Breaking News

Daily Archives: May 5, 2025

ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే…

-ప‌నుల కోసం ప్ర‌జ‌లు కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌ల్పించ‌కూడ‌దు -వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ వినియోగిత పెర‌గాలి -వ‌ర్క్‌ఫ్రం హోం ఉద్యోగాల క‌ల్ప‌న వేగ‌వంతం చేయాలి -ఆర్టీజీఎస్‌పై స‌మీక్ష‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప‌్ర‌జ‌లు త‌మ ప‌నుల కోసం కార్యాల‌యాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండ‌కూడ‌ద‌ని, ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ పౌరుల‌కు మ‌న మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో సోమ‌వారం రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ కార్య‌క‌లాపాల‌పై …

Read More »

రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం

-అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం -పిడుగుపడి మృతి చెందిన వారికీ సాయం -రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి…కొనడంలేదనే మాట రాకూడదు -విపత్తుల సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలి -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు -జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్…మరో రెండు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని సూచన -2,224 హెక్టార్లలో వరి, 138 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం -ప్రాథమిక నివేదిక అందించిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు …

Read More »

హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను

-స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ -బడుగులకు, అల్ప సంఖ్య వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇస్తూనే ఉన్నది -రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ -హిందూపురం పట్టణంలో 237 ఇంటి పట్టాలకు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరిగింది. -జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ హిందూపురం, నేటి పత్రిక ప్రజావార్త : హిందూపూర్ నియోజకవర్గంలో సోమవారం స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తో కలిసి పలు అభివృద్ధి కార్య్రకమాల్లో పాల్గొన్న రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని …

Read More »

పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి..

-అడిషనల్‌ కోంటమ్‌ ను పునరుద్దరించాలి… -హెల్త్‌ కార్డుల పై మెరుగైన వైద్య సేవలు అందించాలి.. -ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర నాయకులు డి. వెంకటేశ్వర్లు. జి. ప్రభుదాస్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, 2019వ సంవత్సరంలో మంజూరు చేసిన పెన్షనర్ల అడిషనల్‌ కోంటమ్‌ ను పునరుద్దరించాలని పదవీరమణ అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పెన్షనర్లకు చెల్లించాల్సిన మెడికల్‌ రిఎంబ్రస్‌మెంట్‌ బిల్లులను చెల్లించడంతో పాటు హెల్త్‌ కార్డులపై మెరుగైన వైద్యం సేవలు …

Read More »

విజయవాడ – విశాఖపట్నం మధ్య ఉదయం విమాన సేవలు జూన్ 1 నుండి పునఃప్రారంభం

-కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీసులను జూన్ 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నగరం నుండి రాజధాని విజయవాడ ప్రాంతం మధ్య విమాన సర్వీస్ తిరిగి ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించేలా రూపొందించబడిందని తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ATR …

Read More »

సుస్థిర పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అడుగు – 500+ హోమ్‌స్టేలతో గిరిజన, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి

– రాష్ట్రవ్యాప్తంగా 500 పైగా హోమ్‌స్టేలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఆగస్టు 2025 నాటికి అభివృద్ధి – అరకు, దిండి, కోనసీమ, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలో హోమ్‌స్టే కేంద్రాలు – ఎయిర్‌బీఎన్‌బీ, ఓయో హోమ్స్, యాత్రాధామ్, హోమ్‌స్టేస్ ఆఫ్ ఇండియా, మేక్‌ మై ట్రిప్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం – త్వరలో రాష్ట్ర హోమ్‌స్టే విధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక మరియు సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. గిరిజన, సాంస్కృతిక వారసత్వ, గ్రామీణ …

Read More »

ప్రెస్ క్లబ్ అక్రమ నిర్మాణ వ్యవహరం వారం రోజుల్లో తెలుస్తాం

-డి.చంద్ర శేఖర్ ,విజయవాడ నగర పాలక సంస్థ ఇన్ ఛార్జ్ కమీషనర్ -వారం రోజుల్లో తేల్చకపోతే ఆందోళనకు సిద్దమంటున్న విజయవాడ ప్రెస్ క్లబ్ సాధన సమితి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రెస్ క్లబ్ రెండవ అంతస్థు అక్రమ నిర్మాణ వ్యవహరాన్ని వారం రోజుల్లో తెలుస్తామని విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ డి.చంద్రశేఖర్, సిటి ప్లానర్ సంజయ్ రత్న కుమార్ లు అన్నారు.సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేధిక కార్యక్రమంలో భాగంగా ఇన్ …

Read More »

అందెల రవమిది పదములుదా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ చింతారవి బాల కృష్ణ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో రెండురోజులపాటు నిర్వహించే కూచిపూడి రంగ ప్రవేశ ఉత్సవాలు సోమవారం ముగిసాయి. కార్యక్రమంలో భాగంగా భువనసాయి లలిత నృత్యరంగ ప్రవేశంలో భాగంగా నాటరాగంలో నర్తనగణపతితో ప్రారంభించి, శివస్తుతి చిదంబరీ, స్తవం, పదము నగుమోము, ధిల్లానా అంశాలను ప్రదర్శించింది. నాట్యాచార్యులు హరిరామమూర్తి, సీహెచ్ శ్రీనివాస్, సంతోష్, నండూరి శంకర కోటేశ్వరరావు సంగీత విద్వాంసులు పోపూరి గౌరీనాధ్ ఆత్మీయంగా సత్కరించారు. డాక్టర్ చింతారవి బాల కృష్ణ …

Read More »

నగరంలో ఎపీఎంసీఎ నిరసన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/ కమ్యూనిటీ హెల్త్ ఆఫర్స్ అసోసియేషన్ (ఎపీఎంసీఎ) నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్ సమీపంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో గత 7 సంవత్సరాలుగా ప్రజలకు పంచాయితీ పరిదిలో ఆరోగ్య సేవలను అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు ఆర్దికంగా, అర్థికేతర సమస్యల పరిష్కారం, రావలసిన బెనిఫిట్స్ కోసం చెప్పట్టిన సమ్మె 6 వ రోజుకు చేరడం …

Read More »

ఏపీలో 98 మంది ఎస్సీ, ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్ల డిఎస్పీలను వెంటనే నియమించాలి…

-సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో డిఎస్పీలను నియమించాలి -బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చందు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో గుట్టు చప్పుడు కాకుండా 98 మంది ఎస్సీ,ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డిఎస్పీ లను రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్లను రద్దు చేసిందని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు చందు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్త పర్యటన ముగించుకుని మే 5న సోమవారం విజయవాడ నగరం, ధర్నా చౌక్ నందు వందలాదిమందితో మహాధర్నా కార్యక్రమాన్ని బహుజన …

Read More »