Breaking News

Monthly Archives: April 2025

పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వై విరో హాస్పిటల్ రోడ్, ఎమ్ జి రోడ్, ఎయిర్పోర్ట్ కారిడార్, రామవరప్పాడు రింగ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, ముఖ్యంగా డివైడర్ల వద్ద పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం ఉదయం ఆహా షాపింగ్ మాల్, కాంధారి రోడ్, రస్టెడ్ స్పూన్ రెస్టారెంట్, మొఘలరాజపురం మరియు పీవీపీ మాల్ ఎదురుగా ఉన్న చెన్నుపాటి పెట్రోల్ బంక్ లను ఆకస్మిక తనిఖీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, …

Read More »

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పధకాలను వేగవంతం చేయడానికి చర్యలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత కలిగిన అన్నివర్గాలవారికి శ్వాసిత గృహాలను 2029 వ సంవత్స రానికి కల్లా అందిచందానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని,అర్హులైయన వారికి ఇంటి స్తాలాలను కుడా కలుగాచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి అజేయ్ జైన్ తెలియచేసేరు. మల్టీ స్టేక్ హోల్డర్ హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా సహకారoతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనని (PMAY) కింద అమలు జరుగుతున్న పధకాలను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల ఫై బుధవారం …

Read More »

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

దేశ సమగ్రత, భద్రత విషయంలో ప్రజలంతా ఏకతాటిపైకి రావాలి

-ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరు -ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు -ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి చంద్రమౌళి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం -మృతులు చంద్రమౌళి, మధుసూధన్ కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన విశాఖ, నేటి పత్రిక ప్రజావార్త : జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత-భద్రత విషయంలో ఏకతాటిపైకి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో …

Read More »

సివిల్ డిస్పెన్సరీ ఆకస్మిక తనిఖీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బి. వి. రంగారావు సివిల్ డిస్పెన్సరీ, వెలగపూడి (CD VELAGAPUDI) ను బుధవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది. ప్రస్తుతం వైద్యశాలలో అందిస్తున్నటువంటి వైద్య సేవలను పరిశీలించడం జరిగింది. వైద్యశాలలో గల డాక్టర్స్ మరియు వైద్య సిబ్బంది యొక్క ముఖ ఆధారిత హాజరు (FRS) ను పరిశీలించడం జరిగినది. రాజధాని అమరావతి కేంద్రంగా నడుస్తున్న సివిల్ డిస్పెన్సరీ కనుక ఆంధ్రప్రదేశ్ సచివాలయం యొక్క అధికారులకు , సంబంధిత సిబ్బందికి అన్ని …

Read More »

పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు హేయమైన చర్య

-బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి సుభాష్ రామచంద్రపురం/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా బైసరన్, పహల్గామ్ లో విహరిస్తున్న పర్యాటకులు, స్థానికులపై మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు. ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తున్నారని అన్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు విదేశీయులతో పాటు, 28 మంది అమాయకుల ప్రాణాలను బలిగొని, అనేక మందిని గాయపరిచిన సంఘటన అనాగరిక చర్యగా పేర్కొన్నారు. …

Read More »

హజ్ యాత్రికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు

-రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -హజ్ ఇన్ స్పెక్టర్లకు ఆన్ లైన్ లో సిపిఆర్ పై శిక్షణ -హజ్ యాత్ర విజయవంతం కోసం ప్రత్యేక పర్యవేక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్ర విజయవంతం కోసం ప్రత్యేక ప్రణాళికా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. బుధవారం ఏపీ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, హజ్ యాత్ర విజయవంతంగా ముగిసేలా …

Read More »

సిహెచ్‌వోలు ఆందోళ‌నా కార్య‌క్ర‌మాల్ని విర‌మించుకోవాలి

-దేశంలోనే అత్య‌ధికంగా వేత‌నాలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేత‌నాల పెంపు, ప్రోత్సాహ‌కాలు, ఇంక్రిమెంట్ల చెల్లింపు వంటి కొన్ని విష‌యాల‌పై ఆందోళ‌నా కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టిన క‌మ్యూనిటీ హెల్త్ ఆఫీస‌ర్లు( సిహెచ్‌వోలు) త‌క్ష‌ణ‌మే వాటిని విర‌మించుకోవాల‌ని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ శ్రీ వీర‌పాండియ‌న్ సూచించారు. సిహెచ్ వోల డిమాండ్ల‌పై ఇప్ప‌టికే రెండు స్థాయిల్లో చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, వివిధ త‌ర‌గ‌తుల ఉద్యోగ‌స్తుల స‌ర్వీసులకు సంబందించి ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌లు, ఆర్థిక వ‌న‌రుల ల‌భ్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని సిహెచ్ వోల …

Read More »

ఎయిడ్స్‌పై పోరును మ‌రింత ఉధృతం చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం

-సియ‌స్ ఛైర్మ‌న్ గా 18 మంది స‌భ్యుల‌తో ఎపి స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధిని కట్టడి చేసేందుకు మరింత ముమ్మరంగా పోరు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశ‌గా ఎయిడ్స్‌ నియంత్రణకు సంస్థాగత యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా 18 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి మండలి ఏర్పాటుకు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాద‌న‌ను ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు …

Read More »