Breaking News

Daily Archives: May 6, 2025

రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధి లక్ష్యంగా అడుగులు

-సీఎం దిశానిర్దేశం మేరకు వార్షిక, త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికలు -వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లి పర్యాటక ప్రగతి సాధిస్తాం -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం మేరకు రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తామని మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకర్షించేలా ఏడాది పొడవునా …

Read More »

ఉచిత కంటి పరీక్షలు, కళ్ళజోళ్ల పంపిణీ…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమ్ ఆద్మీ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి పులిమల రూబెన్ నాయకత్వంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది బత్తుల మల్లేష్ టీం ఆధ్వర్యంలో ఫ్రీ మీ ఫౌండేషన్ సహకారంతో ఉచిత పరీక్షలు అలాగే కళ్ళజోళ్ళ అందించే కార్యక్రమం వినుకొండ నియోజకవర్గం లోని బొల్లాపల్లి మండలం రెమిడిచర్లలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా వృద్ధులు మహిళలు పిల్లలు కంటి పరీక్షలు చేపించుకోవడంతోపాటు ఉచితంగా కళ్ళజోళ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి అమ్ ఆద్మీ పార్టీ జోనల్ …

Read More »

గంగిరెడ్డి పల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రా పురం మండలం గంగిరెడ్డి పల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ ఆఫీసర్ మరియు జోనల్ ఇన్చార్జి అధికారి ఎం. టి కృష్ణబాబు, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి సందర్శించారు. ఎన్ సి డి సర్వే ద్వారా ఎన్ని కుటుంబాలు కవర్ అయ్యాయని వైద్య సిబ్బందిని ఆరా తీశారు. …

Read More »

రాష్ట్రంలో తిరుపతి జిల్లా స్థూల జాతీయోత్పత్తి లో మూడవ స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి వచ్చేలా కృషి చేయాలి

-జిల్లాలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి : రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ మరియు ఇన్చార్జ్ జోనల్ ఆఫీసర్ ఎం.టి కృష్ణ బాబు -రాష్ట్రంలో జిల్లాని అభివృద్ధి లో ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తిరుపతి జిల్లా స్థూల జాతీయోత్పత్తి లో మూడవ స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి వచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర వైద్య …

Read More »

క్యాన్సర్ నివారణ దిశగా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

-ఎన్ సి డి సర్వే ప్రతి మనిషి యొక్క బేసిక్ ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే -సచివాలయం సిబ్బంది ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలి : రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్చార్జ్ అధికారి ఎం టి కృష్ణబాబు* -జిల్లాలో క్యాన్సర్ నివారణ దిశగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ నివారణ దిశగా ప్రతి …

Read More »

నేడు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్ష కు 611 మంది హాజరు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఈ పరీక్షలకు మొత్తం 911 మంది అభ్యర్థులకు గాను 611 (67.07శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని, 911 అభ్యర్థులకు గాను 611 అభ్యర్థులు హాజరయ్యారని వెరసి మొత్తం 67.07 శాతం హాజరయ్యారని, 300 మంది గైర్హాజరయ్యారని …

Read More »

విలేజ్ హెల్త్ క్లినిక్ తనిఖీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్చార్జ్ అధికారి ఎo.టి కృష్ణబాబు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి తనపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్చార్జ్ అధికారి మాట్లాడుతూ.. ఆస్పత్రికి రోజు వారి వచ్చు పేషెంట్ల వివరాలు వారికి అందిస్తున్నటువంటి సేవలను …

Read More »

తిరుచానూరు మార్కెట్ యార్డు లోని మామిడి ఎగుమతి కేంద్రాన్ని తనీఖీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట అరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్చార్జి ఆఫీసర్ ఎం.టి కృష్ణ బాబు,కమీషనర్ ఆఫ్ ఫ్యామిలీ వీర పాండ్యన్ తో కలిసి తిరుచానూరు మార్కెట్ యార్డు లోని మామిడి ఎగుమతి కేంద్రాన్ని తనీఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. వేపర్ హీట్ ట్రీట్మెంట్ ద్వారా మామిడికాయల క్లీనింగ్, కూలింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసే విధానాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారిని అడిగి తెలుసుకొన్నారు. ప్యాక్ …

Read More »

నిషేధిత భూములకు విముక్తి కలిగించి సర్వ హక్కులు కల్పించాం..

-సర్కారు వారి తోట కాలనీవాసులకు నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు ఉత్తర్వులు అందజేసిన మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములుగా ఉండిపోయిన 22(ఏ) నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కలిగించి వాటిపై సర్వహక్కులు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం ఉదయం మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో …

Read More »

నగర ప్రజలకు నీటి సమస్యను రానీయం…

-మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఆయన నగర పరిధిలోని మాచవరం రెండవ డివిజన్లో దాదాపు రూ.2.68 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 500 కిలో లీటర్ల సామర్థ్యం గల ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయరును జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, ఇతర నాయకులతో …

Read More »