Breaking News

Monthly Archives: July 2026

“సుజన ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరం విజయవంతం..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆధ్వర్యంలోని “సుజన ఫౌండేషన్ ” ద్వారా 35 వ డివిజన్ , పూర్ణానందంపేట , కౌతా సుబ్బారావు మున్సిపల్ స్కూల్లో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. “సుజన ఫౌండేషన్” ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులతో నిర్వహించిన ఈ శిబిరంలో బీపీ ,షుగర్ , డెంటల్, కంటి పరీక్షలు, ఈ సీ జీ , 2 డి ఎకో, వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను కూడా పంపిణీ …

Read More »

ప్రజా దర్బార్ కు పోటెత్తిన ప్రజానీకం

-ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకున్న మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ -అర్జీదారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయండి – మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరుక్ -ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆదేశాల మేరకు రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి …

Read More »

గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ

-వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడి -సామాజిక ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిల్లల జననాలు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం భవిష్యత్‌ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపే ప్రమాదముందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా …

Read More »

రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా–2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని షా జహూర్ ముసాఫిర్ ఖానా ఫంక్షన్ హాల్, ఇస్లాంపేటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా–2026 ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మైనారిటీ యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పలు ప్రముఖ కంపెనీలు తమ ప్రతినిధులతో పాల్గొని అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. …

Read More »

చిరుధాన్యాలు.. ఆరోగ్యం, ఆదాయానికీ బ‌లం

– విలువ ఆధారిత ఉత్పత్తులతో సుస్థిర వ్యాపారం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక జీవ‌న‌శైలి నేప‌థ్యంలో సమతుల్య పోషకాహారానికి చిరుధాన్యాలు (మిల్లెట్స్‌) ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయ‌ని.. పీచుపదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలు ఆరోగ్య‌క‌ర జీవితానికి పునాదులు వేస్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఈ నేప‌థ్యంలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఆహార ఉత్ప‌త్తుల‌కు మంచి డిమాండ్ ఉంద‌ని.. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. …

Read More »

మీ భాగ‌స్వామ్య‌మే ఓటు భ‌ద్ర‌త‌కు భరోసా!

– ఎన్యూమ‌రేష‌న్ ఫారాల సమర్పణకు ఇక 3 రోజులే! – క్షేత్రస్థాయిలో ఓట‌ర్ల సేవ‌లో అధికార యంత్రాంగం – బీఎల్‌వోలు, ప్ర‌త్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులు అందుబాటులో – స‌ర్ ప్ర‌క్రియ‌లో విజ‌యం గ‌మ్యానికి చేరువైన డిజిటైజేష‌న్‌ – 14,07,640 (82.15 శాతం) ఎన్యూమ‌రేష‌న్ ఫారాల డిజిటైజేష‌న్ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల …

Read More »

పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తైన సందర్భంగా, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని తిరుపతిలోని అలిపిరి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని మొక్కులు మొక్కారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ …

Read More »

రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలను ప్రభుత్వం ఉపేక్షించదు… : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శాంతి భద్రతలు, మత సామరస్యం, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ఎలాంటి కుట్రలనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలను సృష్టించేందుకు కొందరు రాజకీయ శక్తులు కుట్రలు …

Read More »

ఆర్టీసి పరిరక్షణ,ఉద్యోగుల హక్కుల సాధనలో 75 సంఃలు లలో ఇ.యు కీలకపాత్ర పోషించింది..

-ఇ.యు రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించామని అందులో బాగంగా విజయవాడ డిపో వద్ద జరిగిన ఇ.యు వజ్రోత్సవ వేడుకల్లో పాల్గోన్న ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్యలు మాట్లాడుతూ 1952లో స్థాపించబడిన ఎంప్లాయీస్ యూనియన్ గత 74 సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, సేవా నియమాల మెరుగుదల కోసం ఎన్నో …

Read More »

ఘనంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ వజ్రోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ జోన్ పరిధిలోని ఆటోనగర్, గవర్నర్పేట 1 గవర్నర్పేట 2 డిపో నందు శనివారం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జూలై 11 1952లో ఏర్పడి నేటికి 74 సంవత్సరాల పూర్తి చేసుకుని 75 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విజయవాడ జోన్వ్యాప్తంగా ఉన్న 31 డిపోలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు* గవర్నర్పేట వన్ టూ డిపోల నందు రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎస్ …

Read More »