Breaking News

Monthly Archives: July 2026

చౌక డిపోల్లో స్టీమ్ రైస్ పంపిణీ

-దేశంలోనే తొలిసారి కాకినాడ జిల్లాలో అమలు -పైలెట్ ప్రాజెక్టుగా 9 వేల మెట్రిక్ టన్నులు ప్రతి నెలా అందజేత -ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో డిజిటల్ వాలెట్ కు శ్రీకారం -త్వరలో చౌక డిపోల ద్వారా కందిపప్పు అందిస్తాం -తక్కువ ధరకే 70 సరకులతో 1000 మీ మార్టులు -ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు -బాయిల్ట్ రైస్ ధాన్యం సేకరణ కోటా మరో 20 వేల మెట్రిక్ టన్నుల పెంపు -రూ.281 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ …

Read More »

ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీరు

-ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సాగు నీటి విడుదలకు ఏర్పాట్లు -ఆయకట్టు చివరి భూములకు నీరందేలా కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు -పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీటి విడుదల -పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం -అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన -రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి హెల్ప్‌లైన్ నంబర్ -ఏలేరు ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని …

Read More »

జంతువుల నుంచి సోకే వ్యాధుల కట్టడికి రాష్ట్ర కార్యాచరణ కోసం కసరత్తు

-ప్రాధాన్య వ్యాధుల గుర్తింపుపై అన్ని శాఖల ఉమ్మడి చర్చ -నిఘా, పరీక్షలు, అత్యవసర స్పందన బలోపేతంపై సిఫారసులు -విజయవాడలో మూడు రోజుల ‘వన్‌ హెల్త్‌’ కార్యశాల ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను ముందుగానే గుర్తించి, వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు సమగ్ర రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజారోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగించే జూనోటిక్ వ్యాధులను గుర్తించి, వాటి నివారణ, నిఘా, పరీక్షలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ప్రణాళికలో చేర్చనున్నారు. ఈ …

Read More »

దేశ ఎగుమతి వృద్ధి లో ప్రతి జిల్లా ను ఒక క్రియాశీలక భాగస్వామ్యం గా చేయడమే లక్ష్యం – కేంద్రం

-జిల్లా రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎగుమతి ప్రోత్సాహక కమిటీల రూపంలో సంస్థాగత యంత్రాంగానికి రూపకల్పన -దేశవ్యాప్తంగా734 జిల్లాలలో ఎగుమతి సామర్థ్యం గల ఉత్పత్తలు సేవలను గుర్తించిన కేంద్రం -ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బొమ్మల సామర్థ్యం డీఈపీసీలో సంప్రదింపుల ద్వారా అంచనా -నైపుణ్యాభివృద్ధి మార్కెట్ అనుసంధాన మద్దతు కోసం నిబంధనలతో కొండపల్లి చెక్క బొమ్మల క్లస్టర్ కు ఆమోదం -జిఎల్- ట్యాగ్ గల కొండపల్లి బొమ్మల ఎగుమతి ప్రోత్సాహం మరియు కళాకారులకు అందుతున్న ప్రోత్సాహం పై పార్లమెంటు వేదికగా ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్న -ఎంపీ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్ , అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు,కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 51 వ డివిజన్ , కు చెందిన …

Read More »

ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్ , అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, బీజేపీ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు తదితరులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పశ్చిమ నియోజకవర్గ …

Read More »

కూటమి రెండేళ్ల పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది

-ఇంటింటికీ వెళ్లి కూటమి విజయాలను వివరించిన దేవినేని ఉమా ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి కుప్పంతో పాటు కర్నూలు, అనంతపురం, …

Read More »

అత్కూరులో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీల ప్రారంభించిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ

-గ్రామీణ క్రీడాకారులకు గొప్ప వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ : యార్లగడ్డ -గన్నవరం నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలి : ఎమ్మెల్యే -నిడమానూరు, దావాజీగూడంలో ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు కృషి : యార్లగడ్డ -ఖేలో ఇండియా పథకం ద్వారా గన్నవరానికి మల్టీపర్పస్ ఇండోర్ హాల్ తీసుకొస్తాం : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడంలో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 వంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ …

Read More »

శ‌ర‌వేగంగా సీడ్‌యాక్సెస్‌రోడ్డు స్టీల్ బ్రిడ్జి ప‌నులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌ధాన అనుసంధాన ర‌హ‌దారి సీడ్‌యాక్సెస్‌రోడ్డు ఫేజ్‌-2, ఫేజ్‌-3 ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. నిర్మాణ ప‌నుల పురోగ‌తిని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ఉండ‌వ‌ల్లిలోని బ‌కింగ్‌హాం కెనాల్ మీద 110 మీట‌ర్ల పొడ‌వుతో 18 మీట‌ర్ల వెడ‌ల్పుతో జ‌రుగుతున్న స్టీల్ బ్రిడ్జి ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాల‌ని నిర్మాణ సంస్థ ప్ర‌తినిధుల‌ను ఆదేశించారు. ఇక్క‌డి నుండి కొండ‌వీటివాగుపై 284 మీట‌ర్ల పొడ‌వుతో 12 మీట‌ర్ల వెడ‌ల్పుతో …

Read More »

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన కింద 100 శాతం నమోదు చేయాలి

-గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి -వ్యవసాయ, పారిశ్రామిక, రిటైల్ రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ఏ ఒక్క రైతు కూడా పీఎం ఫసల్ బీమా యోజన (PMFBY) పరిధికి వెలుపల ఉండకుండా 100 శాతం నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులను, బ్యాంకర్లను …

Read More »