Breaking News

Daily Archives: May 19, 2025

అంగరంగ ఓబులురాజు ఖండ్రిగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడు మండలంలోని ఓబులురాజు ఖండ్రిగ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు గ్రామస్థులు హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయ పద్ధతిలో పౌరోహితులు పూజలు నిర్వహించి హారతి, తీర్థ ప్రసాదాల అందజేశారు. ఈ కార్యక్రమంలో …

Read More »

ఆదరం గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

-ఎంపీ నిధులతో పూర్తయిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ నిర్మాణం – ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి, సమన్వయ కర్త రాజేష్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు పరిధిలోని సత్యవేడు నియోజకవర్గం, కె.వి.బి.పురం మండలం ఆధరం గ్రామంలో ఎంపీ నిధులతో రూ.11.64 లక్షల వ్యయంతో నిర్మితమైన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. గ్రామ మహిళా సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి వాటర్ …

Read More »

రానున్న మూడు రోజులు వాతావరణం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 38°C-40°C మధ్య నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు …

Read More »

కూటమి ప్రభుత్వం రైతుల పక్షామా ? కార్పొరేట్ల పక్షమా?

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నల్లబర్లీ పొగాకును పండించిన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నది. గత సంవత్సరం చెల్లించిన ధరలకే పొగాకు కోనుగోలు చేయాలని కంపెనీలకు ఆదేశాలు ఇవ్యకుండా మినహాయింపులు ఇచ్చింది. నిరుడు క్వింటా రూ॥ 15,000ల నుంచి రూ॥ 18వేలకు కంపెనీలు కొనుగోలు చేశాయి. కంపెనీలన్నీ సిండికేట్‌ గా మారి ఈ ఏడాది క్వింటా పొగాకును రూ॥ 2,500 నుంచి రూ॥ 4,000ల వరకే కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లబర్లీ పొగాకును రూ॥ 12,500 …

Read More »

జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు

-ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందే -ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి -దీపం లబ్దిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము -డాటా అనలిటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి -ప్రభుత్వ పథకాలు, సేవలపై సమీక్షలో సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి …

Read More »

‘సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్’ ఆవిష్కరన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని గురించి వివరిస్తూ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి డి. రాజేష్ కుమార్, రీచ్‌ ఎయిట్స్ ఈటీ & సీ ప్రైవేట్ లిమిటెడ్‌ ఎండీ డీ.ఏ.రాజు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారు. దీనిని సచివాలయంలో సోమవారం సీఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో సీఎం చంద్రబాబు జీవితాంశాలు, విజన్, విజయ సూత్రాలు, అభివృద్ధి విధానాలు వంటి …

Read More »

కూటమి ప్రభుత్వంతో విద్యాభివృద్ధి

-మంత్రి కందుల దుర్గేష్ -“ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్” వారి డీఎస్సీ ట్రై మెథడ్స్ మెటీరియల్ ను లాంఛ్ చేసిన మంత్రి దుర్గేష్ -డీఎస్సీ అభ్యర్థులకు రాయితీపై మెటీరియల్ అందించాలని విషయ నిపుణులు బాలరాజుకు సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో విద్యారంగ అభివృద్ధి జరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్ లో తన ఛాంబర్ లో మంత్రి కందుల దుర్గేష్ తన చేతుల మీదుగా ఎంతో మందిని టీచర్లుగా తీర్చిదిద్దిన …

Read More »

ఇరిగేషన్ పనులు, నిర్వహాణ, మరమ్మత్తులకు రూ.344 కోట్లు

-10 లక్షల లోపు పనులు సాగునీటి సంఘాలు చేపట్టవచ్చు. -మే నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి. -ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెలాఖరు నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ మరియు మరమ్మతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ 344 కోట్లు విడదల చేశారని, ఆనిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులు వెంటనే మొదలుపెట్టాలని అన్నారు. ఓ అండ్ ఎం పనులపై …

Read More »

మ‌న‌మిత్ర‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి

-అన్ని సేవ‌లూ ప్ర‌జ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో అందించాలి -ఆర్టీజీఎస్ లో డేటా అనుసంధాన ప్ర‌క్రియ వేగ‌వంతం కావాలి -అధికారుల‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ ఆదేశాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ను ప్ర‌జ‌ల్లోకి మరింత‌గా తీసుకెళ్లి, ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వారు మ‌న‌మిత్ర‌లో పొందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయ‌న సోమ‌వారం ఆర్టీజీఎస్ కార్య‌క‌లాపాల‌పైన స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

హజ్ యాత్రికులకు ప్రభుత్వ ఏర్పాట్లు

-రెండవ విడత లో 906 మంది హజ్ కు -హైదరాబాద్ నుంచి మూడు విమానాల్లో జెడ్డా కు పయనం -జెండా ఊపి ప్రారంభించిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -1630 మంది ఏపీ ప్రయాణికులకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుండి హజ్ యాత్ర -2025 కు బయలుదేరే యాత్రికులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్యంత పగడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ …

Read More »