Monthly Archives: August 2026

గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ అంటే ‘అక్రమార్కులకు ఆలవాలమైన కమిషన్’:మంత్రి కందుల దుర్గేష్

-ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్ నివేదిక గత ప్రభుత్వ అరాచక పాలనకు, పాపాలకు నిలువెత్తు చెంపపెట్టు అని మంత్రి దుర్గేష్ వెల్లడి -అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కు ప్రభుత్వం సన్నాహాలు.. మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని మంత్రి దుర్గేష్ హితవు -దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డీఎస్సీపై చర్చించండి… శాసనసభ వేదికగా సమాధానం చెప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఏపీపీఎస్సీ అంటే ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ …

Read More »

రాజమహేంద్రవరం అభివృద్ధికి పెద్దపీట

-తారకరామ నగర్ నుండి రూపా నగర్, కృష్ణా నగర్ వరకు ప్రధాన రహదారి విస్తరణ, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు : ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నగర అభివృద్ధి పనులపై శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) సోము వీర్రాజు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు తారకరామ నగర్ నుండి రూపా నగర్, కృష్ణా నగర్ వరకు గల ప్రధాన రహదారి విస్తరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం …

Read More »

సింగరాజుపాలెం రైతుల సమస్యలకు పరిష్కారం.. కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో చర్యలు

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కె. ఆనందరావు గురువారం నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను పరిశీలించారు. గ్రామానికి చెందిన 85 మంది రైతుల సుమారు 300 ఎకరాల భూమి స్వభావం పట్టాదారు భూముల స్థానంలో బీడు భూములుగా నమోదవడంతో రైతులకు అడంగల్ అందకపోవడం, బ్యాంకు రుణాలు మంజూరు కాకపోవడం, ఈ-క్రాప్ నమోదు జరగకపోవడం వంటి …

Read More »

నూతన రైతుబజార్ల నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రైతు బజార్ల సి ఈ వో డాక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతుబజార్ల ప్రధాన కార్యనిర్వాహక అధికారి (Chief Executive, Rythubazars)  డాక్టర్ కె. మాధవీలత గురువారం రాజమహేంద్రవరం పరిధిలోని పలు రైతుబజార్లను సందర్శించి, నూతన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం లో నూతన రైతుబజార్ నిర్మాణ పనులను ఆమె తనిఖీ చేశారు. సుమారు రూ.55 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ఈ రైతుబజార్ ద్వారా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం 45వ వార్డులో రూ.45 …

Read More »

ప్రపంచానికి ప్రకృతి అందాలు పంచే కడియం నర్సరీ రైతులే ఈ ప్రాంత అభివృద్ధికి జీవకర్ర:మంత్రి కందుల దుర్గేష్

-సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన షాపులు, షేడ్ నెట్స్, వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి -నర్సరీ రైతుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి..నర్సరీ రైతులకు త్వరలోనే బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ హామీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచానికి అందమైన ప్రకృతిని పరిచయం చేయడంలో కడియం నర్సరీ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ ప్రాంత …

Read More »

​ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోర్టు ప్రాంగణాల్లో ‘వనమహోత్సవం’

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాన్యులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన (స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా) “వనమహోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ​పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు చేపడుతున్న ఈ మొక్కల పెంపకం కార్యక్రమం జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలు, న్యాయమూర్తుల నివాస గృహాల వద్ద మరియు వివిధ …

Read More »

ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి

-ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి -ఓటరు జాబితా పరిశీలకులు కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పని చేస్తే నాణ్యమైన, విశ్వసనీయమైన తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు మాధవీలత పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు బజార్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. మాధవీలత మొదటి పర్యటన సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం …

Read More »

రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజక వర్గాల్లో పలు పోలింగ్ కేంద్రాల తనిఖీ

-జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు SIR కార్యక్రమంపై క్షేత్రస్థాయి సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా పరిశీలకులు శ్రీమతి కె. మాధవీలత గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ నియోజకవర్గాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కె మాధవీలత , బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఓటరు జాబితా పరిశీలన, మార్పులు- చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు, …

Read More »

విజయవాడ నగరంలో ఆగస్టు 15 వ తేదీ మధ్యాహ్నం నుండి మూడు రోజుల పాటు ‘అలంకృత శకటాల’ ప్రదర్శన…..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆగస్టు 15 (శనివారం) నాడు అమరావతిలోని నేలపాడు గ్రౌండ్ వద్ద జరిగే ఇండిపెండెన్స్ డే పరేడ్ అనంతరం, విజయవాడ నగర ప్రజలు, పర్యాటకుల సందర్శనార్థం అలంకృత శకటాలను (Tableaux) ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ శకటాలు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరవాసులకు కనువిందు చేయనున్నాయన్నారు నగరంలో ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా …

Read More »

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

-ఆగస్టు 14న విజయవాడలో కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ -ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 18 నుంచి 29 ఏళ్లలోపు యువతీ యువకులకు అవకాశం -నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనం -జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి.మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆగస్టు 14,2026 శుక్రవారం కంపెనీ స్పెసిఫిక్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి …

Read More »