Monthly Archives: August 2026

నిరుపేద వైద్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు క్యాంపు కార్యాలయంలో రూ. 48.39 లక్షల విలువైన 45 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,092 మందికి రూ. 7.66 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 48,39,268 విలువైన …

Read More »

రేపు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

-చోడవరంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. -విశాఖలో బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో మమేకం కానున్నారు. ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.05 గంటలకు ఏ.కొడూరు జెడ్పీ …

Read More »

రేపు కేరళం రాష్ట్రానికి పవన్ కళ్యాణ్

-వైద్యుల సూచన మేరకు భుజానికి ఆయుర్వేద థెరపీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కేరళం రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన, వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు, విధులకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పాలనా బాధ్యతల దృష్ట్యా వారం …

Read More »

మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు నిరంతరం కొనసాగుతోంది

– 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, హెలికాప్టర్‌తో విస్తృత సెర్చ్ ఆపరేషన్ – మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ సరిహద్దు తీరప్రాంత అధికారులకు సమాచారం – మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చే వరకు గాలింపు ఆగదు – కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ …

Read More »

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC)కు ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” (Best State Linked Issuer) అవార్డు లభించింది. 2026 ఆగస్టు 20న ముంబైలో నిర్వహించిన ASSOCHAM IX National Summit & Awards on Corporate Bond Market కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా సెక్యూర్డ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (NCDs) జారీ చేసి విజయవంతంగా ₹9,000 కోట్లను …

Read More »

ఎలక్ట్రిక్ బస్సులో ASR అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-ASR అంతర్జాతీయ విమానాశ్రయంలో బస్‌స్టాండ్, చార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రి మండిపల్లి -ప్రతి అరగంటకు ఎలక్ట్రిక్ బస్సు.. మంత్రి మండిపల్లికి వివరించిన RM -ప్రయాణికుల సౌకర్యాలపై ఏఎస్‌ఆర్ విమానాశ్రయంలో మంత్రి మండిపల్లి ఆరా విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నుంచి ఎలక్ట్రిక్ బస్సులో ఏఎస్‌ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బస్‌స్టాండ్, చార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి కల్పించిన ఆర్టీసీ రవాణా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికుల …

Read More »

అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి , ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..

-అన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి స్త్రీ శక్తి పథకంపై అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి. -అన్నవరం బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలపైమంత్రి ఆరా -ఆర్టీసీ కార్మికులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి మండిపల్లి -సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై హర్షం వ్యక్తం చేసిన మహిళా ప్రయాణికులు అన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లోని మహిళా ప్రయాణికులతో మంత్రి …

Read More »

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

మూలపాడులో క్రికెట్ క్రీడా పోటీలు ప్రారంభించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ఎమ్మెల్యే వసంత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఉద్యోగుల ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ క్రీడా పోటీలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. యునైటెడ్‌ తెలుగు జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలను మూలపాడులోని ఏసీఏ స్టేడియంలోవిజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జరిగిన మ్యాచ్ లో మొదటిగా గ్రౌండ్ ఏ లో ఇరిగేషన్ ఏ, ఇరిగేషన్ బి టీ పోటీ పడ్డాయి. గ్రౌండ్ …

Read More »

ముఖ్యమంత్రి మాడుగుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

-పర్యటనను ఘన విజయం చేసే బాధ్యతను ప్రతి కార్యకర్త తీసుకోవాలి అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాడుగుల పర్యటన ఘన విజయం చేసేలా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలంలో జోనల్ పరిశీలకులు బెందాళం అశోక్, జిల్లా పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి గారితో కలిసి కార్యకర్తలతో సమీక్షా సమావేశం …

Read More »