Breaking News

శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా వి.కరుణ, ఐ.ఏ.ఎస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన వి. కరుణ , ఐ.ఏ.ఎస్ సోమవారం మధ్యాహ్నం కలక్టరేట్ ను సందర్శించారు. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ గారు ఎన్నికల పరిశీలకుల వారికి పుష్పగుచ్చం అందించి నామినేషన్ల స్వీకరణ మరియు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈ సందర్భంగా వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *