తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
23- పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 167 – తిరుపతి, 168 – శ్రీకాళహస్తి, 169- సత్యవేడు (ఎస్.సి) అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ గారు తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని జెసి కోర్ట్ హాల్ నందు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గం.ల నుండి 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని, నేరుగా కలిసి ఫిర్యాదు చేయదలచిన వారు సూచించిన సమయంలో సంప్రదించవచ్చు అని ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా ఉంటే నేరుగా కలవలేని వారు సెల్ నంబర్: 07569909928 ద్వారా సంప్రదించవచ్చునని వారు ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి
-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …
Prajavartha Online Telugu News