Breaking News

Daily Archives: May 7, 2025

సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి భయాందోళనకు గురికాకుండా మనోధైర్యంతో జాగ్రత్తలు పాటించాలని మచిలీపట్నం ఆర్డిఓ కే స్వాతి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందికి సూచించారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నం ఆర్ డి ఓ కే స్వాతి ఆధ్వర్యంలో మచిలీపట్నం మండలం తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సివిల్ డిఫెన్స్ (పౌరుల రక్షణ) మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అపాయాలు సంభవించినప్పుడు పౌరులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏమేమి జాగ్రత్తలు …

Read More »

గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా బియ్యం కార్డు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతము కృష్ణాజిల్లాలో ఉన్న 5.22 లక్షల బియ్యం కార్డులలో, 14.41 లక్షల మంది సభ్యులు ఉండగా, దాదాపు 95% మంది బియ్యం కార్డు లబ్ధిదారులe-KYCచేయించడం ద్వారా రేషన్ కార్డుల డేటాను శుద్ధి చేయడం జరిగినది. కృష్ణాజిల్లాలోని పౌరులకు మరింత మెరుగైన సేవలను అందించే లక్ష్యాల కొనసాగింపుగా, 07.05.2025 వ తేదీ నుండి జిల్లాలోని గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా బియ్యం కార్డుకు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న (7) సేవలను ప్రారంభించడం జరిగినది. 1. కొత్త బియ్యం కార్డుల …

Read More »

ప్రకృతి వ్యవసాయ ఫలితాలు అద్భుతం… మహిళల పాత్ర అమోఘం

-జర్మన్ బృందం ప్రశంస మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ అమలులో మహిళలుమార్గదర్శకులుగా వ్యవహరిస్తూ తమ కుటుంబ ఆరోగ్యాలతో పాటు, గ్రామ ప్రజల ఆరోగ్యం, నేల ఆరోగ్యం కాపాడుతూ నేల తల్లి సేవలో తరించడం అభినందనీయం అని జర్మన్ ప్రభుత్వ బ్యాంక్ కే ఎఫ్ డబ్ల్యూ దక్షిణ ఆసియా డైరెక్టర్ కారోలిన్ గాస్నర్ ప్రశంసించారు. ఈ రోజు (7వ తేదీ న) జర్మన్ కు చెందిన బ్యాంక్ “కే ఎఫ్ డబ్ల్యూ” ప్రతినిధి బృందం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని …

Read More »

భగవద్గీత పోటీలలో బంగారు పతకాలు సాధించిన బందరు వాసులు మహాలక్ష్మి, ఉమాదేవి లకు ఘన సన్మానం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోని అవధూత దత్త పీఠం వారు ఇటీవల నిర్వహించిన భగవద్గీత పోటీ పరీక్షలలో బందరువాసులు ఘంటసాల మహాలక్ష్మి, ఘంటసాల ఉమాదేవి పాల్గొని అఖండ విజయం సాధించి, చెరొక బంగారు పతకాన్నిపొందారు. గత రెండు సంవత్సరాలుగా వారు కఠోర దీక్ష తో నిత్య సాధన చేసి భగవద్గీత లోని 18 అధ్యాయాలు, సమస్త శ్లోకాలు కంఠస్థం చేసారు. పరీక్ష సమయంలో నిర్వాహకులు అడిగిన అన్ని శ్లోకాలను వారు గడగడా చెప్పి బంగారు పతకాలను సాధించారు. …

Read More »

భూమిలేని వాస్తవ సాగుదారులైన కౌలురైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప చేయాలి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహకారం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ గుర్తింపు కార్డులు జారీ చేయకుండా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తారో వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఈరోజు పత్రిక ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిటీ అధ్యయనంలో …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) సంస్థకు ఎఫ్సీఆర్ఎ క్రింద వివిధ దేశాల నుండి అందే సహాయానికి సంబంధించి రెన్యూవల్ పునరుద్ధరణ చేసేందుడు తగు చర్యలు చేపట్టవలసిందిగా న కోరుతూ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల తరపున సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఎస్ కె యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కృష్ణయ్య తదితరులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఈ దిగువ వినతిపత్రం అందజేశారు. 1969లో …

Read More »

ఎన్నికల హామీ నెరవేర్చండి… 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి కూటమి ఎన్నికల హామీగా కాపు కార్పొరేషన్ కీ ఒక సంవత్సరానికి మూడువేల కోట్ల చొప్పున కేటాయిస్తామని హామీ ఇచ్చింది కానీ ప్రస్తుత బడ్జెట్లో కాపు కార్పొరేషన్ కీ ఏవిధమైన కేటాయింపులు జరగలేదని కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలులో టిడిపి కూటమి ప్రభుత్వం ద్వంద్వ నీతిని, ద్వంద్వ విధానాలను పాటించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రంగా …

Read More »

సీఎంఆర్ఎఫ్ పేద‌ల‌కు చేయూతగా నిలుస్తోంది : ఎంపి కేశినేని శివనాథ్

-తిరువూరు గుడిమెట్ల వీర‌భ‌ద్ర‌రావుకి రూ.2 ల‌క్ష‌ల ఎల్.వో.సి మంజూరు -బాధితుడి కుమారుడికి రూ.ల‌క్ష‌ల ఎల్.వో.సి అంద‌జేత‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తక్షణం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీ ఫ్ ఫండ్) చేయూతగా నిలుస్తుందని విజయవా ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధ‌వారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2 ల‌క్ష‌ల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిఫెన్స్, స్పేస్ సలహాదారుల సమావేశం

-ఆంధ్రప్రదేశ్‌ను దేశీయ రక్షణ, అంతరిక్ష రంగాల్లో ముందడుగు వేయించేందుకు తొలి అడుగు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : డిఫెన్స్ మరియు స్పేస్ రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో, మాజీ డిఆర్డిఓ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్ సలహాదారు డా. జి. సతీష్ రెడ్డి ముఖ్యమంత్రి ని కలవడం, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా, రాబోయే డిఫెన్స్-ఏరోస్పేస్ పాలసీ …

Read More »

క్రైస్త‌వుల అభివృద్ధి ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలోనే సాధ్యం

– టీడీపీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు – పాస్టర్ల గౌరవ వేతనం విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైస్త‌వుల అభివృద్ది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలోనే సాధ్య‌మ‌ని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు అన్నారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలోని పాస్ట‌ర్ల‌కు ఈస్ట‌ర్ సంద‌ర్బంగా ఏడు నెల‌ల గౌర‌వ వేత‌నం విడుద‌ల చేసినంద‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ బుధ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, …

Read More »