Breaking News

Daily Archives: February 12, 2025

మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్ప్, యస్ పి వై ఎమ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో మాదక ద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు నిర్వహించిన “నవచేతన” కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. కే బీఎన్ కళాశాలలో ప్రారంభమైన అవగాహన కార్యక్రమం లో రెండో రోజు కూడా పశ్చిమ లోని వివిధ కళాశాలల, పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ ట్రైనర్లు గ్యారీ రైడ్,బీలాల్ అహ్మద్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ ల మోటివేషన్ …

Read More »

సీఎం చంద్ర‌బాబును క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి రాజధానిలో ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ల‌ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), శాప్ చైర్మ‌న్ ర‌వినాయుడు తో క‌లిసి బుధ‌వారం ఉండ‌వ‌ల్లిలోని వారి నివాసంలో క‌లిశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) నేతృత్వంలో పాపుల్యస్ (Populous) గ్లోబల్ ఆర్కిటెక్స్ ప్రతినిధి సిద్ధార్థ్, ఎన్.వి.ఆర్కిటెక్స్ ప్రతినిధి వెంకట్ , ఐబిఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టేషన్స్ కంపెనీ ఎండి వడ్లమూడి హర్ష సీఎం …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్ జీవీ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధ‌వారం ఎంపి కేశినేని శివనాథ్ ను క‌లిసి పూల‌మొక్క అందించారు.. అనంత‌రం ఇరువురు కాసేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చ‌ర్చించుకున్నారు.

Read More »

భారీ మెజార్టీతో ఆల‌పాటి గెలుపు ఖాయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఎన్డీయే కూట‌మి నేత‌ల ఆత్మీయ స‌మావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మ‌డి కృష్ణా గుంటూరు జిల్లా ఎన్డీయే కూటమి బ‌ల‌ప‌రిచిన ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్ర‌సాద్ గెలుపు ఖాయ‌మ‌ని, ఎన్టీఆర్ జిల్లాలో భారీ మెజార్టీ వస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల ఎన్డీయే కూటమి బ‌ల‌ప‌రిచిన ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా టిడిపి …

Read More »

ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అజెండా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ …

Read More »

ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీ లేనందున మార్చి వరకు వేచి ఉండకుండా పన్నుచెల్లించాలి…

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను బకాయిల పై వడ్డీ రాయితీ లేనందున 2024-25 రెండో ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, నీటి, ఖాళీ స్థల పన్నులు చెల్లించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర ప్రజలు తమ ఆస్తి, ఖాళీ స్థల, నీటి కుళాయి చార్జీలను సకాలంలో చెల్లించాలని, తద్వారా నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరిగేందుకు వీలు …

Read More »

నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం తప్పనిసరిగా జరగాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల్లో మార్పు రావాలని, వార్డ్ సచివాలయం వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం తప్పనిసరిగా జరగాలని, ఇప్పటికే పారిశుధ్య పనులపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సామవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, కార్యదర్శులతో పారిశుధ్య పనులు, ట్రేడ్ లైసెన్స్ లపై …

Read More »

అదానీ అవినీతిపర్వంపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అదానీ అవినీతిపర్వంపై ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షునిగా మరలా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన అదానీకి సహాయం చేసే విధంగా ఫారన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌`1977 అమలును 6 మాసాలపాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం. మన దేశంలో …

Read More »

పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్ల దే కీలకపాత్ర…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్ల దే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కృష్ణ- గుంటూరు పట్టభద్రులు నియోజవర్గం శాసనమండలికి ఈనెల 27వ తేదీన జిల్లాలో నిర్వహించే పోలింగ్ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ డివిజనల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, తహసిల్దార్లకు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, …

Read More »

స్వయం సహాయక బృందాల ప్రొఫైలింగ్ ను 15 కల్లా పూర్తి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 15 కల్లా స్వయం సహాయక బృందాల ప్రోఫైలింగ్ ను పూర్తిచేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం పెజ్జోనిపేట, పూర్ణానంద పేట, హార్ట్ పేట, పప్పుల మిల్ ప్రాంతంలో గల సచివాలయాలను సందర్శించి ఆర్.పి లు చేస్తున్న ఆన్లైన్ ఎస్. హెచ్. జి ప్రొఫైలింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల సభ్యుల వివరాలను ఆన్లైన్ చేసే …

Read More »