Breaking News

Daily Archives: February 23, 2025

గ్రూప్ –2 వ్రాత పరీక్షా కేంద్రము పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ A. భార్గవ్ తేజ IAS వారు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆద్వర్యంలో ఆదివారం  నిర్వహించిన గ్రూప్ -2 మెయిన్స్ రాత పరీక్షకు సంబందించి వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామములోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుచున్న గ్రూప్ –2 వ్రాత పరీక్షా కేంద్రమును పరిశీలించారు . కళాశాలలోని పరీక్ష జరుగుచున్న హాలులను స్వయంగా పరిశీలించారు. అక్కడ పరీక్ష వ్రాయుటకు వచ్చిన వారికి తగు ఏర్పాట్లను గూర్చి కళాశాల సిబ్బందిని …

Read More »

ఉపాధ్యాయులకు సత్కారం

-ఫ్యూచర్ పాత్ స్కూల్ ఓపెన్ ఇంటర్ విద్యార్థులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కేదరాజేశ్వరి పేట ఫ్యూచర్ పాత్ స్కూల్లో ఓపెన్ ఇంటర్ విద్యను అభ్యశించి నేటితో (ఆదివారం) క్లాసులు ముగిసిన సందర్బంగా తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి శాలువాలు కప్పి సత్కారం చేశారు. 10వ తరగతితో చదువులు నిలిపివేసి కొన్ని సంత్సరాలు గడిచినప్పటికి పై తరగతులు చదవలేదనే బాధను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ APOSS ద్వారా పై చదువులు పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించడం …

Read More »

వలస దారులపై ట్రంప్‌ ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం

-సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతుల్లో జంతువులను, నేరస్తులను వేటాడుతున్న తీరులో ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం వలస దారులను తిప్పి పంపే పేరుతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈ మేరకు అమెరికా పార్లమెంటు ముందు నుంచి ఆదివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షగట్టినట్టు …

Read More »

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 24 సోమవారం పీజీఆర్ఎస్ రద్దు

-ప్రజలు మీకోసం పోర్టల్ ద్వారా సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా అర్జీలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు -కలెక్టర్ పీ.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్‌లకు సంబంధించిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చెయ్యడం జరిగిందని , ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 సోమవారం రోజున పీజీఆర్ఎస్ రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో …

Read More »

ఇండియా-పాక్ మ్యాచ్ ను వీక్షించిన మంత్రి నారా లోకేష్‌, ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను ఏసిఏ అధ్యక్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ,విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో వీక్షించారు. మంత్రి నారా లోకేష్,విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) టీమిండియా జెర్సీ లు వేసుకుని మ్యాచ్ ను తిల‌కించారు. వీరితో పాటు ఈ మ్యాచ్ ను వీక్షించిన వారిలో ఏసీఏ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌, డైరెక్ట‌ర్ …

Read More »

నగరంలో కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ దగ్గర కృష్ణ హాస్పిటల్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి ప్రభుత్వ విప్‌, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ కృష్ణ హాస్పిటల్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మానవీయ కోణం జోడిరచి ఇక్కడికి వచ్చే …

Read More »

ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామ ప్రసాద్ (రాజా) గెలిపించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కృష్ణ గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామ ప్రసాద్ (రాజా) ఓటర్లను అభ్యర్థించారు. విద్యార్థి నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న తనను గెలిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కృష్ణ గుంటూరు జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అరికల శివరామ ప్రసాద్ ఆదివారం గాంధీనగర్ లోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తనను అత్యధిక …

Read More »