-నూరు శాతం పంటల బీమా చేయించేందుకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి -ఆగస్టు 15తో పంటల బీమా నమోదు గడువు ముగింపు -ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎలినో ప్రభావాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటూ రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు …
Read More »Monthly Archives: August 2026
దేశభక్తి భావాన్ని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలి
-జాతి కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి -జాతీయ సమైక్యత, దేశంపై మమకారాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి -చిల్లకల్లు జడ్పీ పాఠశాల విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ భావితరాల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి, దేశంపై మమకారాన్ని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు జడ్పీ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య …
Read More »అంగన్వాడి కేంద్రాలు చిన్నారులకు మంచి భవిష్యత్తును అందించాలి
-పౌష్టికాహార లోపం లేకుండా చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి -వయసుకు తగ్గ బరువు లేని పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరం -తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి పునాదిగా నిలిచి, వారికి మంచి భవిష్యత్తును అందించేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి వారి ఆరోగ్య …
Read More »వత్సవాయిలో రేపు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం
-జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాల -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఆగస్టు 14వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. వత్సవాయి వాసవి కళ్యాణ మండపంలో ఉదయం 10.00 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. …
Read More »ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి …జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో పోలింగ్ కేంద్రాలు, ఓటరు నమోదు, ఫారం-6, 7, 8లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విజయవాడ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 18–20 ఏళ్ల మధ్య యువత ఓటరుగా నమోదు చేసుకునేలా కళాశాలలు, విద్యాసంస్థల్లో …
Read More »దేశభక్తి స్ఫూర్తితో విజయవాడలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ
-త్రివర్ణ పతాకాలతో శోభాయమానంగా మారిన విజయవాడ జిల్లా కేంద్రం -‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో మార్మోగిన బందరు రోడ్డు -భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువత, క్రీడాకారులు, అధికారులు, ప్రజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశంపై మమకారాన్ని చాటుతూ విజయవాడ జిల్లా కేంద్రంలో గురువారం ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా భారీ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ …
Read More »రయ్యిమంటూ రాజధానిలోకి…
-సీడ్ యాక్సెస్ ఇ-3 రోడ్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు -3 దశల్లో రూ.1,519 కోట్లతో ఇ-3 రహదారి నిర్మాణం -ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయాలూ రేపు పరిశీలన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న ఇ-3 సీడ్ యాక్సెస్ రోడ్, బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. దీంతో రాజధానిలోకి రాకపోకలు మరింత వేగవంతం, సులభతరం కానున్నాయి. భవిష్యత్ …
Read More »డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు
-గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పారిశ్రామిక ప్రాజెక్టులు -రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న డిఫెన్స్ ప్రాజెక్టులు జాతికి గర్వకారణం -గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ లాంటి రంగాలపై దృష్టి -రూ.2,08,406 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదం -వివిధ ప్రాజెక్టుల ద్వారా 21,627 మందికి ఉద్యోగాల కల్పన -సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది డిసెంబరు నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »నేరాల రూపం మారింది… పోలీసింగ్ మారాలి
-క్రైమ్ దర్యాప్తులో గోల్డెన్ అవర్ కీలకం -ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి -రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం -ఇక ప్రతీ నెలా పోలీస్ పెర్ఫార్మెన్స్ రిపోర్టు -పరామర్శల పేరుతో రోడ్లపై విన్యాసాలతోనే ఇబ్బందులు -రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే కఠినంగా ఉండండి -రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారిపోయిందని.. దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ
-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కడప బేసిన్ పరిధిలోని వేంపల్లె పరిసరాల్లో లిథియం, గాలియం ఖనిజాల నిక్షేపాలపై విస్తృత స్థాయి అన్వేషణకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు సీఎస్‌ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ), రాష్ట్ర గనులు–భూగర్భశాస్త్ర శాఖల మధ్య ఎంఓయూ కుదిరింది. బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్‌జీఆర్‌ఐ-రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. తుమ్మలపల్లె, పరిసర ప్రాంతాల్లో ఎన్‌జీఆర్‌ఐ నిర్వహించిన …
Read More »
Prajavartha Online Telugu News