Breaking News

Monthly Archives: April 2026

యుకేలోని పలు నగరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  జన్మదిన వేడుకలు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్‌లోని హౌన్స్లో (వెస్ట్ లండన్), ఈస్ట్ హామ్ (ఈస్ట్ లండన్), లూటన్, బెడ్‌ఫోర్డ్, బర్మింగ్‌హామ్, కోవెంట్రీ, మాంచెస్టర్, మిడిల్స్‌బ్రో, రగ్బీ, సట్టన్, బెల్ఫాస్ట్ నగరాల్లో నగర స్థాయి కమిటీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు మహిళలు మరియు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వం …

Read More »

ఆస్ట్రేలియా లో ఘనంగా చంద్రబాబు 76 వ జన్మదిన వేడుకలు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్‌ నగరం లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఘనంగా నిర్వహించారు. NRI TDP Melbourne Inc ఆధ్వర్యంలో నిర్వహించిన “మనా నాయకుడు – మన రాజధాని” కార్యక్రమం ఉత్సాహభరితంగా, భారీ స్థాయిలో జరిగింది. ఈ వేడుకలకు వందలాది మంది తెలుగు ప్రజలు, యువత, కుటుంబాలతో కలిసి హాజరై తమ అభిమాన నాయకుడిపై ఉన్న …

Read More »

ఈస్ట్ లండన్ లో ఘనంగా సిబిఎన్ జన్మదిన వేడుకలు

లండన్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు యుకేలోని ఈస్ట్ లండన్ లోని ఈస్ట్ హామ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, జై సీబీఎన్, జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తించారు. యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో తెలుగుజాతి అభ్యున్నతి కోసం చంద్రబాబు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఆత్మగౌరవంతో జీవించడం వెనుక సిబిఎన్ దశాబ్దాల కృషి దాగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఈస్ట్ …

Read More »

కువైట్ లో ఘనంగా నారా చంద్ర బాబు నాయుడు జన్మదిన వేడుకలు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కువైట్ (గల్ఫ్)దేశం నందు ఫరవానియా నగరంలో ద్వైహీ ప్యాలెస్ హోటల్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు  76 వ జన్మదిన వేడుకలను ఏపీ టీడీపీ యూత్ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ ఖాన్ (గ్రూప్ సభ్యులు)వారి ఆధ్వర్యంలో సుగ వాసియువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ (NRI తెలుగు దేశం) అధ్యక్ష తన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్  మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత ,అభివృద్ధి ప్రదాత ఎంతగానో ఆధరించే …

Read More »

జర్మనీలో ఘనంగా జరిగిన చంద్రబాబునాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్మనీ దేశంలోని ఫ్రాంక్‌ఫర్ట్ (Frankfurt), హాంబర్గ్ (Hamburg), మాన్‌హైమ్ (Mannheim) నగరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను స్థానిక తెలుగు సంఘాలు, ఎన్ఆర్ఐ అభిమానులు, అలాగే NRI TDP Germany ప్రతినిధులు పవన్ కుర్రా, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి, టిట్టు మద్దిపట్ల సమక్షంలో సంయుక్తంగా నిర్వహించారు. వేడుకల్లో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు ఆయన సేవలను స్మరించుకుంటూ శుభాకాంక్షల సందేశాలు అందజేశారు. వక్తలు …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని అంటిన సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు

-మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో పెద్దఎత్తున సేవ కార్యక్రమాలు -రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు అభిమానులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అభిమానులు, కార్యకర్తలు, ఘనంగా జరుపుకున్నారు. అన్ని నియోజక వర్గాల్లోని గ్రామ స్థాయి వరకు ఒక పండుగ వాతావరణంలా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రోగులు, వృద్ధులకు పండ్లు పంచిపెట్టి… భారీ …

Read More »

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

-అభిమానుల సమక్షంలో “మన చంద్రన్న 2 పుస్తకం” విడుదల -గుమ్మడి గోపాలకృష్ణ ఆలపించిన “తెలుగునేల పుణ్యఫలం” పాట విడుదల -గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 76 వసంతాల గుర్తుగా 76 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా, …

Read More »

రూ.485 కోట్ల విలువైన విద్యుత్ ప‌నులకు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్సవాలు

-అఖండ గోదావ‌రి మ‌హా పుష్క‌రాలు 2027 కు స‌ర్వం సిద్ధం చేస్తున్నాం -రెండు నెల‌లు ముందుగానే విద్యుత్ ప‌నుల పూర్తికి ప్ర‌ణాళిక‌ -దేశంలో విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసిన మొద‌టి సీఎం చంద్ర‌బాబు -ముఖ్య‌మంత్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల త‌గ్గింపుకు చర్యలు -గోదావ‌రి పుష్క‌రాల విద్యుత్ ప‌నుల కోసం రూ.150 కోట్లు కేటాయింపు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ రాజ‌మండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అఖండ గోదావ‌రి మ‌హా పుష్క‌రాల‌కు స‌ర్వం సిద్ధం చేస్తున్నామ‌ని ఇంధ‌న శాఖ …

Read More »

2027 మహా పుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం

-సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్.. పుష్కరాలకు కొత్త శోభ -మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధుల బృందం వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అఖండ గోదావరి మహా పుష్కరాలు–2027 ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భక్తులకు నిరంతరాయ విద్యుత్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు చేపడుతోందనీ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు, …

Read More »

విధుల్లో 377 మంది వైద్యుల చేరిక

-వీరిలో 61.53% మంది మహిళలే… -234 వైద్యుల పోస్టుల భర్తీకి మళ్లీ త్వరలో కౌన్సెలింగ్ -మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తగా 377 మంది వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో మెడికల్ ఆఫీసర్లు, సివిల్ అసిస్టెంటు సర్జన్లగా విధుల్లో చేరారు. వీరిలో 232 (61.53%) మంది మహిళా డాక్టర్లు ఉండడం విశేషం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తరపున ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శాశ్వత ప్రతిపాదికన 630 మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ …

Read More »