Breaking News

Monthly Archives: February 2025

శాసనమండలి పోలింగ్ రోజున స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్‌

-ప‌ట్ట‌భ‌ద్రుల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్ర‌త్యేక అవ‌కాశం: క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రోజు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఓటు హ‌క్కు కలిగిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించిన‌ట్లు జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్రాథమిక హక్కు అయిన వారి …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్ కు స‌ర్వం సిద్ధం…

-31 లొకేషన్ లో 77 పోలింగ్ కేంద్రాలు….. -పోలింగ్ విధుల్లో 477 మంది అధికారులు….. -మూడు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ….. -ఓటు హక్కు వినియోగించుకోనున్న 63,114 మంది పట్టభద్రులు….. -పోలింగ్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 4:00 వరకు…. -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి పట్టభద్రుల నియోజక వర్గానికి జిల్లాలో నిర్వహించే పోలింగ్ కు ఏర్పాట్లు పూరి చేసి సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి …

Read More »

తూర్పు తెదేపా కార్యాలయంలో గద్దె క్రాంతి జన్మదిన వేడుకలు

-తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ కేకు కటింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు టిడిపి నాయకులు గద్దె క్రాంతికుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత నాయకులు షేక్ నాగూర్ తెచ్చిన 37 కేజీల భారీ కేకును తెలుగు యువత శ్రేణులతో కలిసి గద్దె క్రాంతి కేక్ కటింగ్ చేసి యువతకు తినిపించారు. అనంతరం పెద్ద క్రాంతికుమార్ కు గజమాలను తెలుగుయువత శ్రేణులు వేశారు. …

Read More »

శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న అశేష భక్త జనవాహిని

-ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా నలుమూలల నుండి పెద్దఎత్తున భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6 వ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా బుధవారం జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లకు దర్శించుకున్నారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు …

Read More »

తిరుపతి లో జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని నాక్ ట్రైనింగ్ సెంటర్ నందు రేపు(28-02-2025) అనగా శుక్రవారం జాబ్ మేళా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని నాక్ ట్రైనింగ్ సెంటర్ ( National Academy of Construction ,Tirupati) నందు 28-02- 2025 అనగా ఈ శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: National …

Read More »

మహాభక్తి ఛానల్ తెలుగుప్రజల ముంగిళ్లలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తుంది

-మ‌హాభ‌క్తి ఛాన‌ల్ ప్రారంభోత్స కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన‌ అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో మహాభక్తి ఛానల్ ప్రారంభం కావ‌టం ఎంతో ఆనందంగా వుంది. మహాభక్తి ఛానల్ తెలుగుప్రజల ముంగిళ్లలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తుందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు. మ‌హా న్యూస్ ఛానల్ అధినేత మారెళ్ల వంశీ ఆధ్వ‌ర్యంలో మహాభక్తి ఛానల్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆల‌య మైదానంలో జ‌రిగింది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో …

Read More »

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం కృషి చేసిన నాయకుడు కేశినేని వెంక‌య్య‌

-ఎంపి కార్యాల‌యంలో వెంక‌య్య వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం -నివాళుల‌ర్పించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ , టిడిపి నాయ‌కులు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం, విజ‌య‌వాడలో తెలుగుదేశం పార్టీను బ‌లోపేతం చేసేందుకు విజ‌య‌వాడ న‌గ‌ర తెలుగుదేశం పార్టీ తొలి క‌న్వీన‌ర్ గా కేశినేని వెంక‌య్య ప‌దవీ కాంక్ష లేకుండా కృషి చేశార‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. బుధ‌వారం కేశినేని వెంక‌య్య వ‌ర్దంతి కార్య‌క్ర‌మం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో …

Read More »

ల‌య‌కారుడి క‌రుణా క‌టాక్ష వీక్ష‌ణాలు ప్ర‌జ‌లంద‌రిపై వుండాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎమ్మెల్యే వసంత నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు -స‌తీస‌మేతంగా హాజ‌రైన ఎంపికేశినేని శివ‌నాథ్ నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఆ ప‌ర‌మ‌శివుని ఆశీస్సులు ప్ర‌జ‌లంద‌రిపై వుండ‌టంతోపాటు, రాష్ట్రం సుభిక్షంగా వుండేవిధంగా శివ‌పార్వ‌తుల అనుగ్ర‌హం వుండాల‌ని కోరుకున్న‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తెలిపారు. మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత వెంక‌ట కృష్ణ ప్ర‌సాద్ త‌న స్వ‌గ్రామం ఐత‌వ‌రంలోని వారి నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీతో క‌లిసి హాజ‌రైయ్యారు. …

Read More »

దోమల నివారణకు ప్రత్యేక డ్రోన్లు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో ప్రజలు దోమల వల్ల అనారోగ్యం పాలవకుండా ఉండేందుకు, విస్తృతంగా యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టడానికి 17 లక్షల రూపాయిల వ్యాయంతో రెండు మలేరియా స్ప్రింగ్ డ్రోన్ లు కొనుగోలు చేసి, బుధవారం ఉదయం రామకృష్ణ పురం బుడిమేర కాలువలో నందు ఎంఎల్ ఆయిల్స్ స్ప్రే చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న …

Read More »

28th February The National Science Day

Tirupati, Neti Patrika Prajavartha : IISER Tirupati is glad to inform that The National Science Day is celebrated enthusiastically at the campus on 28th February,2025. The theme of the National Science Day is Empowering Indian Youth for Global Leadership in Science and Innovation for Viksit Bharatand this year themain attraction is a 6 Feet model of Python. The organizers planned …

Read More »