Breaking News

Daily Archives: May 3, 2025

అమరావతి సభ విజయవంతమైనందుకు ప్రజలు సంతోషించారు

-గత పాలకులు అమరావతిని భ్రమరావతి అని ఎద్దేవ చేశారు -ప్రధాన మంత్రే స్వయంగా ముఖ్యమంత్రి పనితనానికి కితాబిచ్చారు -రాబోయే కాలంలో ఏఐ, ఐటీ, క్యాంటం కంప్యూంటింగ్ లకు కేరాఫ్ గా అమరావతి -ప్రపంచంలో అమరావతి నెంబర్ వన్ సిటీగా అవతరించనుంది విజయవాడ నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి పునః ప్రారంభ సభ చాలా గొప్పగా విజయవంతం అయ్యిందని అందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషించారని సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ ల మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బందరు రోడ్డులో గల …

Read More »

మానవ– ఏనుగుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు వివిధ విభాగాల మధ్య వర్చువల్ కాన్ఫరెన్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో జరుగుతున్న మానవ– ఏనుగుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు వివిధ విభాగాల మధ్య వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశ౦ నిర్వహించగా కాన్ఫరెన్స్ నందు హాజరైన అధికారులు డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్ జిల్లా కలెక్టర్, తిరుపతి,  పి. వివేక్, ఐఎఫ్‌ఎస్, జిల్లా అటవీ అధికారి, తిరుపతి, రెవెన్యూ డివిజనల్ అధికారి, తిరుపతి. జిల్లా ప్రణాళికాధికారి, తిరుపతి, సూపరింటెండింగ్ ఇంజనీర్, ఏపీఎస్పీడీసీఎల్, తిరుపతి, ఉప-విభాగ అటవీ అధికారి, తిరుపతి, చినగొట్టిగల్లు & చంద్రగిరి మండలాల తహసీల్దార్లు …

Read More »

నేడు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కు 68.39 శాతం హాజరు

-శనివారం ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, …

Read More »

నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పరిశ్రమల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ జిల్లా …

Read More »

నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా పోస్టర్నుఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ : డా.ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం సాయంత్రం స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మెగా జాబ్ మేళా పోస్టర్ను జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, సంబందిత అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో 08-05-2025 తేదీన అనగా గురువారం తిరుపతి లోని గీతం స్కూల్, భవాని నగర్ సర్కిల్ నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం …

Read More »

పశుపోషకులకు 50 శాతం రాయితీపై పశుదాణా పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం …

-మొదటిసారిగా 20 శాతం ప్రోటీన్ కలిగిన దాణా పంపిణీ -నాణ్యతే ప్రధాన ఉద్దేశ్యంగా పొడి దాణాకు బదులుగా బలపాల దాణా పంపిణీ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశుపోషకులను ఆర్ధికంగా ఆదుకోవడానికి మరియు వారికి అననుకూల వాతావరణ పరిస్థుతలలో ఆర్ధిక భరోసాను కల్పించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వేసవిలో పశుగ్రాసల కొరతను అధిగమించి, నిలకడగా పశూత్పత్తుల పొందడానికి మరియు పశువుల అమ్మకాలను నిరోదించడానికి 50 శాతం రాయితీపై పశుపోషకులకు సమీకృత దాణాను అందించాలని నిర్ణయించడం జరిగినది. …

Read More »

కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు బుధవారం వరకు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ఆదివారం (04-05-25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మరియు సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలు చోట్ల …

Read More »

నీట్‌-2025 ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– ప్ర‌తి ద‌శలోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి – 28 ప‌రీక్షా కేంద్రాల‌కు ప్ర‌త్యేక అధికారులు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4వ తేదీ ఆదివారం నీట్‌-2025 ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశామ‌ని.. అధికారులు ప్ర‌తి ద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. వైద్య క‌ళాశాల‌ల్లో అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే నీట్‌-2025పై విజ‌య‌వాడ‌లోని రైతు శిక్ష‌ణ కేంద్రంలో శ‌నివారం సెంట‌ర్ సూప‌రింటెండెంట్లు, అబ్జ‌ర్వ‌ర్ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ …

Read More »

ప్ర‌శాంతంగా ముగిసిన గ్రూప్‌-1 మెయిన్స్ తొలిరోజు ప‌రీక్ష‌

– 1,801 మంది అభ్య‌ర్థులకుగాను 1,161 మంది హాజ‌రు – ప‌రీక్షా కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు శ‌నివారం ప్రారంభం కాగా తొలిరోజు తెలుగు ప‌రీక్ష ప్ర‌శాంతంగా ముగిసింద‌ని, జిల్లాలో మొత్తం 1,801 మంది అభ్య‌ర్థుల‌కుగాను 1,161 మంది (64.46 శాతం) మంది హాజ‌ర‌య్యార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వ‌ర‌కు గ్రూప్-1 మెయిన్స్ …

Read More »

నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆయన 2047 విజన్ ప్రణాళికల తయారీపై వివిధ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలుకు జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల వారీగా ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల రూపురేఖలు మార్చే …

Read More »