విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వించిపేట ప్రజలకు రైతుబజారుని అందుబాటులోకి తీసుకోని రావాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ, విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ రోజు గ్రీవెన్స్ డే సందర్భముగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పాతబస్తీ, వించిపేట ప్రాతంలోని ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు నాణ్యమైన తాజా కూరగాయలు …
Read More »Monthly Archives: August 2026
పశ్చిమ లో ఘనంగా ఎంపీ కేశినేని శివనాద్ ( చిన్ని) జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్ (చిన్ని) జన్మదిన వేడుకలను సోమవారం టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ బీ సీ సెల్ అధ్యక్షుడు ముదిరాజ్ శివాజీ ఆధ్వర్యంలో భవానిపురంలో ఎంపీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు, టీడీపీ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్, నాగోతి రామారావు,దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివాడ పట్నాయక్ , జనసేన 53 వ డివిజన్ అధ్యక్షులు పులిచేరి రమేష్,బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్, దేవిన హరి …
Read More »కేదారేశ్వరపేట రైతు బజార్ లో తక్కువ ధరకు బియ్యం కౌంటర్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేదారేశ్వరపేట, రైతు బజార్ లో తక్కువ ధరకు బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రత్యేక విక్రయ కౌంటర్ ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌంటర్ లో చేపట్టిన ఏర్పాట్లు పరిశీలించి బియ్యం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందిస్తోందని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ ఆర్ ఐ శ్రీనివాస్, ఈ …
Read More »ఎన్డీయే కార్యాలయంలో నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ
-బ్రహ్మకుమారీస్ వారిచే 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు, దేశ యువత ఆరోగ్యంగా ఉండేందుకు ప్రధాని మోది పిలుపునిచ్చిన నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ను ఎన్డీయే కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, గాయత్రి పరివార్ శాఖ, బ్రహ్మకుమారీస్ సంస్థతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సింధూలత మాట్లాడుతూ యువతకు డ్రగ్స్ పీడ వదిలించే దిశగా …
Read More »రాజధాని అమరావతిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్(WB) & ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) బృందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రోజుల పర్యటనలో భాగంగా, ప్రపంచ బ్యాంక్(WB) & ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) బృందం తొలి రోజు సోమవారం, 2026 ఆగస్టు 3న ప్రజారాజధాని అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా ఉదయం రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో ESMU విభాగ అధికారులతో WB& ADB బృందం సమీక్ష నిర్వహించింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులలో పాల్గొంటున్న గుత్తేదారు సంస్థలు నిర్వహిస్తున్న క్యాంపు సైట్‌లలో కార్మికుల భద్రతకు అనుసరిస్తున్న విధానాల గురించి ఈ సమీక్షలో చర్చించింది. అలాగే రాజధాని అమరావతి …
Read More »ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్లు కొల్లాబత్తుల కార్తీక్ IAS, టి.రాహుల్ కుమార్ రెడ్డి IAS కు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో …
Read More »అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై గ్రామసభల నిర్వహణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్‌ల రూపకల్పన కోసం ఏపీ సిఆర్డీఏ సోమవారం నార్త్ వెస్ట్(వాయువ్య) గ్రిడ్‌లో భాగమైన అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించింది. గ్రామస్థులకు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల సర్క్యులేషన్ ప్రణాళిక, ప్రతిపాదిత రహదారి నెట్‌వర్క్‌పై అవగాహన కల్పించడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామసభల్లో ఏపీ సిఆర్డీఏ అధికారులు అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ సర్క్యులేషన్ …
Read More »వేమండలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే -ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన యార్లగడ్డ -వేమండలో ఇప్పటివరకు రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని వెల్లడి -కలవపాముల రహదారి అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధిస్తామని హామీ -గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే యార్లగడ్డ విమర్శ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, …
Read More »ఆర్టీసీ పరిరక్షణే జేఏసీ లక్ష్యంగా పనిచేస్తాం…ఆర్టీసీ జేఏసి కన్వీనర్లు
-42 వేల మంది ఆర్టీసి ఉద్యోగుల సంతకాలతో కలెక్టర్ల ద్వారా సి.యం కు వినతిపత్రాలు అందించాం. -జూలై 30 ఆర్టిసి యం.డి తో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినా సరే మినిట్సు పై స్పష్టత లేని కారణంగానే ఉద్యమం కొనసాగిస్తున్నాము..: జేఏసీ కన్వీనర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ పీటీడీ (ఆర్టీసీ) పరిరక్షణ,విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మూడో దశ ఉద్యమంలో భాగంగా సోమవారం ఆర్టీసిలో పనిచేస్తున్న 42 వేల మంది ఉద్యోగుల సంతకాలతో …
Read More »
Prajavartha Online Telugu News