విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి బుధవారం ఉదయం గాయత్రి నగర్ లో ఉన్న VSN షాపింగ్ మాల్, వాల్ట్ బ్రేవరీ (పబ్), Max షో రూమ్, కోర షోరూమ్ మరియు పీటర్ ఇంగ్లాండ్ షోరూమ్ ఆకస్మిక తనిఖీ చేసారు. వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం …
Read More »
Prajavartha Online Telugu News