-జల రవాణా రోడ్డు, రైల్ రవాణా కంటే ఖర్చు తక్కువ -పోర్టుల అనుసంధానంతో యువతకు మరిన్ని ఉద్యోగాలు -దేశ ఆర్థిక వ్యవస్థలో జల రవాణా కీలక పాత్ర వహిస్తుంది -జల రవాణాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి -డాక్టర్. జెడ్. శివప్రసాద్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గముల ప్రాధికార సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జల మార్గాల అనుసంధానంతో జల రవాణా సులభతరం అవుతుందని అందుకు నా వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ దేశీయ జల …
Read More »Daily Archives: May 23, 2025
యోగాతో ఆరోగ్య మహాభాగ్యం..
– రెండు కోట్ల మందికి యోగాలో ప్రవేశం లక్ష్యంగా యోగాంధ్ర – జూన్ 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు – కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదని.. అందుకే ప్రతిఒక్కరూ యోగాసనాలను అభ్యసిస్తూ ఆరోగ్య మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డు సత్యనారాయణపురం వద్ద జరిగిన …
Read More »నియమ, నిబంధనలు సజావుగా అమలు జరిగేలా మూడు అంచెలలో స్పెషల్ టీములు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమీషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో మద్యం షాపులు మరియు టార్లలో సమయ పాలన, ఇతర నియమ, నిబంధనలు సజావుగా అమలు జరిగేలా చేసేందుకు మూడు అంచెలలో స్పెషల్ టీములు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా మద్య నిషేధ అండ్ ఆబ్కారీ అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎస్‌హెచ్‌వోలు, ఎన్ఫోర్సుమెంట్ లేదా ఈఎస్ టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు సిబ్బందితో టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మధ్య స్థాయిలో అసిస్టెంట్ ఎక్సైజ్ …
Read More »పింఛను పంపిణీ అధికారులతో కౌన్సిలింగ్ సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ప్రతికూల స్పందన వస్తుందని, పనితీరు మెరుగుపరచుకొని వారితో మర్యాదగా వ్యవహరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ పింఛను పంపిణీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్ తో కలిసి పింఛను పంపిణీ అధికారులతో కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ …
Read More »మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసం నిర్వహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యోగాంధ్ర – 2025 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ బృందాలను ఏర్పాటు చేస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా.. అనే థీమ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసం నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో యోగాంద్ర ప్రచారం-2025 కింద వివిధ కార్యక్రమాలు, పోటీలను …
Read More »మహిళలకు కుట్టుమిషన్ల పంపిణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో టైలరింగ్ పై శిక్షణ ముగించుకున్న మహిళలకు కుట్టుమిషన్ల పంపిణి శుక్రవారం స్థానిక బెంజ్ సర్కిల్ నందుగల వాసవ్య మహిళా మండలి నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దాసరి శ్రీ లక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్, శ్రీ శిషు సంక్షేమ శాఖ మాట్లాడుతూ మహిళా అభివృద్దికి హెచ్.సి.యస్ సహకారంతో కుట్టు శిక్షణ నివ్వడం కోర్స్ పూర్తి చేసిన 13 మంది కి ఉచితంగా కుట్టు మిషన్లను అందజేయడం అభినందనీయమని ఆమె అన్నారు.పూర్వకాలంలో …
Read More »వార్డ్ స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలి అని అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో ని నూతన భవనం లో గల మీటింగ్ హాల్ నందు వార్డ్ స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ స్పెషల్ ఆఫీసర్లు, వార్డ్ లో ఉన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా …
Read More »ఫ్రైడే తో మలేరియా డెంగ్యూ దూరం
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్రై డే డ్రై డే పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, భాను నగర్ వద్ద ఫ్రై డే- డ్రై డే అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఇంటి లోపల, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి, వ్యాధుల సంక్రమణ పై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన …
Read More »డిసిల్టింగ్ పనులు పూర్తిస్థాయిలో జరగాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డీజిల్టింగ్ పనులను పూర్తిస్థాయిలో చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వెహికల్ డిపో, రైల్వే స్టేషన్, జండా చెట్టు, నైజాం గేట్ గాంధీ హిల్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద గల ఔట్ఫాల్ డ్రైన్లను, ఎంజీ రోడ్, బి ఆర్ పి రోడ్, నెహ్రూ రోడ్, లో బ్రిడ్జి ప్రాంతం, గణపతిరావు రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి …
Read More »కాల్వలు,డ్రైన్‌లు, చెరువుల గండ్లు, లిప్ట్ ఇరిగేషన్ పథకాల మరమ్మతులకు నిధులు ఏవి?పనులు ఎప్పుడు?
-పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా,గోదావరి, పెన్నా, తుంగభద్ర, నాగవళీ,వంశధార తదితర చిన్న, పెద్ద నదులపై నిర్మించిన ప్రాజెక్టుల ప్రధాన కాల్వలు, పంట కాల్వలు, పిల్ల కాల్వలు, డ్రైనేజీలు ఎన్నో సంవత్సరాల నుంచి మరమ్మతులకు నోచుకోలేదు. ప్రాజెక్టులకు చేరిన నీరు కాలువల ద్వారా పంట పొలాలకు సక్రమంగా చేరటం లేదు. కాల్వల గేట్లు తుప్పు పట్టి ఉన్నాయి. ఒక్కోక్క సందర్భంలో వీటివల్ల నీరు కిందకు పారక మునకేసి పంటలను ముంచేత్తుతున్నాయి. ముఖ్యంగా డెల్టాలలో …
Read More »
Prajavartha Online Telugu News