Breaking News

Daily Archives: May 31, 2025

బుడమేరు వరదకు శాశ్వత నివారణగా సిసివాల్

-పనులు నత్తనడక సాగడంపై మంత్రి నిమ్మల సీరియస్. -ఏజెన్సీకి నోటీసులు జారీ. -సిసి వాల్ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు కొండ‌ప‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో బుడమేరు వరదకు పడిన మూడు గండ్లను కలుపుతూ నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు నత్తనడక సాగడంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సార్లు స్వయంగా వచ్చి క్షేత్రస్దాయిలో పనులు పరిశీలించి, సీజన్ మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పనులు …

Read More »