Breaking News

Monthly Archives: July 2026

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుజన చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలో రూ 7 కోట్లతో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు, మరియు రూ 1 కోటి 20 లక్షలతో ప్రారంభించిన బాక్స్ కల్వర్టుల నూతన నిర్మాణాలను ఎమ్మెల్యే సుజన చౌదరి కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. ఐరన్ యార్డ్, బైపాస్ రోడ్డు, చర్చ్ సెంటర్ లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని వీ ఎం సీ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఇన్సెంటివ్ ఫండ్స్ రూ …

Read More »

రూ 34 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుజన చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 48 మంది లబ్ధిదారులకు రూ 34 లక్షల 7 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సుజన చౌదరి కూటమి నేతలతో కలిసి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. శనివారం భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ …

Read More »

రోశయ్య సేవలు చిరస్మరణీయం…

-ఎం ఎల్ ఏ సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ( సుజనా చౌదరి) కొనియాడారు.. శనివారం ఆయన జయంతి సందర్భంగా వాసవి ఫౌండేషన్ , విజయవాడ ఆధ్వర్యంలో భవానిపురం లో కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ ఎం ఎల్ ఏ సుజన చౌదరి, …

Read More »

పశ్చిమ, విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్

-రైల్వే అధికారులతో కలిసి ప్రతిపాదిత వంతెన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే సుజన చౌదరి -దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వన్‌టౌన్–టూటౌన్ కనెక్టివిటీకి కీలక ముందడుగు -పూర్తిగా రైల్వే నిధులతో ఆర్ ఓ బీ నిర్మాణానికి ఆమోదం -రానున్న రెండేళ్లలో పూర్తిచేసేలా చర్యలు -ఎం ఎల్ ఏ సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎర్రకట్ట రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. ఎర్రకట్ట–రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి …

Read More »

ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై అవ‌గాహ‌న ముఖ్యం

– ఈ-వేదిక‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ను చేరుకోవాలంటే ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, గుంటుప‌ల్లి రైజ్ కేంద్రంలో శ‌నివారం జ‌రిగిన హ‌స్త‌క‌ళా ఉత్ప‌త్తుల త‌యారీ వ‌ర్క్‌షాప్‌తో పాటు ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ హాజ‌రై శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించి.. స్వ‌యం …

Read More »

APSSDC మరియు BNI మెగా జాబ్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) వారి సంయుక్త అధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.12.07.2026 అదివారం నాడు ఉదయం 08:00 గంటలకు మన విజయవాడ లోని పి.బి. సిద్దార్థ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, Moghalrajapuram, విజయవాడ, నందు “మెగా జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు గారు మరియు BNI ప్రతినిధులు జె.హెచ్.దేశాయ్ గారు – ఎగ్జిక్యూటివ్ …

Read More »

హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతులు కల్పించిన ఆర్‌జేటీసీ వడ్డే సుందర్

-ఆర్‌జేటీసీకి కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నాయకులు ఎం. రాజుబాబు, రామాంజనేయులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోన్–II పరిధిలో ఖాళీగా ఉన్న రవాణాశాఖ హెడ్ కానిస్టేబుల్స్ పోస్టులకు కానిస్టేబుల్స్‌ను హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పించినట్లు రీజినల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఆర్‌జేటీసీ) వడ్డే సుందర్ తెలిపారు. స్థానిక బందరు రోడ్డులోని ఆర్‌జేటీసీ కార్యాలయంలో శనివారం నాడు ఆయన పదోన్నతి ఉత్తర్వులను కానిస్టేబుల్స్ కు అందజేశారు. ఈ సందర్భంగా వడ్డే సుందర్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన వారిలో ఈ ఏడాదే పదవీ విరమణ పొందనున్న …

Read More »

పార‌ద‌ర్శ‌క ఓట‌ర్ల జాబితాకు పార్టీల స‌హ‌కారం!

– దోష‌ర‌హిత జాబితా ల‌క్ష్యంగా స‌జావుగా స‌ర్ ప్ర‌క్రియ‌ – క్షేత్ర‌స్థాయిలో బీఎల్ఏలు కూడా చేయూత‌నివ్వాలి – ప్ర‌తి పోలింగ్ బూత్ ప‌రిధిలో రెండు హెల్ప్ డెస్కుల ఏర్పాటు – ప్ర‌జ‌లు బీఎల్‌వోల‌తో పాటు వీటిని కూడా స‌ద్వినియోగం చేసుకోవాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌) ప్రక్రియను ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తూ దోషరహిత ఓటర్ల జాబితాను రూపొందించడం ల‌క్ష్యంగా కృషిచేస్తున్నామ‌ని, …

Read More »

మన్యం వీరుడు అల్లూరి స్ఫూర్తి చిరస్మరణీయం

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన్యం వీరుడు, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగనిరతి భావితరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శ‌నివారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం ధైర్యం, త్యాగం, దేశభక్తి, నాయకత్వానికి ప్రతీక అని.. గిరిజనుల హక్కుల …

Read More »

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

-జూలై 6 నుంచి 11 వరకు జిల్లాలో పరీక్షల నిర్వహణ -మొత్తం 3,824 మంది అభ్యర్థులు హాజరు -జిల్లా రెవిన్యూ అధికారి పి పోతురాజు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న డిపార్ట్‌మెంట్ పరీక్షలు (మే–2026 సెషన్) విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి పి పోతురాజు తెలిపారు. శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏపీపీఎస్సీ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, …

Read More »