Breaking News

Monthly Archives: July 2025

జిల్లాలోని ఎఫ్.పి.ఓ లు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అధిక ఆదాయం గడించాలి

-ఉద్యానవన పంటలు పండించుట లో అధిక ప్రాదాన్యత ఇవ్వాలి -ఎఫ్.పి.ఓ లకు బ్యాంకుల రుణాలు, సబ్సిడీ ద్వారా అదునాతన వ్యవసాయ యంత్రాలు అందించి అన్ని విదాలుగా సహకారం అందించే దిశగా చర్యలు తిసుకు౦టున్నాం : జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఎఫ్.పి.ఓ లు సంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అధిక ఆదాయం గడించాలని, వారికి బ్యాంకుల రుణాలు, సబ్సిడీ ద్వారా అదునాతన వ్యవసాయ యంత్రాలు అందించి అన్ని విదాలుగా సహకారం అందించే దిశగా చర్యలు తిసుకు౦టున్నాం అని …

Read More »

మోసగాళ్లు మిరాకిల్ క్రైమ్ పేరుతో మోసాలు… : మెజీషియన్ క్రాంతి కార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బురిడీ బాబాలు, కొంతమంది మోసగాళ్లు మిరాకిల్ క్రైమ్ పేరుతో ఏ విధంగా మోసాలకు పాల్పడతారనే విషయాన్ని సీనియర్ మెజీషియన్ క్రాంతి కార్ వివరించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యాజిక్ ద్వారా డబ్బులు సృష్టించటం సాధ్యం కాదన్నారు. కొంతమంది మోసగాళ్లు లక్ష రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు వర్షంగా కురిపిస్తామంటూ భారీష్ గురు పేరుతో మోసాలు చేస్తున్నారన్నారు. మరికొందరు రైస్ పుల్లింగ్ పేరుతో పురాతన నాణ్యాలు, వస్తువులు వంటి …

Read More »

సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి…

-వృద్ధులకు చేయూతనివ్వాలి. -రక్తదానం మరొకరికి ప్రాణదానం కావాలి. -ప్రాఫిట్ షూ కంపెని డైరెక్టర్ బోడేపూడి తేజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాఫిట్ షూ కంపెని అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ బి. ఎస్.కోటేశ్వరరావు జన్మదినోత్సవ సందర్భంగా గురువారం ప్రాఫిట్ షూ కంపెని ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ వాంబే కాలనీ లోగల అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ ఆశ్రమంలోని వృద్ధులకు చేయూతనిస్తూ వారికి కావలసిన నిత్యవసర సరుకులు మరియు ఆహారం, పండ్లను స్వయంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోడేపూడి తేజ …

Read More »

విజయవాడ ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని బడా కంపెనీలకు కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు

-లూలూ కంపెనీకి మేలు చేస్తూ విజయవాడకు, రాష్ట్రానికి హాని చేస్తున్న కూటమి ప్రభుత్వం -స్థానిక వ్యాపారాలను దెబ్బతీసి లులు సంస్థకు దాసోహం అంటున్న సర్కార్ -విజయవాడ నగర ప్రణాళిక బద్ధమైన అభివృద్ధిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పాలకులు -ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్ర విజయవాడను, స్థానిక వ్యాపారాలను, ఆర్టీసీని, ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటాం -ఆర్టీసీ, ప్రభుత్వ స్థలాల జోలికి ప్రభుత్వం , లులు వస్తే… అడ్డుకుంటాం, విజయవాడ నగరాన్ని పరిరక్షించుకుంటాం -పౌర వేదిక ఆధ్వర్యంలో “ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ” ఏర్పాటు -ఆగస్టు 6వ …

Read More »

ఆర్టీసీలో కాలం చెల్లిన “టిం” మిషన్లను మార్చకపోతే ఆగస్టు 15 నుండి ఫ్రీ బస్సు స్కీమ్ లో ఇబ్బందులు వస్తాయి…

-ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దామోదరరావు, నరసయ్య విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసిలో కొన్ని సంవత్సరాలుగా UTS TIMS ను అద్దె ప్రాతిపతికన E-BIX చైనా కంపెనీతో చేసుకున్న ఒప్పందం మేరకు సూమారు 14 వేలు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్లు(టిమ్సు) ఒక్కక్క “టిం” నెలకు రూః 680/- చొప్పున అద్దె చెల్లిస్తూ ఏడాదికి సుమారుగా రూః10 కోట్లు రూపాయలు పైబడి అద్దె చెల్లిస్తూ వినియోగిస్తున్నాము. ఈ “టిం” మెషిన్స్ చాల డిపోలలో చార్జింగు (బ్యాటరీ బ్యాక్ …

Read More »

కూటమి పొత్తులో మొట్టమొదట రాజీపడింది నేనే

-పదవుల పంపకం గురించి మాట్లాడుతున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలి -జనసేన, తెలుగుదేశం, బీజేపీ కనీసం 15 ఏళ్లకు పైగా కలిసే ఉంటాయి -ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు పరుగెడుతున్న ప్రాంతం -పవన్ కళ్యాణ్  స్వయంగా కమిటీలను నిర్ణయిస్తారు -వైసీపీ లిక్కర్ నుంచి ల్యాండ్ వరకూ అన్నింటినీ అవినీతి మాయం చేసింది -అనకాపల్లి కార్యవర్గం సమావేశంలో ఎమ్మెల్సీ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి పొత్తులో రాజీపడిన మొట్టమొదటి …

Read More »

వీర మహిళలకు తోబుట్టువుల్లా తోడుంటాం

– రాజకీయ, సామాజిక అంశాల్లో మహిళా శక్తి చాలా కీలకం – ఎమ్మెల్సీ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన వీర మహిళలు ప్రతీ ఒక్కరికీ తోబుట్టువుల్లా తోడుంటామని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు  భరోసానిచ్చారు. మహిళలను అనాదిగా నాలుగు గోడలకే పరిమితం చేసిన పరిస్థితుల నుంచి నేడు విద్య, వ్యాపార, సాంకేతిక పరిజ్ఞానంలో మహిళలే ముందుండే స్థాయికి ఎదిగారని, ముఖ్యంగా రాజకీయ, సామాజిక అంశాల్లో …

Read More »

అధిష్టానం నిర్ణయమే ఫైనల్

-పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోటీపై ఇన్చార్జి మంత్రి సవిత కడప/పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో గురువారం ఉదయం నియోజక వర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో …

Read More »

సీఎం చంద్రబాబు రాకకు అన్ని ఏర్పాట్లూ పూర్తి

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప/జమ్మలమడుగు, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు రాక కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. జమ్మలమడుగులో పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భరోసా పథకం సామాజిక పెన్షన్ల పంపిణీ, పీ-4 కార్యక్రమంతో పాటు టీడీపీ క్యాడర్ తోనూ సమావేశం కానున్నారని తెలిపారు. రూ.165 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన …

Read More »

భ‌యం నీడ‌లో జ‌గ‌న్‌రెడ్డి!

-అనుచిత వ్యాఖ్య‌ల‌పై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హం -పోలీస్ వ్యతిరేక వ్యాఖ్యలపై అయనపై కేసు పెట్టాలి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఐదేళ్లుగా ముఖ్య‌మంత్రిగా ఉండి, నేడు గుర్తింపులేని విప‌క్ష నాయ‌కుడిగా మిగిలిపోయి, అధికారం కోసం ఆరాట‌ప‌డే జ‌గ‌న్ రెడ్డి ప్ర‌ణాళికా బ‌ద్ధంగా అనుచిత వ్యాఖ్య‌ల‌కు దిగ‌జారుతున్నార‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ధ్వ‌జ‌మెత్తారు. గురువారంనాడు నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న భ‌యం నీడ‌లో కొట్టుమిట్టాడుతున్న‌ట్లు వెల్ల‌డించాయిన నేడొక ప్ర‌క‌ట‌న‌లో మంత్రి వ్యాఖ్యానించారు. మ‌ద్యం కుంభ‌కోణంలో వేలాది …

Read More »