విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో శుక్రవారం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా సందేశ స్ఫూర్తితో 330 మంది కలసి తయారుచేసిన ఊలు జాతీయ జెండాలను మహిళా మనోవికాస సంస్థ సభ్యులు కే కుసుమ, యెన్ స్వర్ణ, పిఎల్ అన్నపూర్ణ ఠాగూర్ గ్రంథాలయమునకు విచ్చేసి కే రమాదేవి గ్రంథాలయాధికారికి మరియు 50 మంది విద్యార్థులు జాతీయ జెండాలు అందజేశారు స్వర్ణ మాట్లాడుతూ ఈ జాతీయ జెండాను …
Read More »Monthly Archives: August 2026
18న జరుగు జన్ జీ రైజింగ్ సభ జయప్రదం చేయండి… : అనిల్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 18న జరుగు జన్ జీ రైజింగ్ సభ జయప్రదం చేయండి అని రాష్ట్ర కన్వీనర్ ఉన్నం అనిల్ కుమార్ కోరారు. గురువారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థుల హక్కుల కోసం నిరుద్యోగ యువత కోసం చైతన్యం చేయడానికి వారి హక్కుల కోసం పోరాడటానికి జన్ జీ పోరాటంలో 23 రోజులు …
Read More »కళ్లకు కనిపించి… మనసును కదిలించి..
– ఫొటోగ్రఫీ పోటీల్లో ఆలోచనలు రేకెత్తించిన ఛాయాచిత్రాలు – అవార్డులకు ఎంపికైన 27 ఉత్తమ ఫొటోలు – విజేతలకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా నిర్వహించిన ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు పంపిన ఛాయాచిత్రాలు ప్రతిఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని.. ప్రతి ఛాయాచిత్రం కళాత్మక సందేశాన్ని అందిస్తున్నాయని.. పోటీల్లో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రపీ …
Read More »ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సన్నద్ధం
-పతాకావిష్కరణలో పాల్గొననున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ -ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు -ఆకట్టుకున్న పోలీస్ బైక్ విన్యాసాలు, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, డ్రమ్స్ ప్రదర్శన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు …
Read More »ఐలా పాలకవర్గ ఎన్నికలలో అన్నే ప్యానల్ దే విజయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జవహర్ ఆటోనగర్ ఐలా సర్వీస్ సొసైటీ పాలకవర్గం ఎన్నికల్లో అన్నే శివనాగేశ్వరరావు ప్యానల్ ఘన విజయం సాధించింది. పాలక వర్గంలోని ఐదు కార్యవర్గ పదవులతోపాటు 13 మెంబర్ పదవులను గెలుచుకుంది. ఐలా పాలకవర్గం ఎన్నికలు ఆటోనగర్ లోని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు జరిగాయి. మొత్తం 1,183 ఓట్లకు గాను 883 ఓట్లు పోలయ్యాయి. అంటే 74.5 శాతం పోలింగ్ నమోద యిందని ఎన్నికల …
Read More »నేతాజీ సైనిక్ స్కూల్‌లో 112 ఏళ్ల స్వామీజీ సందడి.. విద్యార్థులకు హితబోధ…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలోని నేతాజీ సైనిక్ స్కూల్ ను గురువారం హిమాలయాలకు చెందిన112 ఏళ్ల వయస్సు గల సంత్ సదానందగిరి స్వామీజీ, సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు సిబ్బందితో ముచ్చటించి వారికి దిశానిర్దేశం చేశారు. జీవితంలో టీ, అక్షరమే కీలకం స్వామీజీ తన ప్రసంగంలో విద్యార్థులకు ఒక వినూత్నమైన సందేశాన్ని ఇచ్చారు. ఇంగ్లీష్ అక్షరం టీ, తో మొదలయ్యే హ్యూమానిటీ సిన్సియారిటీ వంటి మంచి గుణాలను అన్వేషించాలని వాటిని జీవితంలో ఆచరించాలని ఆయన …
Read More »ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 ప్రకారం వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేసి సంబంధిత రంగుల బుట్టల్లో వేసేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల వేర్పాటుపై ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. …
Read More »పార్కుల నిర్వహణలో ప్రజలు భాగస్వాములు కావాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏపీఐఐసీ కాలనీలోని పార్కును సందర్శించి, అక్కడి సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పార్కుల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ప్రజలకు కేవలం ఆహ్లాదం అందించడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు …
Read More »దరఖాస్తులను ఈ నెల 17లోపు నూరు శాతం పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)కు అందిన దరఖాస్తులను ఈ నెల 17లోపు నూరు శాతం పరిష్కరించాలని సిటీ ప్లానర్ రాంబాబు స్పష్టం చేశారు. నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గురువారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు పట్టణ ప్రణాళిక అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత వార్ద్ సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు తమ లాగిన్ లలోని …
Read More »అన్ని రంగాల్లో నిడదవోలును అభివృద్ధి పథంలో నిలుపుతాం:మంత్రి కందుల దుర్గేష్
-ఉండ్రాజవరంలో నిర్వహించిన మండల నాయకుల సమావేశంలో మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని పిలుపు -పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో రూ.3 కోట్లతో కోట సత్తెమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు -ఉండ్రాజవరంలో ఘనంగా ‘తిరంగా ర్యాలీ’.. పాల్గొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం ఉండ్రాజవరం ఎంపీడీవో …
Read More »
Prajavartha Online Telugu News