అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిమ్స్ మంగళగిరి తన ఫార్మసీ సేవలను, జనౌషధి కేంద్ర (7 కౌంటర్లు) మరియు అమృత్ ఫార్మసీ (14 కౌంటర్ల) ద్వారా విస్తరించింది. పెరుగుతున్న రోగుల రద్దీ మరియు మందులకు అధికమవుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం 2026 సందర్భంగా ఎయిమ్స్ మంగళగిరి జనౌషధి కేంద్రం (7 కౌంటర్లు) మరియు అమృత్ ఫార్మసీ (14 కౌంటర్లు)లను ప్రారంభించింది. దీనితో రోగులకు సరసమైన ధరలకు మందులు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఓపీడీ బ్లాక్‌కు ఎదురుగా ఉన్న కొత్త …
Read More »Daily Archives: September 25, 2026
కొండ ప్రాంతాల పరిష్ఠతకు తక్షణ చర్యలు చేపట్టాలి…జి.కోటేశ్వరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం(ఆర్నాబ్) పరిస్థితుల దృష్ట్యా గత మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు బయబ్రతులకి లోనవుతున్నారని వారి భద్రతకు పటిష్టమైన చర్యలు తక్షణమే ప్రభుత్వం చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గత రాత్రి కురిసిన వర్షాలకు స్థానిక వన్ టౌన్, కొత్తపేట పితాని అప్పలస్వామి వీధి కొండ పై బాగంలో రిటైనింగ్ వాల్ కూలి దిగువ ఉన్న ఇళ్లపైపడి మూడు ఇళ్ళు …
Read More »నగరంలో మొక్కుబడిగా కులగణన ప్రక్రియ!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కులగణన ప్రక్రియ మొక్కుబడిగా సాగుతుందని, పూర్తి స్థాయిలో సమగ్ర కులగణన ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయాలనీ సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేసారు. ఈ మేరకు నేడు స్థానిక దాసరి భవన్ లో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కోటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న పురపాలక సంస్థలలో డివిజన్ల వారీగా ఎస్.సి, ఎస్.టి, బి.సి, మహిళా ల ఓటర్ల సమగ్ర గుర్తింపు ప్రక్రియ …
Read More »పేద బ్రాహ్మణ కుటుంబాలకు అండగా ‘గరుడ దహన సంస్కారాల’ పథకం పునఃప్రారంభం
-అంత్యక్రియల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం.. పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసా : చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద బ్రాహ్మణ కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించే ‘గరుడ దహన సంస్కారాల’ పథకాన్ని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేద బ్రాహ్మణ కుటుంబాలకు దహన సంస్కారాల కోసం …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులతో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. జనసేన పార్టీ శ్రేణుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, దానిని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులకు నివేదించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక సమన్వయ కమిటీతో ఈ సమావేశం జరిగింది. …
Read More »జనసేన పార్టీలోకి యనమల కృష్ణుడు, నవీన్ నిశ్చల్
-వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ సిద్దాంతాలు, పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై వైసీపీ నుంచి పలువురు కీలక నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. తుని నియోజకవర్గం వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకులు నవీన్ నిశ్చల్, వైసీపీ నాయకుడు, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల పరిశీలకుడు …
Read More »ఏఐ టెక్నాలజీతో ఏపీ టూరిజంలో కొత్త శకం : పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ(ఏపీటీఏ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న రాజమండ్రి వేదికగా ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలు..అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల నిర్వహణ వేడుకల్లో భాగంగా పర్యాటక రంగ నిపుణులు, కంటెంట్ క్రియేటర్ల సమ్మేళనం..రాష్ట్రంలోని 130కి పైగా ప్రాంతాల్లో ఏఐ-ఎనేబుల్డ్ ‘నివు’ క్యూఆర్ కోడ్స్ ఆవిష్కరణ..130 భాషల్లో మాట్లాడే ఏఐ డిజిటల్ గైడ్ ‘నివు’తో ఏపీ పర్యాటక రంగం నయా ట్రెండ్ 2027 గోదావరి …
Read More »భారీ వర్షాలతో వరద ప్రవాహం కొనసాగుతుంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గోదావరి నది ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద శుక్రవారం సాయంత్రం నాటికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులు ఉందని రేపు రాత్రికి వరద ఉధృతి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి వరద క్రమంగా …
Read More »పంట నష్టాలపై తక్షణ సర్వే.. దెబ్బతిన్న రోడ్లకు అత్యవసర మరమ్మతులు
– నీరు నిలిచిన పొలాల్లో పంటల రక్షణకు చర్యలు చేపట్టాలి – వర్షపు నీటిని సంరక్షించి.. సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించాలి – ఉన్నతాధికారులు, మూడు జిల్లాల కలెక్టర్లతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నష్ట …
Read More »శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులే కీలకం
-రాష్ట్ర బీసీసంక్షేమ శాఖ మంత్రి సవిత -కష్టమొచ్చినా, భయం కలిగినా పోలీసుల కోసం చూస్తాం -ఖాకీ డ్రెస్ ది సేవతో కూడిన ఉద్యోగం -ఆధునిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణతో నేరాలకు అడ్డుకట్ట -ఏటా పోలీసు ఉద్యోగాల భర్తీ -పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం : మంత్రి సవిత -ఘనంగా జంతులూరు లోని 14వ బెటాలియన్ లో పాసింగ్ అవుట్ పెరేడ్ బుక్కరాయసముద్రం/ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని, వారి సేవలు సమాజానికి ఆదర్శమని …
Read More »
Prajavartha Online Telugu News