Breaking News

Daily Archives: May 6, 2025

మత్స్య సంపద వృద్ధికి చర్యలు

-మత్స్యకారుల ఆర్థికాభి వృద్ధికి కృషి -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మత్స్యశాఖకు సంబంధించిన పలు వివరాలను మంత్రి దుర్గేష్ వివరించారు. మత్స్యశాఖకు సంబంధించి సుమారు రూ. 1,27,06,075 విలువైన 255 యూనిట్లకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యశాఖలో …

Read More »

రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం

-తేమ శాతం గురించి రైతులు ఆందోళన చెందవద్దు -తేమ శాతం ఎంత ఉన్నా ధాన్యం కొనుగోలు చేసి తీరుతాం -ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు సృష్టించొద్దు -ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు సహకరించాలి -ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే నిడదవోలు ముందంజ -:మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : వర్షం వచ్చి ధాన్యంలో తేమ శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి నుండి ధాన్యం సేకరించి తీరుతామన్నారు. మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన …

Read More »

గుంటూరు జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2026 ఎస్ ఎస్ సి పరీక్షల్లో గుంటూరు జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా విద్యాశాఖాధికారి , ప్రభుత్వ, మున్సిపల్ , జెడ్పీ , సంక్షేమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ కోరారు. మంగళవారం సాయంత్రం కలక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ హాల్ లో ఎస్ ఎస్ సి – 2025 పరీక్షల్లో 580 మార్కులకు పైబడి సాధించిన విద్యార్దులకు నిర్వహించిన అభినందన సభలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త …

Read More »

క్రొత్తగా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంపై స్టేక్ హోల్డర్స్ తో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నుండి నిజాంపట్నం పోర్ట్ వరకు క్రొత్తగా ( గ్రీన్ ఫీల్డ్ ) నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంపై స్టేక్ హోల్డర్స్ తో మంగళవారం మధ్యాహ్నం కలక్టరేట్ లోని మినీ శంకరన్ హాల్ లో జరిగిన సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి , బాపట్ల పార్లమెంట్ సభ్యులు టీ. కృష్ణ ప్రసాద్ , గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. …

Read More »

గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తో కలిసి కౌన్సిల్ సమావేశమందిరం నందు నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణ పై సచివాలయ ఎన్విరాన్మెంట్ మరియు ఎమినిటి కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం నందు మేయర్  మాట్లాడుతూ, గుంటూరు నగరం అమరావతి రాజధాని ప్రాంతంలో భాగంగా ఉన్నందున, రాజధాని ప్రాంతానికి ఎంతో మంది వివిధ పనుల పై వస్తుంటారని, వారు …

Read More »

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుంది

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు సిహెచ్.చిన్న మాల్యాద్రి కుటుంబ సభ్యులు అంకమ్మకు ఎక్స్ గ్రేషియాకి సంబంధించి రూ.2 లక్షల చెక్ ను మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో అందించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో …

Read More »

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడంపై ఇక నుండి ఉపేక్షించం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యం, పారిశుధ్య పర్యవేక్షణ లోపంపై 8వ శానిటరీ డివిజన్ ఇన్స్పెక్టర్ పి.రాంబాబుని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన తమ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా 8వ శానిటరీ డివిజన్ లో కార్మికుల హాజరు రిజిస్టర్ లో ముగ్గురు కార్మికులు హాజరు నమోదు చేసి ఉండగా, సదరు కార్మికులు విధుల్లో లేకుండడం …

Read More »

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చేయూత…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేదమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండివిడ్యుల్ హౌస్ హోల్డ్ టాయ్ లెట్ పధకంలో భాగంగా నగరంలో మరుగుదొడ్ల నిర్మాణ దరఖాస్తులను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని పుర సేవ కేంద్రం, కాల్ సెంటర్ లో బుధవారం నుండి అందుబాటులో ఉంటాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ, బహిరంగ మలమూత్ర విసర్జన ప్రజారోగ్యానికి …

Read More »

స్విమ్మింగ్ పూల్ కు వేసవి శిక్షణ క్యాంప్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కు వేసవి శిక్షణ క్యాంప్ దృష్ట్యా అధిక సంఖ్యలో విద్యార్ధులు హాజరవుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్  శ్యామల నగర్ మెయిన్ రోడ్ లోని స్విమ్మింగ్ పూల్ ని పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  తొలుత క్యాంప్ కి ఎంత మంది వస్తున్నారు, నీటి నాణ్యతపై స్విమ్మర్లు, …

Read More »

ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (APCCIF) సభ్యులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశం ఎజెండాలో భాగంగా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క P4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్) బంగారు కుటుంబాలు – మార్గదర్శి కార్యక్రమాన్ని అమలు చేయడం. విజయవంతమైన వ్యవస్థాపకులు మరియు కార్పొరేట్లు పేదలు మరియు అణగారిన కుటుంబాలను దత్తత తీసుకోవాలి. ఆర్థిక సహాయంతో పాటు, “మార్గదర్శి” వ్యక్తి/కార్పొరేట్ …

Read More »