-దేశంలోనే సర్క్యూలర్ ఎకానమి ని మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలపాలి -నేడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ మన రాష్ట్ర విధానం -మరో ఆరు నెలల్లో సర్క్యూలర్ ఎకానమి పై రూట్ మ్యాప్ సిద్ధం -కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఛైర్మన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి సర్క్యూలర్ ఎకానమి 2 ట్రిలియన్ లకు చేరుకోవడం ఖాయమని, 2030 నాటికే రూ. 4వేల కోట్లకు పైగా ఆదాయం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే ఆచరణలో పెట్టామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ …
Read More »Monthly Archives: May 2025
రాబోయే 36 గంటల్లో వాయుగుండం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని ఇది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మంగళవారం(27-05-25) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది ఆతదుపరి రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల క్రింద, …
Read More »డిజిటల్ విధానంలో స్త్రీ నిధి రుణాల చెల్లింపులకు శ్రీకారం
-స్త్రీ నిధి యాప్ ను ప్రారంభించిన మంత్ర్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్ములనలో భాగంగా పేదల జీవనోపాధి అభివృద్ధికి అవసరమైన రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న స్త్రీనిధి- ఆంధ్రప్రదేశ్, డిజిటల్ విధానం ద్వారా లబ్ధిదారులు రుణాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, బ్యాంకుల మరియు ఇతర ఆర్థిక సంస్థలతో సహకరించి పేద మహిళలకు అవసరమైన రుణాలను మొబైల్ టెక్నాలజీ మరియు బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతిక పద్దతుల ద్వారా 48 గంటలలోపు అందించేందుకు స్త్రీ …
Read More »అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై తీసుకున్నచర్యలపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది.ఈసమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్ పేరాలు,పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై ఆయా శాఖలు తీసుకున్న యాక్షన్ టేకెన్ రిపోర్టులు(ఎటిఆర్)పై కమిటీ సమీక్షించింది.ఈసందర్భంగా పిఏసి కమిటీ చైర్మన్ పి.రామాంజనేయులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లోని …
Read More »20 సూత్రాల కార్యక్రమం అమలు లో నిర్మాణాత్మక మార్పులు చేర్పులు అవసరం
-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వినూత్న విధానాలు, పథకాలు, లక్ష్యాలకు అనుగుణంగా 20 సూత్రాల కార్యక్రమం అమలులో నిర్మాణాత్మక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి తాను వ్రాసిన లేఖకు ప్రధాన మంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపడం జరిగిందని ఆయన తెలిపారు. గురువారం …
Read More »అంతర్జాతీయ క్రీడల్లో తెలుగు చిన్నారి ప్రతిభకు మంత్రి ఆదరణ
-3వ ఆసియన్ ఏరోబిక్స్ & హిప్‌హాప్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే క్రీడాకారిణికి మంత్రి ఆర్థిక సహాయం. -50,000/- సొంత నిధుల అందించి సహాయం చేసిన రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీరం మచినేని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ (వీవీఎస్), విజయవాడలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థిని వి. మౌనిక 2025 మే 29 నుండి జూన్ 1 వరకు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న 3వ ఆసియన్ ఏరోబిక్స్ & …
Read More »ప్రపంచ పర్యటక రంగానికి ఏపి గమ్యస్థానంగా మారుతుంది.
-రానున్న ఐదేళ్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి. -ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మహర్దశ. -భవిష్యత్తు అంతా పర్యటక రంగానిదే. -అతిధి దేవోభవ అనే ప్రాచీన సూక్తి ఏపి రంగానికి నిలువుటద్దంగా నిలబడుతుంది. -రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ … భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగంలో ఐదేళ్లలో దేశంలో ఏపిని మొదటి స్థానంలో నిలిపేందుకు లక్ష్యంగా పెట్టుకుని పర్యాటక రంగానికి …
Read More »వైదిక కార్యక్రమాలు మరింత వైభవంగా జరుపుటకు సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో వైదిక కార్యక్రమాలు మరింత వైభవంగా జరుపుట, నిత్య పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించుట, ఆషాఢ, శ్రావణ మాసములలో ఏర్పాట్లు తదితర విషయాలుపై ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ఈరోజు సాయంత్రం దేవస్థానం వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, వేద పండితులుతో సమావేశం నిర్వహించారు. ఇటీవల దేవదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ నిర్వహించిన సమావేశంలో నిర్దేశం చేసిన అంశాలను వైదిక సభ్యులకు వివరించారు. ప్రతీ పౌర్ణమిరోజున శ్రీ కనకదుర్గ అమ్మవారు స్వర్ణ కవచంతో …
Read More »కోవిడ్ -19 వ్యాప్తి..ఏపీ సర్కార్ కీలక సూచనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : AP కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పెద్ద ఎత్తున గుంపులుగా గుమి గూడొద్దందని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్పోర్ట్లు, కోవిడ్- 19 నియమావళిని పాటించాలంది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇండ్లలోనే ఉండాలని పేర్కొంది. దగ్గిన లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలి సూచించింది.
Read More »యోగాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం
-జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రత్యేక యోగా అవగాహన కార్యక్రమాలు -మే 29 వ తేదీన సెంట్రల్ జైల్లో రాష్ట్రస్థాయి కార్యక్రమం -సీఎం యోగా సాధన ఆదర్శం స్పూర్తి: -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజులపాటు యోగా సాధన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం …
Read More »
Prajavartha Online Telugu News