Breaking News

Monthly Archives: March 2025

నాటుసారా ర‌హిత జిల్లా ల‌క్ష్యంగా కొత్త న‌వోద‌యం

– స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో నాటుసారాను స‌మాజం నుంచి దూరం చేద్దాం.. – రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌తో విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు – నవోద‌యం 2.0 కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాన్ని, మండ‌లాన్ని, జిల్లాను త‌ద్వారా రాష్ట్రాన్ని నాటుసారా ర‌హితంగా మార్చేందుకు, స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో నాటుసారాను స‌మాజం నుంచి దూరం చేసే ల‌క్ష్యంతో న‌వోద‌యం 2.0 కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. మంగ‌ళ‌వారం తిరువూరులో జిల్లా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ …

Read More »

ప్రతి మహిళా చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ప్రతి మహిళ చట్టాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ప్రొడక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ (పోనిక్) ప్రతినిధి జాన్సన్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా స్థానిక సింగ్ నగర్ లోని 59 వ డివిజన్ కమ్యూనిటీ హాలు లో మంగళవారం మహిళలు, బాలల చట్టాలు, బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య ముఖ్య అతిథిగా హాజరైన పోనిక్ ప్ర‌తినిధులు జాన్సన్, శారదలు మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు …

Read More »

బలహీన వృత్తుల పురుషుల స్వయం సహాయక గ్రూప్ ల ఏర్పాటు లోఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో రాజా నగరం MLAబత్తుల బలరామ కృష్ణ  అడిగిన పురుష సంఘాలు ఎన్ని ఏర్పాటు చేసారు అన్న ప్రశ్న కు సమాధానంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మాత్యులు  పొంగూరు నారాయణ బలహీన వర్గాల పురుషులకు 6 రకాల వర్గాలకు (నిర్మాణరంగం, గృహసంబంధ వర్కర్లు, సంరక్షణ వర్కర్లు, వ్యర్థాల నిర్వహణ వర్కర్లు ,రవాణా వర్కర్లు, గిగ్ వర్కర్లు) చెందినవారికి మాత్రమేవల్నరబుల్ గ్రూప్ లు గా ఏర్పాటు చేసే అవకాశం వుంది అని …

Read More »

సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో 146 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

-డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్య సంచాలకులు(డిఎంఇ) ప‌రిథిలోని ఆసుపత్రుల్లో డైరెక్ట్ మ‌రియు లేట‌ర‌ల్ ఎంట్రీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల పోస్టుల భ‌ర్తీ కి ఈనెల 26న వాకిన్ ఇంట‌ర్వ్యూకి అర్హులైన అభ్యర్ధులను ఆహ్వనిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన అర్హ‌త‌లు ఇత‌ర వివ‌రాల కోసం htps://dme.ap.nic.in మ‌రియు http://apmsrb.ap.gov.in/msrb/. వెబ్ సైట్ల‌ను సంప్రదించాలని సూచించింది. …

Read More »

ప్ర‌కృతి విపత్తుల స‌మ‌యంలో విద్యుత్ ఉద్యోగుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి

-బీసీ ఉద్యోగుల‌ సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో విద్యుత్ శాఖ‌ మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌కృతి విప‌త్తులు, ఆప‌త్కాల స‌మ‌యాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగుల సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. స‌చివాల‌యంలో ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ, క్యాలెండ‌ర్ ను మాజీ విద్యుత్ శాఖ మంత్రి కిమిడి క‌ళా వెంకట్రావుతో క‌లిపి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. వైసీపీ ప్ర‌భుత్వ అనాలోచిత చ‌ర్య‌ల‌తో, సంస్థాగ‌తంగా విద్యుత్ శాఖ …

Read More »

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలల రక్షణ చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బాలల సంరక్షణ పథకాలు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించేలా సంబంధిత శాఖల అధికారులు పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా బాలల సంక్షేమ మరియు సంరక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించటానికి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి నెల సమావేశం నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డా. తాతా సేవాకుమార్, బహుజన సమాజ్ పార్టీ నుంచి …

Read More »

అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లలో గ్రీనరీ, పరిశుభ్రత ఉండేలా అక్షయ పాత్ర, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. మంగళవారం చుట్టగుంట దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ఫ్లోరింగ్ మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. చుట్టగుంట దగ్గరలోని క్యాంటీన్ వద్ద ఫ్లోరింగ్ పనులు, కాంపౌండ్ వాల్ …

Read More »

కార్మికులకు రేడియం జాకెట్స్, గ్లౌజులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారీ వెంబడి వ్యర్ధాలను తొలగించే కార్మికులు రేడియం జాకెట్స్, గ్లౌజులు ధరించి విధులు నిర్వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు బయాలజిస్ట్ రామారావు నేతృత్వంలో కాకాని జంక్షన్ నుండి బుడంపాడు జంక్షన్ వరకు కార్మికులు జాతీయ రహదారి వెంబడి ఉన్న వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి వ్యర్ధాలు గుట్టలుగా ఉంటున్నాయని, రాత్రి సమయాల్లో …

Read More »

డ్రైన్ల ఆక్రమణలను పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పట్నం బజార్, లాలాపేటల్లో డ్రైన్లు పూర్తి స్థాయిలో ఆక్రమణలు చేసుకోవడం వలన వర్షాకాలం సదరు ప్రాంతం ముంపుకు గురవుతుందని, ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోకుంటే జిఎంసి పట్టణ ప్రణాళిక విభాగం తొలగిస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ గారు హిమని సెంటర్, పట్నం బజార్, లాలాపేట, పూల మార్కెట్ సెంటర్, కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం, బృందావన్ అపార్ట్మెంట్, చాకలి గుంట వరకు పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలను …

Read More »