-వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని ఆదేశం -రిజర్వాయర్లను నింపడం… వనరులకు నీళ్లు మళ్లించడంపై దృష్టి -ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువన కొత్త బ్యారేజీల ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని సూచన -భారీ వర్షాలతో వివిధ రిజర్వాయర్లల్లో 21 టీఎంసీల మేర నీటి మట్టాలు పెరిగాయని అధికారుల వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులు, రిజర్వాయర్లలో పెరిగిన ప్రవాహాలు, ముంపు పరిస్థితులపై శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »Daily Archives: September 26, 2026
ఈసీ ప్రకటనపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా చేసిన ప్రకటన అపోహలకు ముగింపు పలికింది. -ఉమ్మడి ప్రకటన ఈసీ విశ్వసనీయతను స్పష్టం చేసింది: సిఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్. ఎస్. సంధూ, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించింది.ఓటర్ల …
Read More »విజయవాడలో మిషన్ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు
-ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల రెండు రోజుల వర్క్‌షాప్ -సదస్సుకు హాజరుకానున్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ -29వ తేదీన సదస్సును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా మిషన్ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్ విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖలా పేరిట ఈ నెల 29, 30 తేదీల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో రెండు రోజుల పాటు సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో …
Read More »జాతీయ స్థాయిలో ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖకు అరుదైన గౌరవం..
-‘స్కోచ్ సిల్వర్ పురస్కారం’ దక్కించుకున్న ఐ&పీఆర్ శాఖ -ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు -మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతతో రికార్డు -డైరెక్టర్ విశ్వనాథన్ దిశానిర్దేశంలో అరుదైన మైలురాయి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పాలనా పారదర్శకత, జవాబుదారీతనం, డిజిటల్ సేవలను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించి ప్రతిష్ఠాత్మక …
Read More »కడప జిల్లా తొండూరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అస్వస్థత ఘటనలో విద్యార్థులంతా క్షేమం
-ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం -AP SWREIS కార్యదర్శి బి. లావణ్య వేణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా తొండూరులోని డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థత చెందిన ఘటనపై AP SWREIS కార్యదర్శి బి. లావణ్య వేణి స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గురుకులంలో పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందిన విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించామని …
Read More »138 మంది ఎస్‌సీటీపీసీల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణ
-రాజమహేంద్రవరం 4వ ఐ.ఆర్. బెటాలియన్ సెంటర్‌లో 2025–26 బ్యాచ్ శిక్షణ పూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం 4వ ఐ.ఆర్. బెటాలియన్ సెంటర్‌లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 138 మంది ఎస్‌సీటీపీసీలు (APSP) పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పోలీస్ గ్రౌండ్ లో పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా …
Read More »ఏఐ ఆధారిత జీఎస్టీ అమలులో ఏపీ మోడల్ అద్భుతం
-మేం కూడా యథాతథంగా మా రాష్ట్రంలో అమలు చేస్తం -ఆసక్తి ప్రదర్శించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం -ఏపీ వాణిజ్య పన్నుల శాఖకు ప్రశంసలు -ఛత్తీస్‌గఢ్‌కు సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జీఎస్టీ అమలును సమర్థవంతంగా నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ అమలు చేస్తున్న కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ఆధారిత ఎండ్ టు ఎండ్ ట్యాక్స్ సొల్యూషన్స్ విధానం దేశంలోని పలు రాష్ట్రాలను ఆకట్టుకుంటోంది. ఈ విధానాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి ఆయా రాష్ట్రాలు ఆసక్తి …
Read More »రాయలసీమకు ఉద్యాన సిరులు.. రైతన్నకు ఆదాయ భరోసా
– రూ.లక్ష కోట్ల సమగ్ర పెట్టుబడుల ప్రణాళికతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ – 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు.. 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం లక్ష్యం – అక్టోబర్ 2న మదనపల్లెలో ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా ఐహెచ్‌డీపీ ప్రారంభం – సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు – కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి ప్రజలను భాగస్వాములను చేయాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమను …
Read More »తొలిసారి రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
-మంత్రి కందుల దుర్గేష్ -సెప్టెంబర్ 27న రాజమండ్రితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల నిర్వహణ -AI టెక్నాలజీతో ఏపీ టూరిజంలో కొత్త శకం.. 2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్’ ప్రచారం -సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో.. ఏపీ టూరిజంపై ప్రత్యేక ప్రచారం -కేరళ కోవాళం తరహాలో ఏపీ తీరంలో వెల్ నెస్ సెంటర్లు – ఆయుర్వేదం, యోగాలకు పెద్దపీట -పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాతో ఊతం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల చొరవతో …
Read More »వేట నిలిచినా.. మత్స్యకార కుటుంబాలకు భరోసా
– తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం – ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బాధిత కుటుంబాలకు చేయూత – బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు …
Read More »
Prajavartha Online Telugu News