Breaking News

Monthly Archives: March 2025

“ పాపులేషన్ డైనమిక్ డెవలప్మెంట్ ” సదస్సు నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 11 వ తేది మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే “ పాపులేషన్ డైనమిక్ డెవలప్మెంట్ ” సదస్సుకు హాజరుకానున్న నేపధ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సంయుక్త కరెక్ట్ ఏ భార్గవ్ తేజ , తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా , ముఖ్యమంత్రి భద్రత సిబ్బందితో కలిసి పరిశీలించారు. యూనివర్సిటీలో ముఖ్యమంత్రి  ప్రారంభోత్సవం చేయనున్న సి.వి.రామన్ బ్లాక్ …

Read More »

గ్రామాల అభివృద్ధిపై తాటిగుమ్మి లో పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ ఎన్ఐఆర్ డి పి ఆర్ లో శిక్షణ పొందిన విలేజ్ ఛాంపియన్స్ సోమవారం వికసిత్ పంచాయతీ కార్యక్రమం తాటిగుమ్మి గ్రామ పార్టీ అధ్యక్షులు గురునాధం ఆధ్వర్యంలో గ్రామాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలి అనే విషయం పై గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది అలాగే ఎన్ఐఆర్ డిపి కోఆర్డినేటర్ జీవీ నరసింహారావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కేశినేని చిన్ని ఫాండేషన్ స్థాపించి …

Read More »

మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ తో అబ్దుల్ అజీజ్ సమీక్ష

– వక్ఫ్ బోర్డ్ ను వివిధ రంగాల్లో అభివృద్ధి పరచాలి – మైనార్టీ ల ఆర్థిక స్థితి ని మెరుగుపరచాలి – ప్రణాళిక ను త్వరితగతిన రూపొందించండి – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బందర్ రోడ్డు లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ శ్రీధర్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణ …

Read More »

చేయిచేయి క‌లిపి వాన‌నీటిని ఒడిసి ప‌డ‌దాం…

– వాన‌నీటి సంర‌క్ష‌ణ‌తో భూగ‌ర్భ జ‌లాల‌కు కొత్త జీవం – నీటి సంర‌క్ష‌ణ‌పై ప్ర‌తిఒక్క‌రికీ అవ‌గాహ‌న అవ‌స‌రం – జ‌ల్ సంచ‌య్ జ‌న్ భాగీద‌రి ప్ర‌గ‌తికి అధికారులు కృషిచేయాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాన‌నీటి సంర‌క్ష‌ణ‌తో భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయ‌ని.. ఆహార భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించ‌డంలో భూగ‌ర్భ జ‌లాల‌ది కీల‌క‌పాత్ర అని.. జిల్లాలో జ‌ల్ సంచ‌య్ జ‌న్ భాగీద‌రి (జేఎస్ఎస్బీ) కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Read More »

పంటల సాగులో సాంకేతిక బదలాయింపు ప్రక్రియకు వేదికగా నిలుస్తున్న కార్యశాలలు

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు. -ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు గత నెల నుండి ప్రారంభమైన పంటల వారీ కార్యశాలలు -వినియోగదారుని ప్రాధాన్యత ,నిరంతర మార్కెట్ రేటు , అధిక దిగుబడులు ప్రాతిపదికగా సీజన్ కు ముందునుంచే పంటల వారీగా కార్యశాలలు -ఇప్పటివరకు వరి,మినుము,శనగ మరియు ఆముదం పంటలలో పూర్తయిన కార్యశాలలు -ఈ నెలలోనే పత్తి ,మొక్కజొన్న పంటలలో కూడా నిర్వహిస్తాం -తొలకరి సాగుకు పంటలు విత్తబోయే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాము  -పంటల సాగు విధానములో వివిధ భాగస్వామ్యులు అయిన …

Read More »

ఈ నెల 11న సామూహిక ఎలుక‌ల నిర్మూల‌న‌

– స‌మ‌గ్ర స‌స్య‌ర‌క్ష‌ణ ప‌ద్ధ‌తుల‌తో పంట‌కు ర‌క్ష‌ – బ్రోమోడ‌యోలోన్ ఎర‌ను రైతులు ఉచితంగా పొందొచ్చు – స‌మగ్ర ఎలుక‌ల యాజ‌మాన్యం (ర‌బీ 2025) పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11వ తేదీన జిల్లాలోని వ‌రిసాగుచేసే గ్రామాల్లో వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యంలో సామూహిక ఎలుక‌ల నిర్మూల‌న కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని.. ఎలుక‌ల నిర్మూల‌న‌తో పంట‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యంలో స‌మగ్ర ఎలుక‌ల యాజ‌మాన్యం (ర‌బీ …

Read More »

జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇసుక సరఫరా ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి మరియు వినియోగదారులు ఎదుర్కొనే ఏవైనా ఇబ్బందులను తొలగించడానికి అదనపు చర్యలను అమలు చేయవలసినదిగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. స్ధానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జెసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, ఇసుక సరఫరా విధానం లో ఎటువంటి ఆటంకం …

Read More »

కళింగ వైశ్యులను బిసి-డి గా గుర్తించాలి… : వి.ఆర్.కళ్యాణ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలింగవైశ్యులను “బిసి-డి”గా గుర్తించాలని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ (వైశ్య ) వ్యవస్థాపక అధ్యక్షులు వి. ఆర్. కళ్యాణ్ అన్నారు .స్థానిక గాంధీనగర్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 12 ఏళ్ల మా జాతి పెద్దల పోరాటానికి 2014 వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మా కళింగ (కోమటి) వైశ్య కులాన్ని జీవో ఎంఎస్ 10 బీసీ డబ్ల్యూ సి డిపార్ట్మెంట్ 2014లో మమల్ని …

Read More »

పీ 4 కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి

-సర్వే, గ్రామ సభల విజయవంతం చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4) తో స్వర్ణ ఆంధ్ర @ 2047 దిశగా అడుగులు వేయడం లో రెండో విడత లో తూర్పు గోదావరి జిల్లాలో ప్రణాళికలను సిద్ధం చేశామని, ఆమేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ఉదయం పీ 4 పోస్టర్ ను జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి కలక్టర్ ఆవిష్కరించారు. …

Read More »

పరిశ్రమల నిర్వాహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి

-పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులకు ప్రోత్సాహం అందుబాటులో ఉన్న అవకాశాలు పై సమీక్ష -నీతి అయోగ్ ద్వారా ఐదు రంగాల్లో గ్రోత్ హబ్ కి తూర్పు గోదావరి జిల్లా ఎంపిక -జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సభ్యుల గైరాజరు మెమో జారీ కై ఆదేశాలు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల నిర్వాహణలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి …

Read More »