Breaking News

Daily Archives: May 19, 2025

ప్రజా సమస్యల పరిష్కారమే విజన్ @ 2047 లక్ష్యాల సాధనలో తొలిమెట్టు

-నిబద్ధతతో, నాణ్యతతో అర్జీలను పరిష్కరించాలి -అర్జీల పరిష్కారంలో సంతృప్తి అనేది అత్యంత ప్రధానం -సమస్యకు తప్పక పరిష్కారం లభిస్తుందనే భరోసా అధికారులు కల్పించాలి -అర్జీల ప‌రిష్కారంలో అల‌స‌త్వం చూపితే కఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీల పరిష్కారంలోనూ.. సంక్షేమం, అభివృద్ధిలోనూ జిల్లాను నెంబర్ 1గా నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని, ప్రతి అర్జీని సకాలములో నాణ్యవంతంగా పరిష్కరించాలని.. …

Read More »

ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో ఏపీని దేశంలోనే అగ్ర‌ స్థానంలో నిల‌పాల‌న్న‌దే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష‌

-తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా బాధితుల‌కు ఉచితంగా స్క్రీనింగ్ -వ్యాధిగ్రస్తులను ప్రాథ‌మికంగా గుర్తించి చికిత్స అందిస్తున్నాం -ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాలి -రాష్ట్రంలో 2,100 మంది తలసీమియా పేషెంట్లు -హిమోఫిలియాకిచ్చే ఇంజ‌క్ష‌న్ రేటును త‌గ్గించేందుకు ఫార్మా కంపెనీలతో మాట్లాడ‌తా -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -స్క్రీనింగ్ ల‌క్ష్యాల‌నే చేరుకోక‌పోతే చికిత్స ఎప్పుడందిస్తార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన మంత్రి -రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి -ఎన్ హెచ్ఎం, హిమోఫిలియా సొసైటీ సంయుక్తాధ్వర్యంలో రెండు …

Read More »

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం

-అన్న ఎన్టీఆర్ చేసిన చట్టాలు దేశానికే ఆదర్శం -టీడీపీ పాలన ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం -మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తల బలం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో సోమవారం ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోటి మూడు లక్షల సభ్యత్వాలతో తెలుగుదేశం పార్టీ అత్యంత పటిష్టంగా …

Read More »

ప్రసన్నాంజనేయ స్వామి మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, డోలా

-స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి -మంత్రి గొట్టిపాటి రవి చేతుల మీదుగా సింగరకొండ క్షేత్ర వైభవం పుస్తకావిష్కరణ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన నూతన ధ్వజస్తంభ స్థాపన, మహా కుంభాభిషేకం కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్ తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు …

Read More »

రూ.5.78 కోట్ల‌తో విద్యాల‌యాల‌కు నూత‌న భవనాలు, అద‌న‌పు వ‌స‌తులు

-పేద‌ల విద్య‌కు కూట‌మి ప్రభుత్వం అండ‌గా ఉంటుంది -విద్యా వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన జ‌గ‌న్ స‌ర్కార్ -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప‌ల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌ల విద్య‌కు కూట‌మి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. ప‌ల్నాడు జిల్లాలో సోమ‌వారం ప‌ర్య‌టించిన మంత్రి., మాచర్ల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. ఒక్క‌ ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని సుమారు రూ.5.78 కోట్ల‌తో విద్యాల‌యాల‌కు నూత‌న భ‌వ‌నాలు, అద‌న‌పు వ‌స‌తుల క‌ల్ప‌న ప‌నుల‌కు …

Read More »

ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నూరు సుగుణమ్మ

-కష్టపడిని ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయి -కొల్లు రవీంద్ర, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ ల మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ ప్రమాణ స్వీకార వేడుకలు విజయవాడ లోని ఐలాపురం హోటల్ లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము పడిన కష్టానికి …

Read More »

పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించాలని, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఎం శివప్రసాద్ , కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, హౌసింగ్, విఎంసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మరియు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండిఎం శివప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు అందే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని …

Read More »

వర్షపు నీరు రోడ్డుపైన నిలవకుండా కూడదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీరు రోడ్డుపైన నిలువ ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, డివి మేనర్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్, రమేష్ హాస్పిటల్ రోడ్, నిర్మలా కాన్వెంట్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక ప్రాంతంలో డీసిల్టింగ్ చేసినప్పుడు కేవలం సైడ్ డ్రైన్లో నే కాకుండా కలవట్లలో కూడా డీసిల్టింగ్ చేసి …

Read More »

అగ్ని ప్రమాదం నివారణ చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి – రాయన భాగ్యలక్ష్మి, మేయర్

-అగ్ని ప్రమాదం జరిగితే సమయస్ఫూర్తితో వ్యవహరించాలి- ధ్యానచంద్ర, కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదం నివారణ చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆదేశాల మేరకు అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వంటి విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం నివారణ చర్యలు ప్రతి …

Read More »