Breaking News

Monthly Archives: April 2025

ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల రెండో తేదీన ప్రధానమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జి ఏ డి ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి, శాంతిభద్రతల ఎడిజే మధుసూదన్ రెడ్డి ఐజి అశోక్ కుమార్ అయి త్రివిక్రమ్ వర్మ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ సహాయ కలెక్టర్ …

Read More »

మే 2వ తేదీన ప్రధానమంత్రి పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్ పేర్కొన్నారు.సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి వచ్చే ప్రజలందరూ 2వ తేది మధ్యాహ్నం 1.30 గం.లకు సభా వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం …

Read More »

ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి స‌హ‌క‌రించండి..

-రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ -ఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను క‌లిసిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ -ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన మంత్రి టి.జి భ‌ర‌త్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అగ్రగామి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను స్థాపించడానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో త‌మ‌ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ …

Read More »

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మే 2వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు అమరావతి రానున్న నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శాఖ కమిషనర్ వీర పాండ్యన్ , జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద చేపట్టవలసిన ఏర్పాట్లు , వీవీఐపీ లు , ప్రజలు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి పిటీషన్ ను నిర్ణీత గడువు లోపు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే.ఖాజావలి అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే.ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, స్టెప్ సి‌ఈ‌ఓ చంద్రముని ప్రజల నుండి 184 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల …

Read More »

ఈవీయం లు తనిఖీ

గుంటూరు, 2 నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా సోమవారం సాయంత్రం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఈవీయం లు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తనిఖీ చేసారు. ఈవీయం గోడౌన్ ను వేసిన తాళాల సీళ్ళు , సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. ఈవీయం ల భద్రత విషయంలో రాజీపడకుండా …

Read More »

28 నుంచి వేసవి విజ్ఞాన శిబిరం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో వేసవి సెలవులు సందర్భంగా ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా పిల్లల సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తారు శిబిరం ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు జరుగనుంది. ప్రతి రోజు ఉదయం 8 నుండి 11 గం,, వరకు జరుగుతుంది. ఈ శిబిరంలో వివిధ విషయాల్లో శిక్షణలు, కథలు వినుట, పుస్తక పఠనము, పుస్తక సమీక్షలు, పెద్దల నుంచి విన్న అముద్రిత కథలు …

Read More »

నేడు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజన్మాంతం నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు పద్మభూషణ్‌ ‘‘వావిలాల గోపాల కృష్ణయ్య!’’ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోశారు. తెలుగునాట మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పేరిందేవి, నరసింహం దంపతులకు 1906 సెప్టెంబరు 17న గోపాలకృష్ణయ్య జన్మించారు. చిన్న తనం నుంచి స్వాతంత్రోద్యమంలో చురకైన పాత్ర పోషించడంతో పెద్ద చదువులకు విఘాతం కలిగింది. ఆజన్మాంతం బ్రహ్మచారిగా నిరాడంబర జీవితం గడిపిన వావిలాల ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. …

Read More »

సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించి ఆపరేటర్ల ను ఆదుకోవాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, అయితే మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ గడువు పూర్తయి వెళ్లిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోందని ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు కృష్ణమూర్తి తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ లో కాలం చెల్లిన బాక్సుల పై ప్రజలు చెల్లించని 59 రూపాయలు ఈఎంఐ / రెంటల్ చార్జీలను తక్షణమే తగ్గించాలని, రాయలసీమ ప్రాంత ఏపీ ఫైబర్ …

Read More »

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ స‌భకి ప్ర‌జ‌లు స్వ‌చ్చ‌ధంగా రావ‌టానికి సిద్దంగా వున్నారు

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -టిడిపి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశం -ఈ సమావేశంలో స్పెష‌ల్ అబ్జ‌ర్వ‌ర్ గా పాల్గొన్న ఎమ్మెల్యే మ‌ద్దిపాటి వెంక‌ట రాజు -పీఎం మోదీ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని తీర్మానం -వెస్ట్ నుంచి 60 వేల మంది వెళ్లేందుకు ఏర్పాట్లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి రాజ‌ధాని పున‌ర్నిర్మాణ ప‌నుల‌కి శంక‌స్థాప‌న చేయ‌టానికి ప్ర‌ధాన‌మంత్రి మోదీ విచ్చేయ‌చున్న సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా త‌ర‌లిరావ‌టానికి సిద్దంగా వున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి …

Read More »