Breaking News

Daily Archives: May 1, 2025

పరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి

-మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది -ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం -175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు -ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం -భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తాం -గత పాలకుల నిర్వాకంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి -మొదటిసారి కేంద్రం కుల గణన చేపడుతోంది -సీఎం చంద్రబాబు నాయుడు -ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరుపాలెంలో పేదల సేవలో పాల్గొన్న సీఎం -మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి -నారంపేటతో …

Read More »

రాష్ట్రంలో ఆయుష్ రంగంలో మెడిక‌ల్ టూరిజానికి మంచి అవ‌కాశాలు

-భార‌తీయ, ఆధునిక వైద్య విధానాల మేళ‌వింపుతో స‌మీకృత ఆసుప‌త్రుల ఏర్పాటులో పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం -ఆయుష్‌కు ప్ర‌ధాని మోడీ చేయూత‌నిస్తే… జ‌గ‌న్‌రెడ్డి పూర్తిగా నిర్ల‌క్ష్యం చేశారు -రాష్ట్రంలో ఆయుష్ రంగం పున‌రుజ్జీవ‌నానికి కృషి చేస్తున్నాం -ఆయుష్‌పై జాతీయ స‌ద‌స్సులో పాల్గొన్న మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2014 నుంచి దేశంలో ఆయుష్ వైద్య సేవ‌ల విస్త‌ర‌ణ‌లో న‌వశ‌కం ప్రారంభ‌మ‌య్యింద‌ని, ఈ రంగంలో ఉన్న అవ‌కాశాల‌ను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేందుకు రాష్ట్రాలు ద్విగుణీకృత ప్ర‌య‌త్నాలు చేయాల‌ని రాష్ట్ర వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి  …

Read More »

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు కేటాయింపులు : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మెరుగైన రహదారులే లక్ష్యంగా నిధులు కేటాయింపులు -నాబార్డు కింద గ్రామీణ రహదారుల అభివృద్ధి నిధి (RIDF) ద్వారా రూ. 400 కోట్లతో 192 పనుల చేపట్టనున్నాం.. -నాబార్డు నిధుల కింద 1246 కి.మీ జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధి -ఇప్పటికే రూ. 861 కోట్లతో దాదాపు 20 వేల కి.మీ రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దాం -రాష్ట్రంలో సీ కేటగిరీ కింద రూ. 600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం.. -పాత్ హోల్ ఫ్రీ పనుల …

Read More »

ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫిట్నెస్ మంత్ర దేశవ్యాప్త ప్రచారానికి చర్యలు

-డాక్టర్ మాకాల సత్యనారాయణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో రోగాలు,రుగ్మతలు పెరిగి, అర్ధంతర చావులు అధికమవుతున్న తరుణంలో విజయవాడ యోగశక్తి సాధనా సమితి ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి మోడీ జీ యొక్క ఫిట్నెస్ మంత్ర ఆక్యుప్రెషర్ సైన్స్,మెడిటేషన్,ప్రాణాయామ,బేర్ ఫుట్ వాక్,ఫుట్ రిఫ్లెక్సాలజి, నమస్కారముద్ర, ఆసనాలు, ఎక్సర్సైజ్, మనలోని శివపార్వతీ తత్వాలను సమస్థితికి తేవటం, మరియు అంతర పంచభూతాలను సమస్థితికి వచ్చేలాగా చేయడం ద్వారా ఆరోగ్యం, ఆనందం మరియు పూర్ణ ఆయుష్షు సిద్ధిస్తుందని దానికోసం దేశవ్యాప్త చర్యలు చేపట్టనున్నట్లు యోగశక్తి సాధనా సమితి …

Read More »

ఏపీ పుణ్యక్షేత్రాల్లో భద్రతా లోపాలపై కేంద్ర హోం మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో పరిపాలనా లోపాలు, తరచూ జరుగుతున్న భద్రతా వైఫల్యాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డా.మద్దిల గురుమూర్తి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి మరోసారి లేఖ రాశారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గూర్చి ఆయనకి ఈ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించక పోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడం తీవ్ర …

Read More »

మూడు కొత్త కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఎన్నిక‌ల సంఘం

-జనన మరణాల జాబితా ఆధారంగా మరణించిన ఓటర్ల వివరాలు అప్ డేట్ -కొత్త డిజైన్ తో ఓటర్ సమాచార స్లిప్ -బి.ఎల్.ఓ.లకు ప్రామాణిక గుర్తింపు కార్డులు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితాల ఖ‌చ్చిత‌త్వాన్ని మ‌రింత‌గా మెరుగుపర‌చ‌డం, ఓటువేసే ప్ర‌క్రియ‌ను పౌరుల‌కు మ‌రింత సుల‌భ‌త‌రం చేసే ల‌క్ష్యంతో భార‌త ఎన్నిక‌ల‌ సంఘం మూడు కొత్త కార్య‌క్ర‌మాల‌కు నాంది పలికిన‌ట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ వెల్ల‌డించారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌లు డా.సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల స‌మ‌క్షంలో రాష్ట్రాల …

Read More »

ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి విచ్చేయుచున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పరిశీలించారు.ప్రధాన సభా వేదిక,ఫైలాన్,పార్కింగ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో పెద్దఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈకార్యక్రమానికి బస్సుల్లో వస్తున్న ప్రజలకు అల్పాహారం, తాగునీరు,మధ్యాహ్న భోజనం,రాత్రి భోజన …

Read More »

రాబోయే ఎన్నికల సన్నద్ధత కోసం 2 రోజుల శిక్షణ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశానుసారం, బీహార్ మరియు ఢిల్లీ నుండి వచ్చిన ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్ఓలు) మరియు సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్ఓలు), మరియు బీఎల్ఓల సూపర్వైజర్ల కోసం ఓటర్ల జాబితాలు మరియు ఎన్నికల నిర్వహణపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు/శాసనసభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. మొత్తం 196 మంది ఎన్నికల అధికారులు ఈ విస్తృతమైన శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. …

Read More »

ప్రధానమంత్రి అమరావతి పర్యటనకు ఏర్పాటన్నీ పూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రుల బృందం వెల్లడించింది.ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించబడిన పయ్యావుల కేశవ్,పి.నారాయణ,కొల్లు రవీంద్ర,నాదెండ్ల మనోహర్ లతో కూడిన మంత్రుల బృందం గురువారం సభా వేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది.అనంతరం ప్రధాన సభా వేదికను వారు పరిశీలించి తుది దశకు చేరుకున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఈసందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి …

Read More »

వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు గా పోతిన వెంకట మహేష్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు గా పోతిన వెంకట మహేష్ ను మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి నియమించినందుకు పోతిన వెంకట మహేష్ ఆయనను కలసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఆనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ  గురుతర భాద్యతను అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తనపై వుంచిన …

Read More »