-పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే మూడు నెలలకు కూలీలకు పని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంచ ప్రాధాన్యాల పేరిట గ్రామాల్లో పనులు కల్పించనుందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన గన్నవరం మండలం, గన్నవరం గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఎం కృష్ణతేజ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ …
Read More »Monthly Archives: April 2025
252 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 252 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు చేశామని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్. 2024 -25 సంవత్సరానికి గాను ఆస్తి పన్ను, నీటి చార్జీలు, డ్రైనేజ్ చార్జీలు మొత్తం కలిసి 252 కోట్లు వసూలు చేశామని మంగళవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కమిషనర్ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 20 శాతం పన్నులు అధికంగా వసూలు చేశామని తెలిపారు. గత ఆర్థిక …
Read More »పెన్షన్ దారులకు సకాలంలో పెన్షన్ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం అధికారులు, సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ 3 పరిధిలోని పుష్ప హోటల్ సెంటర్లో పెన్షన్ పంపిణీ చేసిన ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి.వెంకటనారాయణ మాట్లాడుతూ, కమిషనర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారని, అధికారులు, సచివాలయం సిబ్బంది తమ పరిధిలోగల పెన్షన్ దారులు అందరికీ శనివారం ఉదయం నుండి ఫంక్షన్ పంపిణీ …
Read More »వాసవ్య మహిళా మండలి నందు శిక్షణా తరగతులు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి, బెంజ్ సర్కిల్ నందు ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, బ్యూటీషియన్, ట్యాలీ మరియు కంప్యూటర్ కోర్సులు, ఏప్రిల్ 4వ తేదీ నుండి ప్రారంభo కానున్నాయి. ఆసక్తి ఉన్న మహిళలు,యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డా. బి.కీర్తి కోరారు. ఆసక్తి ఉన్నవారు మీ పేరు నమోదు చేసుకునెందుకు మరియు ఇతర వివరాలు తెలుసుకునేందుకు 9573404319, 8332842084, 7702737964 నంబర్లను సంప్రదించగలరు.
Read More »
Prajavartha Online Telugu News