Breaking News

Monthly Archives: March 2025

నేటి యువ శిల్ప కళాకారులకు ఆదర్శం దేవు దీక్షితులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శిలలపై శిల్పాలు చెక్కినాడు…సహజత్వం ఉట్టిపడేలా శిల్పాలను రూపొందించడంలో సుప్రసిద్ధ శిల్ప కళాకారుడు దేవు దీక్షితులు (శిల్పి) అందవేసిన చేయి. వంశపారంపర్యంగా వస్తున్న శిల్పాల తయారీ విద్య దానికి తోడు ఆయన ఆసక్తితో నేటి తరానికి శిల్ప తయారీకి నిదర్శనంగా నిలిచాడు. మట్టితో శిల్పాలను తయారు చేసి తద్వారా అచ్చులను తయారు చేసుకుని కంచు, రాగి తదితర మూర్తులను రూపొందించడం ఆయనకు వెన్నతోపెట్టి విద్య. ఆ విద్యతోపాటు తదితర విషయాలను ‘‘నేటి పత్రిక ప్రజావార్త’’ కు వివరించారు. దేవాలయాలకు …

Read More »

రాష్ట్రానికి రూ.259 కోట్లు అద‌న‌పు కేంద్ర నిధులు కోరిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌

-కేంద్ర ఆర్థిక మంత్రి, ప‌లువురు ఇత‌ర మంత్రుల‌తో భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ జాతీయ ఆరోగ్య మిష‌న్(National Health Mission), ఇత‌ర ప‌థ‌కాల కింద రాష్ట్రానికి అద‌నంగా రూ.259 కోట్లు కేటాయించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో శుక్ర‌వారం స‌మావేశ‌మైన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆమెకు ఈ విజ్ఞప్తి చేశారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ముగియ‌నున్నందున కేంద్ర ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాల …

Read More »

రాష్ట్రంలో మరమ్మతులు చేయడానికి వీల్లేని రహదారుల అభివృద్ధికి రూ. 600 కోట్లు కేటాయింపులు

-మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి -ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మెరుగైన రహదారులే లక్ష్యంగా నిధులు కేటాయింపులు -జిల్లా ప్రధాన రహదారులు (MDR), రాష్ట్ర హైవేలు (SH) పథకం కింద రోడ్లు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధి -ఇప్పటికే రూ. 861 కోట్లతో దాదాపు 20 వేల కి.మీ రోడ్లను గుంతల రహితంగా నిర్ణీత కాల వ్యవధిలో తీర్చిదిద్దాం -ఈ క్రమంలో సీ కేటగిరీ (బాగా దారుణంగా దెబ్బ తిన్న రోడ్లు) కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసేందుకు …

Read More »

లేపాక్షి ఉద్యోగులకు గుడ్ న్యూస్

-ఇన్సెంటీవ్ లు పునరుద్ధరిస్తూ నిర్ణయం -2024-25లో రూ.5.50 కోట్ల లాభాల ఆర్జన -ఉద్యోగులకు ప్రోత్సహామందిస్తూ ఇన్సెంటీవ్ లు మంజూరు -కరోనా పేరుతో ఇన్సెంటీవ్ లు నిలిపేసిన జగన్ ప్రభుత్వం -రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడి -మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లేపాక్షి ఉద్యోగులకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత గుడ్ న్యూస్ తెలిపారు. గత ప్రభుత్వం నిలిపేసిన ఇన్సెంటీవ్ లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన …

Read More »

సిఎస్ తో భేటీ అయిన నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇంధన రంగంలో తీసుకురానున్న వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై నీతి ఆయోగ్‌ ప్రతినిధి బృందం శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో భేటీ అయింది.ఈసమావేశంలో ముఖ్యంగా ఖర్చు-సమర్థవంతమైన ఇంధన పరివర్తన కోసం వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ రూప కల్పనకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.ఈసందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రంలో నికర సున్నా లక్ష్యాలను(Net Zero targets)సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి వివరించారు.ముఖ్యంగా 2024 ఇంటిగ్రేటెడ్ …

Read More »

ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రంగా ఏపీని మార్చుతాం

-ఏపీ తీసుకొచ్చిన ఐటీ పాలసీ దేశానికే మార్గదర్శిగా ఉంది -ఐఐటీ మద్రాస్‌ భాగస్వామ్యంతో ఏపీలో ‘క్వాంటమ్ వ్యాలీ’. -సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఇండియన్స్ ముందుంటారు. -అమెరికా దేశంలోని ధనిక ప్రాంతాల్లో తెలుగు, తమిళులే అధికం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌లో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకరాంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, 1995లో …

Read More »

సూర్యలంక బీచ్ లో పర్యావరణాన్ని కాపాడుతూనే పర్యాటకానికి పెద్దపీట

-బ్లూఫ్లాగ్ బీచ్ గా సూర్యలంక బీచ్ ను రూపాంతరం చెందిస్తామన్న మంత్రి దుర్గేష్ -బాపట్ల జిల్లా అవిడి గ్రామంలో వి రిసార్ట్స్ లో వాటర్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -పర్యాటకుల భద్రతకు,అంతర్జాతీయ ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్న వి రిసార్ట్స్ యాజమాన్యానికి అభినందన -చీరాల, బాపట్ల మధ్యలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడి బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీం 2.0 ద్వారా మంజూరైన రూ.97.52 కోట్ల నిధులతో సూర్యలంక బీచ్ …

Read More »

గృహనిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి.మంత్రి పార్ధ సారధి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరిత గతిన పూర్తి చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార,పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధసారధి గృహా నిర్మాణ శాఖ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసేరు.గృహనిర్మాణ శాఖ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రూపొందించిన 2025 వ సంవత్సరం డైరీ ని శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్ధ సారధి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను వచ్చే సంవత్సరం మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున …

Read More »

తానా సభలకు మంత్రి శ్రీ పార్ధసారిదికి ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా లోని డెట్రాయిట్‌లో జులై 3 4 5 తేదీలలో జరిగే తానా మహాసభలకు హాజరు కావలసిందిగా రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార,పౌర సంబందాల శాఖ మంత్రి శ్రీ కోలుసు పార్థసారథి గారిని మహాసభల ఆహ్వాన కమిటీ ఆహ్వానపత్రాన్ని అందించింది.శుక్రవారం ఆహ్వాన కమిటీ సభ్యులు శ్రీ పాతురి.నాగభూషణం,శ్రీ జయరాం కోమటి, శ్రీ శ్రీనివాస్ చందు తదితరులు విజయవాడలోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో మంత్రి గారిని కలిసి మహాసభలకు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.మహా సభలు ఘనంగా జరగాలని,ఈ …

Read More »

30న పి-4 విధానం ప్రారంభానికి అమరావతిలో శరవేగంగా ఏర్పాట్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వ తేది ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక పి-4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంచనంగా ప్రారంభించ నున్న నేపధ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.పి-4 (ప్రభుత్వ, ప్రవేట్,ప్రజల,భాగస్వామ్యం)తో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈకార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది.ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలనే …

Read More »