఎల్ సి చర్చి రాజ్యాంగాన్ని యధాతధంగా పాటించాలని, వెంటనే ఏ ఈ ఎల్ సి రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహించాలని పాస్టర్ మోజస్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ సెంటర్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 300 మంది పాస్టర్లపై తీసుకున్న చర్యలను పునః సమీక్షించాలని వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏఈఎల్సి చర్చి పరిపాలనలో పూర్తిస్థాయి పారిదర్శకతను తీసుకురావాలని ,సహజ న్యాయ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు .చర్చి …
Read More »ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి
-వీఈఆర్ ప్లానింగ్ కోసం ఆంధ్రా యూనివర్శిటీ సేవలు -విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి మైక్రో ప్లానింగ్ -ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి సారించడం ద్వారా విశాఖ ప్రాంత అభివృద్ధి -విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికల సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తి స్థాయి అభివృద్ధి ప్రణాళిక చేయాలని …
Read More »
Prajavartha Online Telugu News