Breaking News

Tag Archives: vijayawada

బీసీల గొంతుక ఈనెల 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్నీ విజయవంతం చేద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా బీసీ కులాల సామాజిక ఆర్థిక, కుల గణనను తక్షణమే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇంచార్జి నూకాలమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ఒక ప్రముఖ హో టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నుకాలమ్మ మాట్లాడుతూ బీసీలపై జరుగు తున్న వివక్షను అరిక ట్టేందుకు ఎస్సీ, ఎస్టీ తరహాలోనే ప్రత్యేకంగా బీసీ అట్రాసిటీ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 41 వ డివిజన్, సౌత్ కరకట్టకు చెందిన టీ సవురమ్మ (66) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో వైద్యం సాయం కోసం …

Read More »

గాంధీజీ హైస్కూల్ లో ఘనంగా మెగా పీ టీ ఎం 4.0

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వన్ టౌన్ గాంధీజీ హైస్కూల్ లో మెగా పేరెంట్ – టీచర్ మీట్ ( పీ టీ ఎం) 4.0 ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఉపాద్యాయులు, విద్యార్ధుల తల్లి తండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా పీ టీ ఎం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి …

Read More »

జిఎన్ ఆర్ ఎంసి హైస్కూల్ లో ఘనంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ 4.0

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్ మీట్ 4.0 కు విశేష స్పందన లభించింది. రామ రాజ్య నగర్ లోని జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యమైన తల్లితండ్రులను అభినందించారు. గత ఏడాది పది ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ …

Read More »

ఎన్‌టీఆర్ జిల్లాలో యూరియా మరియు డీఏపీ ఎరువుల లభ్యత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో యూరియా మరియు డీఏపీ ఎరువుల పంపిణీ APAIMS యాప్ ద్వారా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతోంది. రైతుల ప్రస్తుత అవసరాలను తీర్చేందుకు జిల్లాలో తగినంత ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎరువుల నిల్వలు క్రింది విధంగా ఉన్నాయి: యూరియా – పీఏసీఎస్ (PACS)ల వద్ద: 3,574 మెట్రిక్ టన్నులు – ప్రైవేట్ ఎరువుల విక్రేతల వద్ద: 5,059 మెట్రిక్ టన్నులు డీఏపీ – పీఏసీఎస్ (PACS)ల వద్ద: 587 మెట్రిక్ టన్నులు …

Read More »

ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో స‌జావుగా రిజిస్ట్రేష‌న్ సేవ‌లు

– ఎలాంటి అంత‌రాయం లేకుండా ప‌టిష్ట ఏర్పాట్లు – డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (విజ‌య‌వాడ‌) కె.రామారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రిజిస్ట్రేష‌న్, స్టాంపుల (ఆర్ అండ్ ఎస్‌) శాఖ క‌మిష‌న‌ర్ జరిపిన చర్చల కార‌ణంగా ద‌స్తావేజు లేఖ‌రుల సంఘం పెన్‌డౌన్ కార్య‌క్ర‌మాన్ని విర‌మించుకోవ‌డంతో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్ సేవ‌లు య‌థావిథిగా అందుతున్నాయ‌ని.. ఇదేవిధంగా ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోనూ అంత‌రాయం లేకుండా సేవ‌లు అందుతున్న‌ట్లు ఆర్ అండ్ ఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (విజ‌య‌వాడ‌) కె.రామారావు శుక్ర‌వార‌మిక్క‌డ ఓ …

Read More »

విజయవంతంగా ఉచిత వైద్య శిబిరము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం ఉదయము 10.00 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్, విజయవాడ నందు సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ, విజయవాడ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ మరియు ఆంధ్రా హాస్పిటల్, విజయవాడ వారి ఆద్వర్యములో ఉచిత వైద్య శిబిరము (మెడికల్ క్యాంప్) విజయవంతంగా నిర్వహించబడినధి. ఈ ఉచిత వైద్య శిబిరములో బి.పి., షుగర్, 2డి ఏకొ, కె.యు.బి, డెంటల్, ఆప్తమాలజీ మరియు …

Read More »

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0

-విజయవాడ ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా ప్రారంభం -పరిశ్రమల స్థాపనతో పాటు బ్రాండింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ. -ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడే లక్ష్యంతో బీఎన్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0 శుక్రవారం విజయవాడలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా ప్రారంభమైంది. …

Read More »

మెగా పీటీఎం.. బంగారు భ‌విత‌కు బ‌ల‌మైన బంధం

– విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్ధికి త‌ల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీల‌కం – ప్ర‌భుత్వ బ‌డులు.. విలువుల విద్య‌కు, విజ్ఞానానికి నెల‌వులు – స్ప‌ష్ట‌మైన విద్యా ల‌క్ష్యాల సాధ‌న‌కు ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌ – స‌మ‌గ్ర మౌలిక వ‌స‌తుల‌తో డిజిట‌ల్ టూల్స్‌తో విద్యాఫ‌లాలు – ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెగా పేరెంట్స్‌–టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) విద్యార్థుల విద్యా ప్రగతి, సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనను …

Read More »

తాగునీటికే తొలి ప్రాధాన్యత.. రైతులు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి

-కృష్ణా డెల్టా నీటి పరిస్థితిపై ఇరిగేషన్ ఈఎన్సీ కే. నరసింహమూర్తి వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని ఇరిగేషన్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) కే. నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణా నదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు, త్రాగు నీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) కే. నరసింహమూర్తి, ఇరిగేషన్ శాఖ …

Read More »