-స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్ల పాత్ర చాలా బాధ్యతాయుతమైనదని, విద్యార్థులను పాఠశాలలకు సురక్షితంగా తీసుకెళ్ళడంలో డ్రైవర్లు బాధ్యత ప్రముఖమని ఎంవిఐ నారాయణ రాజు కొనియాడారు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా గురువారంనాడు జగ్గయ్యపేట వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లతో జగ్గయ్యపేట పట్టణంలోని ప్రాంతీయ రవాణాశాఖ యూనిట్ కార్యాలయం వద్ద రోడ్డు భద్రత పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోటార్ వాహన తనిఖీ అధికారులు యంవిఎన్ నారాయణరాజు, కె జయచంద్ర …
Read More »
Prajavartha Online Telugu News