-త్వరిత చర్యలతో అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చిన అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం మధ్యాహ్నం విద్యాధరపురం, సితార సెంటర్‌లో జరిగిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో శీఘ్రంగా చర్యలు తీసుకున్నారని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజిన్ ఉపయోగించి, శీఘ్రమైన చర్యలు చేపట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి …
Read More »Daily Archives: February 12, 2025
ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 28, 2025 కల్లా ట్రేడ్ లైసెన్సులు చెల్లించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025 -2026 సంవత్సరాలకు వ్యాపారస్తులందరికి ట్రేడ్ లైసెన్సు రెన్యువల్ చేసుకోవాల్సినదిగా, నోటీసులు ఇవ్వగా, వాటిని ఫిబ్రవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగరపాలక సంస్థకు సంబంధించిన వివిధ కౌంటర్ నందు లైసెన్సు రుసుమును కట్టించుకొనుచున్నారని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. డిమాండ్ నోటీసును సంబంధించిన …
Read More »వ్యర్థ నిర్వహణ కచ్చితంగా జరగాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సేకరించిన వ్యర్థాలను నిర్వహణ సక్రమంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కొత్తవంతన జంక్షన్, సాంబమూర్తి రోడ్, అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిత్యం ఇంటి వద్దనే వ్యర్ధాల సేకరణ ఖచ్చితంగా జరగాలని, సేకరించిన వ్యర్థాలను అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో …
Read More »
Prajavartha Online Telugu News