Breaking News

Daily Archives: May 10, 2025

యుద్ధ భయం నేపథ్యంలో అప్రమత్తత అత్యావశ్యకం

-పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చడలవాడ నాగరాణి -ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ‘ఆల్ ఔట్ డిఫెన్స్’ పుస్తకావిష్కరణ -యుద్ధ సమయాల్లో ప్రజలకు రక్షణపై అవగాహన కలిగించేలా పుస్తకం భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : “యుద్ధ భయాందోళనల మధ్య నిరాయుధ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మనందరిది. తగిన సమాచారం, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడమే ప్రజల ప్రాణాలను కాపాడగల మార్గం,” అని జిల్లా కలెక్టర్ చడలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ‘ఆల్ …

Read More »

ఈ నెల 12న తిరువూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

– తిరువూరు డివిజ‌న్ ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – క‌లెక్ట‌రేట్‌లోనూ అర్జీలు స‌మర్పించేందుకు ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 12వ తేదీ సోమవారం తిరువూరు డివిజన్ లోని మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్ధం తిరువూరులో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు …

Read More »