Monthly Archives: August 2026

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు విలువ జోడింపుపై దృష్టి

-దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అభివృద్ధి -అదానీ ప్రతినిధుల బృందం భేటీలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా ఉన్న బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు విలువ జోడించి, దేశ అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. అదానీ …

Read More »

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ

-రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం -విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకకు హాజరుకావాల్సి ఉందన్న ఉప ముఖ్యమంత్రివర్యులు -రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నట్టు వెల్లడి -స్వయంగా కేంద్ర మంత్రికి ఆహ్వానం పలికిన అంశాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారం రాజధాని అమరావతి వేదికగా జరగనున్న …

Read More »

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం -రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్ -నవంబర్ నుంచి పనులకు శ్రీకారం -⁠రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక …

Read More »

కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, సభ్యులతో సమన్వయ సమావేశం

-రాష్ట్ర ప్రజలకు కోసం పనిచేసే నిత్య కార్మికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని స్థానిక స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో కార్మిక శాఖకు సంబంధించిన కనీస వేతనలా సలహా మండలి చైర్మన్ మరియు సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, వారి సంక్షేమం, కనీస వేతనాల అమలు, కార్మికులకు …

Read More »

పారిశ్రామిక ప్రగతికి ఏపీ సరికొత్త అడుగులు

– చెన్నై – కోయంబత్తూర్ స‌ద‌స్సుల్లో పెట్టుబ‌డుల వెల్లువ‌ – ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆస‌క్తి – CII పార్ట్‌నర్‌షిప్ సమిట్‌కు అంతా సానుకూలం – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ CII పార్ట్‌నర్‌షిప్ సమిట్ 2026 ‘కి ముందుగా చేపడుతున్న పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (CII) భాగస్వామ్యంతో.. ఏపీఈడీబీ (APEDB) సమన్వయంతో చెన్నై, కోయంబత్తూర్‌లో మంగ‌ళ, బుధ‌వారాల్లో రెండు రోజుల పాటు నిర్వ‌హించిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ రోడ్‌షో …

Read More »

‘మన సభ – జన సభ’

-అమరావతి అసెంబ్లీలో ప్రజలతో కలిసి స్వాతంత్ర్య సంబరాలు -ఇకపై ప్రతి ఏటా 4రోజుల పాటు సామాన్యులకు సైతం అసెంబ్లీ సందర్శన -ఆగస్టు 15, జనవరి 26 వేడుకల నిర్వహణకు సామాన్యులకు ఆహ్వానం -ఆగస్టు 14, 15 తేదీల్లో సాయంత్రం వేళల్లో ప్రజలు,విద్యార్థుల సందర్శనకు పిలుపు -రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర శాసన సభ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అమరావతి అసెంబ్లీ ప్రాంగణం …

Read More »

మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు

-పురాతత్వ శాఖ మరియు మ్యూజియం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో మంత్రిని కలిసిన రేవు ముత్యాలరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పురాతత్వ శాఖ మరియు మ్యూజియమ్స్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి రేవు ముత్యాలరాజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజుకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో చారిత్రక, పురావస్తు ఆధారాలు, మ్యూజియంల అభివృద్ధికి …

Read More »

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టూరిజం ఎండీ పట్టన్ శెట్టి రవి సుభాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి పట్టన్ శెట్టి రవి సుభాష్ సచివాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి తీసుకోవాల్సిన పలు కీలక చర్యలపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. బాధ్యతలు చేపట్టిన నూతన ఎండీకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ముందంజలో నిలిపేందుకు …

Read More »

పుష్కర ఎత్తిపోతల పైప్‌లైన్ పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం

-షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు: మంత్రి నిమ్మల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై బుధ‌వారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షలో పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు …

Read More »

బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి… : ఏపీ ఎమ్మార్పీఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో ఏదో మూల అధికార పార్టీ నేతల చేతుల్లో దళితులు బలైపోతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ఆరోపించారు. బుధవారం ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ధర్మపోరాట దీక్ష జరిగింది. ఇందులో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం …

Read More »