Monthly Archives: August 2026

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన

-సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం -దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం అసెంబ్లీలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోంది. సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం. దేశానికే ఆదర్శంగా …

Read More »

పేద విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్

-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు, అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలో గుంటూరు జిల్లా తాడికొండలోని ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్ లో అదనపు భవనాల నిర్మాణం, విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐటీ, నీట్ క్యాంపస్ నిర్మాణ …

Read More »

రూ.11,285 కోట్లతో 51.56 లక్షల కాపులకు లబ్ధి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల ద్వారా రూ.11,285.72 కోట్లతో 51,56,172 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం శాసనమండలిలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గీయులకు కూటమి ప్రభుత్వం ఎంతమేర నిధులు కేటాయించారు.. ఎంతమంది లబ్దిదారులకు ప్రయోజనం …

Read More »

అరణ్యానికి సాంకేతిక రక్షణ కవచం

-అడవిలో ప్రతి కదలికపై నిఘాకు అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ -కర్ణాటక నమూనా అటవీ పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి -ప్రతి అంగుళం అడవిని పరిరక్షించేందుకు ఆధునిక సాంకేతిక వ్యవస్థ -వన్యప్రాణులు, అటవీ సంపద రక్షణకు సమగ్ర సాంకేతిక వ్యవస్థ -ఈ-గస్తు తరహా మొబైల్ యాప్‌తో వ్యవస్థలో జవాబుదారీతనం -కర్ణాటకలో రాష్ట్ర అటవీ ఐటీ విభాగం అధ్యయన నివేదికలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక అటవీ శాఖ అనుసరిస్తున్న తరహా …

Read More »

వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు డిగ్రీ కళాశాల మంజూరు

-రాష్ట్రంలో వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల -23వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వినికిడి లోపం ఉన్న ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్ధుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైందని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు యస్.వెంకటరవనప్ప తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వినికిడి …

Read More »

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు శ‌ర‌వేగంగా శాశ్వత భవన నిర్మాణాలు

-చురుగ్గా 4,500కు పైగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలు -పట్టణ పీహెచ్‌సీల్లో 502 సొంత భవనాల్లో.. 55 అద్దె భవనాల్లో -సొంత భవనాల్లోనే పీహెచ్ సీలు -శాస‌నస‌భ‌లో రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పీహెచ్‌సీలు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి …

Read More »

ఏడుగురు మత్స్యకారుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్

– నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన 7 నౌకలతో సముద్రంలో విస్తృత గాలింపు – డోర్నియర్ విమానాలు, నేవీ హెలికాప్టర్‌తో గగనతలం నుంచి సెర్చ్ – హల్దియా, పారాదీప్ కోస్ట్‌గార్డ్ కేంద్రాలు కూడా రంగంలోకి – అందుబాటులో ఉన్న అన్ని వనరులతో గాలింపు చర్యలు ముమ్మరం – మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చే వరకు గాలింపు కొనసాగిస్తాం – కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన బోటులో చేపల …

Read More »

“జర్నలిజంలో డిప్లమో కోర్సు”కు దరఖాస్తు గడువు పొడిగింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సి.ఆర్.మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న “జర్నలిజంలో డిప్లమో కోర్సు”కు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5 వరకు పొడిగించినట్లు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఆగస్టు 20న ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సు పట్ల వివిధ వర్గాల నుండి వస్తున్న విచారణలు, డిమాండ్ దృష్ట్యా మరియు జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించామని ఆయన తెలిపారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే జర్నలిస్టులు రూ.2 వేలు, ఇతర అభ్యర్థులు రూ.2 …

Read More »

పంటల బీమా విషయంలో రైతులు త్వరపడాలి

– బీమా నమోదుకు ఈ నెలాఖరు వరకే గడువు – ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతు బీమా రక్షణ పొందాలి – రైతు చెల్లించాల్సిన ప్రీమియం వాటా స్వల్పమే – ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో రైతులకు అవగాహన కల్పించాలి – అసెంబ్లీ వేదికగా రైతులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ …

Read More »

రైతు సంక్షేమమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు

– అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌తో రైతుల ఖాతాల్లో ₹14,664.33 కోట్లు – AP AIMS 2.0తో 15.69 లక్షల మంది రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ – 3.20 లక్షల మందికి పైగా కౌలు రైతులకూ ఎరువులు.. అక్టోబర్ అవసరాలకు 9.20 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధం – రెండేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్‌కు దాదాపు ₹800 కోట్లు – ₹1,900 కోట్ల బీమా వాటా కట్టకుండా రైతులను నష్టపరిచిన గత ప్రభుత్వం – దమ్ముంటే వైసీపీ నేతలు సభకు వచ్చి ఐదేళ్ల పాలనపై చర్చించాలి …

Read More »