మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమం కింద 54 గ్రామాలను గుర్తించారని వాటిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా పర్యవేక్షించి ఆ గ్రామాలు దేశంలోనే ఉత్తమ ఆదర్శ గ్రామాలుగా ఎంపికయ్యేట్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమం పై క్షేత్రాధికారులు, మండల ప్రత్యేక అధికారులకు …
Read More »Monthly Archives: June 2025
రాష్ట్ర గవర్నర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25వ తేదీన రాష్ట్ర గవర్నర్ కృష్ణా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమమునకు విచ్చేయుచున్న సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఏపీ రాజ్ భవన్ ఏడీసీ(ఎయిడ్-డి-క్యాంప్) రామాంజనేయులు, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, విశ్వవిద్యాలయం ఉపకులపతి కే రాంజీ ఇతర అధికారులతో కలసి విశ్వవిద్యాలయంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భోజనశాల (క్యాంటీన్)భవనాన్ని కూడా గవర్నర్ ఆ రోజు ప్రారంభించనున్న దృష్ట్యా సిద్ధమైన భవనాన్ని, …
Read More »శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు వెయ్యి మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
-ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థుల తో కలిసి పాల్గొన్న వైస్ ఛాన్స్లర్ -శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం యోగా మంచిదని, ప్రతి ఒక్కరు జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలి : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. వి. ఉమ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం యోగా మంచిదని, ప్రతి ఒక్కరు జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలి అని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ …
Read More »అందరి జీవనవిధానంలో యోగా ఒక భాగం కావాలి
-అన్ని విద్యాలయాల కరికులంలో యోగా తప్పనిసరి చేయాలి -జిల్లా వ్యాప్తంగా 6200 ప్రాంతాల్లో 11వ ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ -జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ -యోగా ద్వారా సమాజంలో సానుకూల,ఆరోగ్యకర దృక్పథం అలవడాలి -యువత సామాజిక రుగ్మతల నుండి బయటపడాలి -జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అందరి జీవనవిధానంలో యోగా ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో …
Read More »ప్రభుత్వ ఐటిఐ లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహణ
-ప్రిన్సిపల్ పి.గణేష్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఐటిఐ నందు యోగేంద్ర కార్యక్రమాలను విద్యార్థులతో కలిసి నిర్వహించామన్నారు. శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఐటిఐ ఆవరణలో విద్యార్థులతో కలిసి 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం పురస్కరించుకొని యోగా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర సందర్భంగా కార్యాలయపు ఆవరణలో పరిసరాలన్నిటినీ శుభ్ర పరిచామని తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మావతి పురం సర్పంచ్, …
Read More »భవిష్యత్తులో గేమ్ చేంజర్‌గా మారనున్న యోగా..
-నిత్య యోగ సాధనతో…ఆరోగ్యం, సంపద… -యోగా విశిష్టత ప్రతి ఒక్కరూ ఆచరించాలి.. -వైభవంగా సాగిన అంతర్జాతీయ యోగా వేడుకలు -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ వారసత్వ సంపద అయిన యోగా భవిష్యత్తులో ఒక గేమ్ చేంజర్‌గా మారనున్నదని ఆరోగ్య సంపదకు నిత్య యోగాసనాలు ఆచరించాలని యోగాసనాల వేడుకలు ముగింపు కాదని, నిత్య యోగాసాదనకు ఆరంభమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో …
Read More »యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు…జీవన విధానం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది శరీరం, మనసు, ఆత్మకు సమతుల్యతను కలిగించే జీవన విధానం అని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. క్రిష్ణయ్య. పదకొండో ప్రపంచ యోగా దినోత్సవం సంధర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏపిఐఐసీ కాలనీలోని మున్సిపల్ పార్క్ లో ఆయన మెంబర్ సెక్రటరీ శరవణ్ , సిబ్బందితో కలిసి యోగా …
Read More »సామాజిక మాధ్యమం ‘X’లో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అద్భుతం… ఆమోఘం… అనిర్వచనీయం… ఈ యోగం !! సంకల్పబలం, ప్రణాళికా సామర్ధ్యం, పర్యవేక్షణా పటిమ ఉంటే ఏదైనా సాధించవచ్చని విశాఖ వేదికగా జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిరూపించింది. సదుద్దేశంతో పాలకులు తీసుకునే నిర్ణయాలకు ప్రజలు మద్దతిస్తారని నెల రోజుల పాటు సాగిన యోగాంధ్ర కార్యక్రమం నిర్ధారించింది. దేశ, విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ జూన్ 21న తన విశిష్టతను చాటుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమం …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి M.G.రోడ్ లో ఉన్న కళానికేతన్ షోరూమ్, టిప్సీ మరియు టాప్సీ షోరూమ్, మర్కంటైల్ భవనం ను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, …
Read More »స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతం
-గ్రీన్ యోగా నేపథ్యంగా స్వచ్ ఆరోగ్యం, స్వచ్ ఆలోచనలు – కలెక్టర్ లక్ష్మీష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంజీ రోడ్ వద్దగల ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ కె. ఇలేకియా మరియు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, ఈ నెల “గ్రీన్ …
Read More »
Prajavartha Online Telugu News