-సెంట్రల్ ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తన చాంబర్లో రాజకీయ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1200 ఓటర్లకు పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలలో గల ఓటర్లను కొత్త పోలింగ్ కేంద్రాలకు కు షిఫ్ట్ చేసే విధంగా చర్చించారు. అందుకు అనుగుణంగా 50 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు …
Read More »Monthly Archives: April 2025
పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎంజి రోడ్, ఈస్ట్రీట్, పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్త సేకరణ నిరంతరాయంగా జరుగుతుండాలని, ప్రతిరోజూ ఇంటివద్దనే చెత్త సేకరించి ప్రజలకు పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, 100% చెత్త …
Read More »మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్..! మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నా!
-మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు -ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు -మిమ్మల్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందాలి! -కలల సాధనకు కష్టపడాలి.. ప్రోత్సహించే బాధ్యత నాది! -పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు -“షైనింగ్ స్టార్స్-2025” కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ -ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన విద్యార్థులను సన్మానించిన మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లిః మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారని, ప్రభుత్వ …
Read More »కేంద్ర గిరిజన వర్సిటీ నిర్మాణ పూర్తికి సహకారం : సీఎం చంద్రబాబు
-ముఖ్యమంత్రిని కలిసిన వర్సిటీ వీసీ, అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో నిర్మాణమవుతోన్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం సత్వర పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ వీసి ప్రొఫెసర్ టీ.వీ. కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్ సీఎం చంద్రబాబును మంగళవారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీ నిర్మాణ పనులు, అక్కడి స్థితిగతులపై వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గిరిజన వర్సిటీ నిర్మాణానికి …
Read More »ఇ-క్యాబినెట్ సమావేశంలో అంశాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర జల వనరులు, సాంఘిక సంక్షేమం, హోం,పర్యాటక శాఖల మంత్రులు డా.నిమ్మల రామానాయుడు, డా.డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్ లు మీడియాకు వివరించారు.. 1.సాంఘిక సంక్షేమం: సమాజంలో వివిధ ఉప కులాల మధ్య ఏకీకృత మరియు …
Read More »లఘు ఖనిజ విధానం 2025
-మైనింగ్ రంగానికి ఊరట, ఎంఎస్‌ఎంఈలకు లాభం చేకూర్చేలా కేబినెట్ ఆమోదం -పునరుజ్జీవన దిశగా కీలక అడుగు: గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నేతృత్వంలో మంగళ వారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో, ఖనిజ రంగాన్ని పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా లఘు ఖనిజాలపై రూపొందించిన “ఏపీ మైనర్ మినరల్స్ పాలసీ 2025” ను ఆమోదించింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) ఒకప్పుడు 3.53 శాతం వంతు ఇచ్చిన మైనింగ్ రంగం …
Read More »వర్గీకరణ చేయాల్సింది ఉద్యోగాల్లో కాదు… ప్రభుత్వ కాంట్రాక్టుల్లో చేయాలి…
-కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగాన్ని రచించి, భారతదేశానికి ఇచ్చిన మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ కొనియాడారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు 10, 20 అడుగులో ఉన్న అంబేద్కర్, 125 అడుగుల ఎత్తుకు ఎదిగారన్నారు. 40 సం.ల క్రితం అంబేద్కర్ వేరు, నేడు వేరు. దీనికి మొట్టమొదటి కారణం కాన్సీరాం, …
Read More »సమస్య పరిష్కారంలో పరిమళించిన మానవత్వం
-హిమాన్షు శుక్లా, సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ -కర్నూలు జిల్లా మంత్రాలయం కు చెందిన ఫ్మామిలీ సమస్యతో వచ్చిన వారి సమస్యను తక్షణమే పరిష్కరించిన సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా.. -ఆ జిల్లా కలెక్టర్ తో తక్షణమే మాట్టాడి వారి ముందే సమస్యను పరిష్కిరించారు.. అది ఆయన సమస్యపై స్పందించే తీరుకు నిదర్శనం…. సమస్య పట్ల చిత్తశుద్దికి ఈ సంఘటన నిదర్శనం.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యం వందలాది మంది తమ సమస్యల పరిష్కారానికి నాయకులు, అధికారుల దగ్గరకు …
Read More »ఏవియేషన్ హాబ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పెట్టుబడిదారులు -రాష్ట్రంలో పెట్టుబడుదారులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తోందన్న మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధప్రదేశ్ ను ఏవియేషన్ హాబ్ గా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. నేడు రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేసిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు …
Read More »నాటక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కందుకూరి పురస్కారాలు
-నాటక రంగ ప్రోత్సాహానికి నిదర్శనంగా రాష్ట్రస్థాయిలో ముగ్గురికి, జిల్లా స్థాయిలో 107 మందికి మొత్తంగా 110 మంది ప్రతిభ గల నాటక రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులకు కందుకూరి పురస్కారాలు -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో పురస్కారాల ప్రదానం -నాటక, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో పురస్కారాల ఎంపిక -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల …
Read More »
Prajavartha Online Telugu News